Jump to content

Vizag

fakeniranjan

Recommended Posts

ekkada idi convent jn daggara undi adena nenu RKRP

nope old post office man...st aloysius teliyaka potam endi man? RKRP??? kompateesi ramakrishna naa bemmi.lol1.gif adoka laf@daa school kada...kurchobetti batti kottinchatamee ga bemmi.lol1.gif

Link to comment
Share on other sites

vinnatundi but marchipoya 

yes rama krishna ne but only kottudu  konni sections ki gods grace andulo pada ledhu

maa school lo ICSE chadavaleka failed iyypoyinollandaru polo mani akkadike velli cheraru maya...papa they used to say chala daridram ga undedi anta akkada..non stop baadude undedi anta andariki papam bemmi.lol1.gif

Link to comment
Share on other sites

s uncle CC sections untayi edaina subject fail ayitey andulo vesi 7Am to PM ruddude..

TELUSU vuncle torture unlimited mee school lo bemmi.lol1.gif

maa scchol lo akasham lo viharinche raaja hamsalla unnollu alla mee schhol ki vacchi panjaram lo chilakalu lekka i poyaru bemmi.lol1.gif

lol first lo nenu alane feel ayyivaadini aa homework choosi taruvatha alavaatu ayyipoyindii

Link to comment
Share on other sites

విశాఖజిల్లా అనగానే సుందర సముద్రతీరం, ఎంతో రమణీయమైన ప్రకృతి. సుందర దృశ్యాలు, ఎత్తైన కొండలు, అరుదైన వృక్షసంపద ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అరుదైన సహజసంపదల మణిహారం గుర్తుకొస్తుంది. అలాంటి విశాఖపై ప్రకృతి పగబట్టిందా? అన్నట్టు హుదూద్ తుపాను ముంచుకొస్తోంది. దీని ప్రభావం విశాఖపై కేంద్రీకృతమవుతోంది. 

దీంతో దీని ధాటిని విశాఖ తట్టుకోగలుగుతుందా? అనే అనుమానం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కునేందుకు సర్వసన్నద్ధంగా ఉంది. ఏపీలోని అన్ని ఓడరేవుల్లో రెండో నెంబర్ ప్రమాదహెచ్చరికలు ఎగురుతున్నాయి. మత్స్యకారులు సముద్రంలోంచి వచ్చేయాలని, లోతట్టుప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 

ఇళ్లలో విలువైన వస్తువులు ఉంచొద్దని, అంతా అప్రమత్తంగా ఉండాలని తుపానును ఎదుర్కొనేందుకు సమాయత్తం చేశారు. పది విపత్తు నిర్వహణా బృందాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయి. సహాయకచర్యలకు కోసం 9 హెలీకాప్టర్లు సిద్ధంగా ఉన్నాయి. సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. స్కూళ్లు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. విశాఖపై తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని సీఎస్ వైఆర్ కృష్ణారావు స్పష్టం చేశారు. దీంతో విశాఖ తుపానును ఎలా ఎదుర్కొంటుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Link to comment
Share on other sites

Guest
This topic is now closed to further replies.
×
×
  • Create New...