Jump to content

Rejecting Draft Bill, Is It Really A Strategy?


bindazking

Recommended Posts

  • Replies 33
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Khadgam

    5

  • bindazking

    5

  • ooservalli

    4

  • idiBeZaWaDa

    3

Top Posters In This Topic

సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్ర విభజనపై తన అభిప్రాయాలు చెబుతున్నారే తప్ప, అధిష్టానాన్ని ధిక్కరించడంలేదని సెలవిచ్చారు ఎఐసిసి జనరల్‌ సెక్రెటరీ ముకుల్‌ వాస్నిక్‌. రాష్ట్ర విభజన బిల్లును తిరస్కరిస్తూ తీర్మానం చేపట్టాలని స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌కి నోటీసు ఇచ్చిన సీఎం కిరణ్‌, విభజన బిల్లు తప్పుల తడక అనీ, అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించాలనుకుంటున్నారనీ ఆరోపిస్తోన్న విషయం విదితమే.

‘ఢిల్లీ పెద్దలకు కళ్ళు కనిపించడంలేదు.. చెవులు వినిపించడంలేదు..’ అని ఆ మధ్య విజయవాడలో జరిగిన ఓ బహిరంగ సభలో కిరణ్‌, అధిష్టానంపై దుమ్మెత్తి పోశారు. అసెంబ్లీలోనూ నిన్న, అధిష్టానంపైనా, కేంద్ర ప్రభుత్వంపైనా కిరణ్‌ మండిపడుతూ సుదీర్ఘ ప్రసంగం చేశారు. అయినాసరే.. కిరణ్‌ది ధిక్కారం కాదంటూ ముకుల్‌ వాస్నిక్‌ సర్టిఫికెట్‌ ఇవ్వడం సర్వత్రా చర్చనీయాంశమయ్యింది.

ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే, అసెంబ్లీలో రాష్ట్ర విభజన బిల్లుపై తీర్మానం వుంటుందని ముకుల్‌ వాస్నిక్‌ వ్యాఖ్యానించడం. తీర్మానం కాదు, కేవలం అభిప్రాయం మాత్రమే.. అని ఓ పక్క దిగ్విజయ్‌సింగ్‌ సహా పలువురు కాంగ్రెస్‌ పెద్దలు చెబుతున్నా, కేంద్రం తరఫున పలువురు కేంద్ర మంత్రులూ ఇదే విషయాన్ని చెబుతున్నా.. ముకుల్‌ వాస్నిక్‌ తీర్మానం వుంటుందనడం వెనుక అధిష్టానం కొత్త వ్యూహం ఏమన్నా రచిస్తోందా.? అన్న అనుమానాల కలుగుతున్నాయి.

విభజన వ్యవహారం కాంగ్రెస్‌ కనుసన్నల్లో, కాంగ్రెస్‌కి నచ్చినట్లే జరుగుతోందన్నది నిర్వివాదాంశం. కావాలంటే అసెంబ్లీలో తీర్మానం చేసే దిశగా కాంగ్రెస్‌ వ్యూహాన్ని రచించే అవకాశం వుంది. లేదంటే, కిరణ్‌ని ఇప్పటికిప్పుడు బర్త్‌రఫ్‌ చేసేసి, విభజన ప్రక్రియను ముందుకు తీసుకెళ్ళొచ్చు. కిరణ్‌ణి పీకేసేంత సీన్‌ లేదని ముకుల్‌ వాస్నిక్‌ వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది.

ఇంతకీ విభజనకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ కొత్త గేమ్‌ ప్లాన్‌ ఏదన్నా అమలు చేస్తోందా.? లేదంటే, అందర్నీ గందరగోళంలోకి పడేసి, విభజన ప్రక్రియను ముందుకు తీసుకెళ్ళేందుకు సరికొత్త వ్యూహ రచన చేసిందా.? వేచి చూడాల్సిందే.

 

Link to comment
Share on other sites

Bill by itself is not a draft bill ....
Bill ki Parliment lo amendments ki scope undhi kabatti...danni draft antaaru....kaani mana CM gaadi uppara english thelivi ki adi ekkadhu

Link to comment
Share on other sites

intaki Tg vastunda rada ? deenamma icchi dengandi ra babu... edo pedda vaste desam maripoyinattu, rakapothe rashtram goppa aipoinattu edava theories ee chaduvu rani daddammalaki

Link to comment
Share on other sites

Bill by itself is not a draft bill ....
Bill ki Parliment lo amendments ki scope undhi kabatti...danni draft antaaru....kaani mana CM gaadi uppara english thelivi ki adi ekkadhu

 

Do you think, CM dont have advisory committee (who is very good in english)

Link to comment
Share on other sites

Bill by itself is not a draft bill ....
Bill ki Parliment lo amendments ki scope undhi kabatti...danni draft antaaru....kaani mana CM gaadi uppara english thelivi ki adi ekkadhu



Lol
Link to comment
Share on other sites

Do you think, CM dont have advisory committee (who is very good in english)

 

advisory committee chepthe vine position lo vaadu unnadantava...lol

Link to comment
Share on other sites

×
×
  • Create New...