Jump to content

Samaikyandra Udyamam


bindazking

Recommended Posts

[quote name='bindazking' timestamp='1377182497' post='1304149286']
ఒక ఇంట్లో 3 కొడుకులు వున్నారు.వారి పేర్లు తెలంగాన,సీమ,కోస్తా. ముగ్గురి సంపాదన ఒకే బీరువాలో పెట్టే వారు.ఆ బీరువా తెలంగానా వున్న రూం లొ వుండేది. అయితే కొన్ని రొజుల తరువాత ఆ బీరువా డబ్బు తో నిండిన తరువాత తెలంగానా అనే అబ్బాయి నన్ను అందరు తక్కువగా చూస్తున్నారు,అవమానిస్తున్నారు అని,నా మనోభావాలు దెబ్బతిన్నాయి అని నాటకాలు ఆడి .నేను మీ నుండి విడిపోవాలని అనుకుంటాన్న .ఎవరూ నా రూం లోకి రావటానికి వీల్లేదు .ఇంక బీరువా నా రూం లోనే వుంది కాబట్టి బీరువా, అందులో వున్న డబ్బు కూడా నాదే.మీరు మల్లీ సంపాదించుకోగలరు అని అన్నట్లు గా ఈ తెలంగాన వారు అంటున్నారు.ఇది సీమాంద్ర వాల్లకు అన్యాయం చెయ్యటమే కాక ఏమిటి ?
[/quote]


edi point laganey undhey [img]http://4.bp.blogspot.com/-BFJjRSyPecI/Ug5vjAsIi2I/AAAAAAAAITI/AVaPdYzHfX0/s1600/viva15.gif[/img]

Link to comment
Share on other sites

ఆంధ్ర అనే పదం మా జాతికి విచ్చిన్నపదం..


''.. తెలంగాణా జాతి నిజాం చేతుల్లో నిర్వీర్యం అవుతుంటే..ఉర్దూ భాషను నిర్దయగా తెలంగాణా ప్రజల నెత్తిన రుద్దుతుంటే..ముస్లిం సంస్కృతి తెలంగాణా ప్రజల తెలుగుదనాన్ని మింగేస్తుంటే..రజాకార్లు తెలంగాణా ఆడపడుచులను నగ్నంగా బతకమ్మలను ఆడిస్తుంటే..తెలంగాణా భూస్వాములు ప్రజల ధన-మాన-ప్రాణాలను హరిస్తుంటే..ఆదుకుంది, నేటి తెలంగాణా నిలబడటానికి పునాధులేసింది ' ఆంధ్ర మహాసభ ' కాదా..! .ఆంధ్ర' అనే పదం తెలంగాణా జాతికి విచ్చిన్నపదం.' అని చెప్పడానికి సిగ్గేయడం లేదా..''//

Link to comment
Share on other sites

good...........

[quote name='bindazking' timestamp='1377187248' post='1304149787']
[img]https://sphotos-a.xx.fbcdn.net/hphotos-frc3/1185660_358945960902179_1242544821_n.jpg[/img]
[/quote]

Link to comment
Share on other sites

good post anna ........lets make India as single state all these problems solved ...except telugu language ..... inka telugu language ni ippudu mana samyikya rastha udharisthundhaaa??????

[quote name='bindazking' timestamp='1377207357' post='1304151577']
[img]https://fbcdn-sphotos-g-a.akamaihd.net/hphotos-ak-frc3/1174549_158014891062148_1076345445_n.jpg[/img]
[/quote]

Link to comment
Share on other sites

ఇప్పుడిప్పుడే దారికి వస్తున్నారు అందరూ
సీమాంధ్రుల తరఫున ఉన్నందుకు అన్ని ప్రతిపక్షాలకూ కృతజ్ఞతలు ..

ఇది ప్రజా ఉద్యమ మొదటి విజయం
సమైక్యాంధ్ర ప్రకటన వచ్చే వరకూ ఈ అల్లకల్లోలం కొనసాగుతూనే ఉంటుంది

[img]https://fbcdn-sphotos-e-a.akamaihd.net/hphotos-ak-prn1/1148865_359254867537955_698947468_n.jpg[/img]

Link to comment
Share on other sites

తెలుగు తల్లి బిడ్డలకు నిద్రలేకుండా చేసిన సోనియాకు ఈ సవ్వడి వినపడదా!తెలంగాణా వద్దురా సమైక్యాంధ్రాయే ముద్దురా అని చెప్పదా.
కచ్హితంగా చెపుతుంది.చెప్పించే వరకు ఆగదు ఈ మా పోరాటం.జై తెలుగుతల్లి .జై సమైక్యాంధ్రా.


[img]https://fbcdn-sphotos-h-a.akamaihd.net/hphotos-ak-prn2/267396_646609698690650_2080760115_n.jpg[/img]

Link to comment
Share on other sites

[quote name='bindazking' timestamp='1377207357' post='1304151577']
[img]https://fbcdn-sphotos-g-a.akamaihd.net/hphotos-ak-frc3/1174549_158014891062148_1076345445_n.jpg[/img]
[/quote]

Evado 10th poragaadu baaga raasindu [img]http://i56.tinypic.com/2w2r5gm.jpg[/img]

Link to comment
Share on other sites

[quote name='ranku_mogudu' timestamp='1377228438' post='1304152676']
pichi peaks vellipothundhabba!!
[/quote]

manam chesthe.. thyaagam.. edutodu chesthe.. pichi peaks.. [img]http://lh3.ggpht.com/-iaOjlbCfNLI/UYa74Y0r4II/AAAAAAAAAUk/EGIJiKFu7AA/s150/PK.gif[/img]

[quote name='TheDiffuser' timestamp='1377228553' post='1304152683']

Evado 10th poragaadu baaga raasindu [img]http://i56.tinypic.com/2w2r5gm.jpg[/img]
[/quote]

pori raasi undochu kadha.. [img]http://i56.tinypic.com/2w2r5gm.jpg[/img]

Link to comment
Share on other sites

[quote name='bindazking' timestamp='1377229410' post='1304152712']


manam chesthe.. thyaagam.. edutodu chesthe.. pichi peaks.. [img]http://lh3.ggpht.com/-iaOjlbCfNLI/UYa74Y0r4II/AAAAAAAAAUk/EGIJiKFu7AA/s150/PK.gif[/img]



pori raasi undochu kadha.. [img]http://i56.tinypic.com/2w2r5gm.jpg[/img]
[/quote]

Sarey evaro 10th poragaadu/pori baaga rasinru... [img]http://i56.tinypic.com/2w2r5gm.jpg[/img]

Link to comment
Share on other sites

Guest
This topic is now closed to further replies.
×
×
  • Create New...