Jump to content

వైఎస్ జగన్ ఆరోగ్యం విషమం: 3+కు చేరుకున్న కీటోన్స్ స్థాయి

Hitman

Recommended Posts

గుంటూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఆరు రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్యం మరింత విషమించింది. కీటోన్స్ 3+ స్థాయికి చేరుకున్నాయి.  కుమారుడి ఆరోగ్యం మరింత క్షీణించటంతో వైఎస్ విజయమ్మ, ఇతర కుటుంబ సభ్యులు హుటాహుటిన సోమవారం సాయంత్రం గుంటూరు చేరుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఆరోగ్యంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి కూడా దీక్షాస్థలి వద్దే ఉన్నారు. ఇక వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల కూడా బెంగళూరు నుంచి గుంటూరు బయల్దేరారు.
 
కాగా వైఎస్ జగన్ కు సోమవారం ఉదయం రెండుసార్లుగా నిర్వహించిన వైద్య పరీక్షలలో కీటోన్స్ 3+ స్థాయికి చేరిందని, కీటోన్ బాడీస్ పాజిటివ్ అంటేనే ప్రమాదకరం అని, ఇక 3+ అంటే మరింత విషమం అని వైద్యులు తెలిపారు. శరీరంలో మొత్తం అన్ని వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదం ఉందని అన్నారు. ఆయన కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని, గుండె, కిడ్నీలు, మెదడు మీద ప్రభావం పడుతుందని చెప్పారు. కీటోన్ బాడీస్ అనేవి అసలు శరీరంలో ఉండకూడదని, కానీ ప్రస్తుతం అవి వైఎస్ జగన్ శరీరంలో 3+ స్థాయిలో ఉన్నాయని చెప్పారు.
 
గంటగంటకూ ఆయన ఆరోగ్యం విషమిస్తోందని, దీక్ష విరమించడమే మంచిదని సూచించారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, దీక్ష విరమించాలని వైఎస్ జగన్ను కోరారు. అయితే ఆయన మాత్రం ససేమిరా అంటున్నారు. ప్రత్యేక హోదా గురించిన ప్రకటన వస్తే తప్ప దీక్ష విరమించేది లేదంటున్నారు.

వైద్య పరీక్షల వివరాలను గుంటూరు ప్రభుత్వాస్పత్రి ఆర్ఎంఓ డాక్టర్ రమేశ్ ఉదయం తెలిపారు. ఆయన పల్స్ రేటు 68, బీపీ 130/80, బరువు 72.9, బ్లడ్ షుగర్ 84, కీటోన్స్ 3+ అని డాక్టర్ రమేష్ వివరించారు. ఆదివారం మధ్యాహ్నం గానీ, రాత్రి గానీ కీటోన్ బాడీస్ పరీక్ష చేయలేదని చెప్పారు.  సోమవారం మధ్యాహ్నం జీజీహెచ్ వైద్యులు మరోసారి  మీడియా సమక్షంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో దీక్ష విరమిస్తే మంచిదని వైద్యులు తెలిపారు. అయితే ఎలాంటి హెల్త్ బులిటెన్ విడుదల చేయలేదు.

Link to comment
Share on other sites

గుంటూరు :  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీక్షాస్థలి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీక్షా స్థలం వద్ద ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు.  ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకునేందుకు యత్నించాడు. అయితే ఈ విషయాన్ని గమనించిన పార్టీ నేతలు, పోలీసులు  ఆ యువకుడిని అడ్డుకున్నారు. యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని, అక్కడ నుంచి తరలించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది.  ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా ఆరు రోజులుగా దీక్ష చేస్తున్న వైఎస్ జగన్ ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో ఓ మహిళతో పాటు, ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే.

$s@d $s@d

Link to comment
Share on other sites

sakshi news aaa?

గుంటూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఆరు రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్యం మరింత విషమించింది. కీటోన్స్ 3+ స్థాయికి చేరుకున్నాయి.  కుమారుడి ఆరోగ్యం మరింత క్షీణించటంతో వైఎస్ విజయమ్మ, ఇతర కుటుంబ సభ్యులు హుటాహుటిన సోమవారం సాయంత్రం గుంటూరు చేరుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఆరోగ్యంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి కూడా దీక్షాస్థలి వద్దే ఉన్నారు. ఇక వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల కూడా బెంగళూరు నుంచి గుంటూరు బయల్దేరారు.
 
కాగా వైఎస్ జగన్ కు సోమవారం ఉదయం రెండుసార్లుగా నిర్వహించిన వైద్య పరీక్షలలో కీటోన్స్ 3+ స్థాయికి చేరిందని, కీటోన్ బాడీస్ పాజిటివ్ అంటేనే ప్రమాదకరం అని, ఇక 3+ అంటే మరింత విషమం అని వైద్యులు తెలిపారు. శరీరంలో మొత్తం అన్ని వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదం ఉందని అన్నారు. ఆయన కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని, గుండె, కిడ్నీలు, మెదడు మీద ప్రభావం పడుతుందని చెప్పారు. కీటోన్ బాడీస్ అనేవి అసలు శరీరంలో ఉండకూడదని, కానీ ప్రస్తుతం అవి వైఎస్ జగన్ శరీరంలో 3+ స్థాయిలో ఉన్నాయని చెప్పారు.
 
గంటగంటకూ ఆయన ఆరోగ్యం విషమిస్తోందని, దీక్ష విరమించడమే మంచిదని సూచించారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, దీక్ష విరమించాలని వైఎస్ జగన్ను కోరారు. అయితే ఆయన మాత్రం ససేమిరా అంటున్నారు. ప్రత్యేక హోదా గురించిన ప్రకటన వస్తే తప్ప దీక్ష విరమించేది లేదంటున్నారు.

వైద్య పరీక్షల వివరాలను గుంటూరు ప్రభుత్వాస్పత్రి ఆర్ఎంఓ డాక్టర్ రమేశ్ ఉదయం తెలిపారు. ఆయన పల్స్ రేటు 68, బీపీ 130/80, బరువు 72.9, బ్లడ్ షుగర్ 84, కీటోన్స్ 3+ అని డాక్టర్ రమేష్ వివరించారు. ఆదివారం మధ్యాహ్నం గానీ, రాత్రి గానీ కీటోన్ బాడీస్ పరీక్ష చేయలేదని చెప్పారు.  సోమవారం మధ్యాహ్నం జీజీహెచ్ వైద్యులు మరోసారి  మీడియా సమక్షంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో దీక్ష విరమిస్తే మంచిదని వైద్యులు తెలిపారు. అయితే ఎలాంటి హెల్త్ బులిటెన్ విడుదల చేయలేదు.

Link to comment
Share on other sites

చంద్రబాబు నాయుడు అప్పుడేం జరిగింది?

చంద్రబాబు నాయుడు ఎందుకు నిరాహార దీక్ష చేస్తున్నాడో తనకే క్లారిటీ లేకుండా.. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎటువంటి  క్లారిటీ ఇవ్వకుండా రెండు కళ్ళు... మీకు ఎంత మంది పిల్లలు, రెండు కొబ్బరి చిప్పలు.. అంటూ ప్రజలను గందరగోళానికి గురిచేసి ఢిల్లీలోని ఏపీ భవన్‌లో అక్టోబరు 7, 2013న నిరవధిక నిరాహార దీక్ష చేసిన విషయం తెలిసిందే.  అసలే షుగర్ వ్యాధిగ్రస్తుడైన చంద్రబాబు నాయుడు గారు ఐదు రోజులపాటు దీక్ష ఎలా చేయగలిగారో.. రోజు రోజుకీ తగ్గాల్సిన ఆయన షుగర్ లెవల్స్ ఎలా పెరిగాయో చూడండి...

 రాం మనోహర్ లోహియా(ఆర్‌ఎంఎల్) ఆసుపత్రి వైద్యులు అక్టోబరు 11, 2013 శుక్రవారం ఉదయం 10.19 గంటలకు ఓపీడీ రిజిస్ట్రేషన్ నెంబరు 20120711950 ప్రకారం ఇచ్చిన వివారాలు ఇలా ఉన్నాయి...
 
 దీక్ష మూడవ రోజు(అక్టోబరు 9, 2013) సాయంత్రం షుగర్ లెవల్స్- 75 ఎంజీ
 దీక్ష నాల్గవ రోజు(అక్టోబరు 10, 2013) సాయంత్రం షుగర్ లెవల్స్-79 ఎంజీ
 దీక్ష 5వ రోజు(అక్టోబరు 11, 2013) ఉదయం షుగర్ లెవల్స్- 83 ఎంజీ
 5వ రోజుకి కూడా చంద్రబాబు పల్స్ రేటు 82 గా ఉంది.
 రక్తపోటు(బీపీ)... 140/80 ఉంది.
 
మధుమేహ వ్యాధితో బాధపడుతున్న చంద్రబాబు షుగర్ లెవల్స్ నానాటికి తగ్గాల్సింది పోయి.. అయిదో రోజుకి పెరగడం వెనుక మర్మమేమిటి? షుగర్ వ్యాధి బాధితుడిగి ఒక్క గంట భోజనం ఆలస్యమైనా కళ్ళు తిరుగుతాయి. తల తిరుగుతుంది. నోట్లో నుంచి మాట బయటకు రాదు. షుగర్ వ్యాధిగ్రస్తులు ఎలాంటి ద్రవాహారమూ, ఘనాహారము తీసుకోకుండా 48 గంటలు వరకూ దీక్ష చేయవచ్చు.

ఆ తర్వాత గ్లూకోజ్ నిల్వలు కరిగిపోయి, కొవ్వులు కరిగి శక్తిగా మారుతున్నప్పుడు కీటోన్స్ వస్తాయి. అవి 5కు మించితే మూత్రపిండాలు విఫలమయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటిది, షుగర్ వ్యాధిగ్రస్తులు 50 గంటల వరకూ దీక్ష చేయడం సాధ్యం కాదని నిమ్స్ డాక్టర్ ప్రవీణ్ లాంటి వాళ్ళు అప్పట్లో చెప్పారు. అయినా చంద్రబాబు నాయుడు గారికి మాత్రం ఎలా సాధ్యమైందన్నదే ఇక్కడి ప్రశ్న.

అలాంటిది ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నిరాహార దీక్ష చేస్తుంటే...ఓర్వలేని టీడీపీ నేతలు నోటికొచ్చినట్లు అవాకులు చెవాకులు పేలుతున్నారు. ఆరు రోజులుగా దీక్ష చేస్తున్న నేపథ్యంలో వైఎస్ జగన్ ఆరోగ్యం గంటగంటకూ క్షీణిస్తోంది. ఇంత జరుగుతున్నా టీడీపీ సర్కార్ మాత్రం నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అన్నట్లుగా వ్యవహరిస్తోంది.

Link to comment
Share on other sites

sakshi news aaa?

Mana #Hitman is sakshi reporter ee kada

Mari comedy kaka pothe deeksha cheste arogyam chedi poka nilakadaga untunda mari comedy 

photo-thumb-13285.jpg?_r=1444655446

Link to comment
Share on other sites

good news pothey dardidram pothundi

pothe AP motham vigrahalu pedadam

poka pothe vedini kodadam

maa kosam deksha ani cheppi madyalo api nanduku

Link to comment
Share on other sites

గుంటూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఆరు రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్యం మరింత విషమించింది. కీటోన్స్ 3+ స్థాయికి చేరుకున్నాయి.  కుమారుడి ఆరోగ్యం మరింత క్షీణించటంతో వైఎస్ విజయమ్మ, ఇతర కుటుంబ సభ్యులు హుటాహుటిన సోమవారం సాయంత్రం గుంటూరు చేరుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఆరోగ్యంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి కూడా దీక్షాస్థలి వద్దే ఉన్నారు. ఇక వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల కూడా బెంగళూరు నుంచి గుంటూరు బయల్దేరారు.
 
కాగా వైఎస్ జగన్ కు సోమవారం ఉదయం రెండుసార్లుగా నిర్వహించిన వైద్య పరీక్షలలో కీటోన్స్ 3+ స్థాయికి చేరిందని, కీటోన్ బాడీస్ పాజిటివ్ అంటేనే ప్రమాదకరం అని, ఇక 3+ అంటే మరింత విషమం అని వైద్యులు తెలిపారు. శరీరంలో మొత్తం అన్ని వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదం ఉందని అన్నారు. ఆయన కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని, గుండె, కిడ్నీలు, మెదడు మీద ప్రభావం పడుతుందని చెప్పారు. కీటోన్ బాడీస్ అనేవి అసలు శరీరంలో ఉండకూడదని, కానీ ప్రస్తుతం అవి వైఎస్ జగన్ శరీరంలో 3+ స్థాయిలో ఉన్నాయని చెప్పారు.
 
గంటగంటకూ ఆయన ఆరోగ్యం విషమిస్తోందని, దీక్ష విరమించడమే మంచిదని సూచించారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, దీక్ష విరమించాలని వైఎస్ జగన్ను కోరారు. అయితే ఆయన మాత్రం ససేమిరా అంటున్నారు. ప్రత్యేక హోదా గురించిన ప్రకటన వస్తే తప్ప దీక్ష విరమించేది లేదంటున్నారు.

వైద్య పరీక్షల వివరాలను గుంటూరు ప్రభుత్వాస్పత్రి ఆర్ఎంఓ డాక్టర్ రమేశ్ ఉదయం తెలిపారు. ఆయన పల్స్ రేటు 68, బీపీ 130/80, బరువు 72.9, బ్లడ్ షుగర్ 84, కీటోన్స్ 3+ అని డాక్టర్ రమేష్ వివరించారు. ఆదివారం మధ్యాహ్నం గానీ, రాత్రి గానీ కీటోన్ బాడీస్ పరీక్ష చేయలేదని చెప్పారు.  సోమవారం మధ్యాహ్నం జీజీహెచ్ వైద్యులు మరోసారి  మీడియా సమక్షంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో దీక్ష విరమిస్తే మంచిదని వైద్యులు తెలిపారు. అయితే ఎలాంటి హెల్త్ బులిటెన్ విడుదల చేయలేదు.

gallery_48011_1_445660.gifgallery_48011_1_445660.gifgallery_48011_1_445660.gifgallery_48011_1_445660.gif

gallery_48011_1_445660.gifgallery_48011_1_445660.gifgallery_48011_1_445660.gif

gallery_48011_1_445660.gifgallery_48011_1_445660.gif

gallery_48011_1_445660.gif

Link to comment
Share on other sites

×
×
  • Create New...