Jump to content

Temper Cinema Loss Venture Aindi For 80% Of The Areas


siru

Recommended Posts

last lo unte ammakoodadha endi.....srimanthudu movie ki kooda 7.5 konnaru PSPK-6.gif

Ammetodu 10 kuda cheptaadu..market undali gaa..only mass hero lde havaa aada
Link to comment
Share on other sites

Guest PangaNamam

Ju should learn from Ape Star ..expression less hero cherry..Zoo gadu hit cinematho vadi avg cinema collections ne break cheyaleka pothundu...he should quit from movies ika...

 

 

టెంపర్‌ చూసి ఆహా ఓహో అంటూ ఎన్టీఆర్‌ అభినయాన్ని తెగ పొగిడేసిన వాళ్లే ఈ చిత్రానికి కమర్షియల్‌గా పెద్ద రేంజ్‌ రాదని కూడా తేల్చేసారు. మంచి సీజన్‌లో వచ్చి ఉంటే ఏదైనా ఫలితం ఉండేదేమో కానీ ఫిబ్రవరిలాంటి డెడ్‌ సీజన్‌లో రిలీజ్‌ కావడం నిజంగానే ఈ చిత్రాన్ని ఎఫెక్ట్‌ చేసింది. తక్కువ రేట్లకే అమ్మినా కానీ చాలా ఏరియాల్లో బయ్యర్లకి పెట్టుబడి రికవర్‌ కాలేదు. ఓవర్సీస్‌, కర్నాటక, నైజామ్‌ మినహా మరెక్కడా ఈ చిత్రం బ్రేక్‌ ఈవెన్‌ కాలేదు. వైజాగ్‌, గుంటూరులో బ్రేక్‌ ఈవెన్‌ అవుతుందని అనుకున్నా కానీ అది జరగలేదు. ఈ రెండు ఏరియాలతో పాటు సీడెడ్‌, కృష్ణ ప్రాంతాల్లో బయ్యర్లు కనీసం పది శాతం నష్టపోతారని ట్రేడ్‌ రిపోర్ట్‌.

ఈ చిత్రాన్ని వెస్ట్‌ గోదావరికి పంపిణీ చేసిన పూరి జగన్నాథ్‌కే ఎక్కువ నష్టం వచ్చింది. పెట్టిన దాంట్లో నలభై శాతానికి పైగా కోల్పోయాడు పూరి. ఈస్ట్‌ గోదావరి, నెల్లూరులో కూడా దీనికి ముప్పయ్‌ శాతం నష్టం ఖాయమట. కొన్ని ఏరియాల్లో బ్రేక్‌ ఈవెన్‌ అయి, కొన్ని చోట్ల స్వల్ప నష్టాలు, ఒకటి, రెండు చోట్ల చెప్పుకోతగ్గ నష్టం చవిచూసిన ఈ చిత్రాన్ని 'యావరేజ్‌ టు అబౌ యావరేజ్‌'గా పరిగణించవచ్చునని ట్రేడ్‌ వర్గాలు తేల్చాయి. అంటే ఎన్టీఆర్‌ హిట్‌ కలని ఈ చిత్రం కూడా తీర్చలేదనే అర్థం చేసుకోవాలి.

 

Link to comment
Share on other sites

ipudu malli tuesday comments... unseason idi adi ani.... ellu vere heroes ni commenting  pk serry antoo... andari kanna ekkuva movies but not even 1 50 Cr movie ante paruvu poindi ga Chandra+Babu+Naidu.gif

Link to comment
Share on other sites

×
×
  • Create New...