Jump to content

Siggu....seram...leni Trs Donnapothulu....

Rendu

Recommended Posts

  • Replies 176
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • srikanthraparla

    46

  • Rendu

    17

  • sampangi

    13

  • Piscop

    12

Top Posters In This Topic

టీడీపీ తీరు మారకపోతే...నల్లగొండ తరహాలో మరిన్ని దాడులు: టీఆర్ఎస్     06:27 PM
తెలుగుదేశం పార్టీ నేతల వ్యవహార సరళిలో మార్పు రాకపోతే, నల్లగొండ తరహాలో మరిన్ని దాడులను చవిచూడాల్సి వస్తుందని టీఆర్ఎస్ హెచ్చరించింది. శ్రీశైలం విద్యుదుత్పత్తి విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదం టీడీపీ, టీఆర్ఎస్ ల మధ్య అగ్గి రాజేసింది. మంగళవారం టీడీపీ కార్యాలయాలపై టీఆర్ఎస్ నేతలు దాడులకు దిగి, వాటికి నిప్పు పెట్టారు. 

ఈ ఘటనపై టీడీపీ బుధవారం ఘాటుగా స్పందించింది. దీంతో మరోమారు టీఆర్ఎస్ నేతలు టీడీపీ నేతల వ్యాఖ్యలపై పరుష పదజాలంతో హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణ భవన్ జోలికొస్తే, తెలంగాణలో టీడీపీ కార్యాలయాలే లేకుండా చేస్తామని తెలంగాణ మంత్రి మహేందర్ రెడ్డి హెచ్చరించారు. నల్లగొండ టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడిలో తమ ప్రమేయం ఏమీ లేదని, రైతులు, ప్రజలే స్వచ్ఛందంగా పాల్గొన్నారని ఆయన తెలిపారు.

Link to comment
Share on other sites

Chillar party....anthaku minchi enka em cheyalgaluru...kukka nu simhasanam ekkiste inthe sangathulu bemmi.lol1.gif

Link to comment
Share on other sites

Chandrababu cheputhunnavi anni abadhalu. Nijam nirupinchadaniki Sidham

Vibhajana Chattam prakaram ravalsina 54% power ravadam ledhu

Seeleru nunchi power ivvadam ledhu, sampradhayethara indhana vanarula nunchi vache power lo ma share ivvadam ledhu.

Ummadi Rastram lo, ummadi nidhulatho nirminchina krishnapatnam nunchi endhuku power ivvaru?

Krishnapatnam lo Telangana discom la share ledha? Krishnapatnam project Kuda vibhajana Chattam paridhi lonidhe. Mari akkada nunchi endhuku power ivvaru?

Ummadi Rastram lo Kattina anni project lalo power share ivvalsindhe.

Ee vishayam lo kendram jokyam chesukovali.

-T. Harishrao 
Minister for irrigation

Link to comment
Share on other sites

×
×
  • Create New...