Jump to content

శీలం పోయిందని వాపోయాడు

LordOfMud

Recommended Posts

డబ్బు పోయినందుకు తనకు బాధ లేదనీ, ఇప్పుడు తన శీలం పోయిందని వాపోయాడు. మరొకరిని ఎలా పెళ్లి చేసుకోవాలని ప్రశ్నిస్తున్నాడు. ఈ విషయమై యువతిపై రేప్ కేసు పెట్టండంటూ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. అయితే పోలీసులు మాత్రం ఈ తరహా కేసులు నమోదు చేయలేమని చేతులెత్తేశారు. దీంతో బాధితుడు సోమవారం మీడియాను ఆశ్రయించాడు. ప్రేమ పేరుతో మోస పోయిన ఘటనలో మహిళలు తాము అత్యాచారానికి గురైనట్లు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసుకునే పోలీసులు... పురుషుల పట్ల ఎందుకు వివక్ష చూపుతున్నారని ప్రశ్నించాడు. తన శీలాన్ని ఆమె దోచుకుందని, తనకు న్యాయం చేయాలని బాధితుడు శివకుమార్ కోరుతున్నాడు. ఆ యువతిపై అత్యాచారం కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని, లేదా ఆమెతో తనకు వివాహం జరిపించాలని మీడియా ద్వారా విజ్ఞప్తి చేశాడు.
బెంగళూరు: తనకు ఇష్టం లేకపోయినప్పటికీ తనతో సహజీవనం చేసి గర్భవతి అయిన తర్వాత తనను వదిలేస్తానంటోందని ఓ యువతిపై ఓ యువకుడు ఫిర్యాదు చేశాడు. తన శీలాన్ని దోచేసి, ఇప్పుడు తనను వదిలేసిందని ఆరోపించాడు. శీలం కోల్పోయిన తాను ఇప్పుడు ఎవరిని వివాహం చేసుకోవాలని వాపోతున్నాడు. తనకు న్యాయం చేయాలంటూ చివరకు పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తుమకూరు జిల్లా బెళ్లావి తాలూకాకు చెందిన శివకుమార్ అనే యువకుడు రెండేళ్లుగా అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో సహజీవనం చేస్తున్నాడు. రెండు నెలలుగా సదరు యువతి అతడికి దూరంగా ఉంటోంది. దీంతో రెండు రోజుల ముందు శివకుమార్ స్థానిక పోలీసులను ఆశ్రయించాడు.
మొదట్లో వద్దంటున్నా యువతి తనపై ఒత్తిడి తీసుకువచ్చి ప్రేమించేలా చేసిందని తెలిపాడు. అటుపై తాను తప్పని చెబుతున్నా బలవంతంగా తనతో శారీరక సంబంధం కొనసాగించిందని పేర్కొన్నాడు. అంతేకాకుండా ఆమె గర్భవతి కూడా అయిందని చెప్పాడు.
 @3$%

Link to comment
Share on other sites

how the fukc can a girl rape a guy physcially..use some common sense..guy can raoe a girl because if gets aroused he juts needs to insert and right..so until he cant get aroused how the heck he can be raped..arousal vachindi antey adiki kooda cheddamane kada..

Chulla ki chapathi roll chesa karra to cello tape antinchi chesindanta bhayya
Link to comment
Share on other sites

how the fukc can a girl rape a guy physcially..use some common sense..guy can raoe a girl because if gets aroused he juts needs to insert and right..so until he cant get aroused how the heck he can be raped..arousal vachindi antey adiki kooda cheddamane kada..

ade naa doubt .

Link to comment
Share on other sites

Selam is not related to physical things..it's mental stability

yes agreed......but over period of time it changed to physical thing (lost freshness)......like seelam pogottukundi or seelam paaduchesadu    @3$%  

Link to comment
Share on other sites

×
×
  • Create New...