Jump to content

వృద్దుడికి మత్తుమందిచ్చి, వీడియో తీసి బెదిరిస్తున్న యువతి


timmy

Recommended Posts

 
వృద్దుడికి మత్తుమందిచ్చి, వీడియో తీసి బెదిరిస్తున్న యువతి     04:13 PM
సాధారణంగా యువతుల వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్న పురుషుల ఉదంతాలను చాలానే చూశాం. ఇది అందుకు పూర్తిగా వ్యతిరేకం. మీరట్ పోలీసు అధికారి ఓంకార్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం, 20 సంవత్సరాల యువతి ఒకరు బ్యాంకు ఉద్యోగిగా పదవీ విరమణ చేసిన 70 ఏళ్ల వృద్దుడితో పరిచయం పెంచుకుంది. ఆయనకున్న ఆరోగ్య అవసరాలు తీరుస్తామని చెబుతూ ఓ ఔషద కేంద్రంలో సభ్యుడిగా చేర్పించింది. 

స్పెషల్ మెడిసిన్ అంటూ ఇచ్చిన మూలికలు తిన్న ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. లేచిన తరువాత యువతితో పాటు మరో ఇద్దరు వచ్చి మొబైల్ లో చిత్రీకరించిన ఒక ఎంఎంఎస్ ను చూపారు. అందులో నగ్నంగా ఉన్న వృద్ధుడు ఆ యువతితో దగ్గరగా ఉన్న దృశ్యాలు ఉన్నాయి. దాన్ని చూపి డబ్బులివ్వకుంటే నెట్ లో వీడియో పెడతామని బెదిరిస్తే, పరువు పోతుందని భావించిన ఆయన రూ.5 లక్షలు చెల్లించాడు. వాళ్ళు మళ్ళీ డబ్బులు డిమాండ్ చేయగా, తన వద్ద లేవని బదులివ్వడంతో కిడ్నీ ఇవ్వాలని బెదిరించారు. ఇక లాభంలేదని ఆయన పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

 

Link to comment
Share on other sites

kali kaalam
pawan-kalyan-trivikram-laugh-gif.gif

so called mahila sanghaalu ippudu noru vipparu man. 

 

I hate when people generalise male/female instead of allowing the law to take its course. Media plays very important role in this stupidity.

Link to comment
Share on other sites

deeni meedha mana POW Sandhya gaaru emantaaro pow-sandhya.jpg

 

Ippude maaku samana hakkulu vastunnai........pow-sandhya.jpg

 

ye memu video thiyakudada.., blackmail cheyakoodada... Inka ekkuva evaranna matladithe Human Rights lo complaint chetham
 

Link to comment
Share on other sites

Ippude maaku samana hakkulu vastunnai........pow-sandhya.jpg

 

ye memu video thiyakudada.., blackmail cheyakoodada... Inka ekkuva evaranna matladithe Human Rights lo complaint chetham
 

pawan-kalyan-trivikram-laugh-gif.gif

Link to comment
Share on other sites

×
×
  • Create New...