Jump to content

హడలెత్తిస్తున్న బాలయ్య

LordOfMud

Recommended Posts

బావ చంద్రబాబు దారికి అడ్డురాకుండా తనకంటూ ఒక మార్గం వేసుకుంటున్నారు. దీంతో చంద్రబాబు కూడా ఆయన్ను ఏమీ అనకుండా బాలయ్య హీరోయిజం గురించి తెలుసుకుని ఎంజాయ్‌ చేస్తున్నారట. కానీ, అనంతపురం ప్రజాప్రతినిధులు అధికారులు మాత్రం బాలయ్యను చూసి కంగారు పడుతున్నారట.

హిందూపురం నియోజకవర్గానికి వెళ్లే వాటర్‌ పైప్లైన్కు కొందరు చిల్లులు పెట్టారన్న సమాచారం బాలయ్యకు అందడంతో ఆయన తన పొరుగు నియోజకవర్గ ఎమ్మెల్యేపై మండిపడ్డారు. బాలకృష్ణ నియోజవకర్గం హిందూపురంలో తాగునీటి కోసం కల్యాణదుర్గం నియోజకవర్గం గుండా పైప్‌ లైన్లు వేసి తీసుకెళ్తున్నారు.

అయితే.. ఇటీవల తరచూ ఆ పైపులకు రంథ్రాలు పడుతున్నాయట. దీని వెనుక కళ్యాణదుర్గం ఎమ్మెల్యే హనుమంతరాయచౌదరి హస్తం ఉందంటూ కొందరు బాలకృష్ణకు చెప్పారట. ఇంకేముంది... బాలయ్యకు కోపం నషాలానికంటింది... ''ఏయ్‌.. చూచుకుందామా.. నీ నియోజకవర్గమో.. నా నియోజకవర్గమో'' అంటూ హనుమంతరాయచౌదరిపై ఆగ్రహం వ్యక్తం చేశారని చెబుతున్నారు.  నా దగ్గర రాజకీయాలు చేయొద్దు అంటూ హనుమంత చౌదరిని బాలయ్య వార్నింగు ఇచ్చారట. 

ఒక్కసారితో ఆపకుండా ఏ కార్యక్రమంలో ఆయన కనిపించినా బాలయ్య వార్నింగు ఇస్తుండేసరికి పాపం.. చౌదరి బెదిరిపోయి బాలయ్యకు వివరణ ఇచ్చుకున్నారట. పైప్‌ లైన్ల లీకేజిలకు తనకు సంబందం లేదని... పదేపదే తనను నిందించవద్దని ఆయన బతిమాలుకున్నారట. దీంతో బాలయ్య కోపం తగ్గి క్షమించాను పో అనేశారట. నిజానికి చౌదరికి, ఈ లీకేజీలకు ఎలాంటి సంబంధం లేదని సమాచారం. చౌదరి అంటే పడని కొందరు బాలయ్యకు చాడీలు చెప్పడం.. ఆయన నిజమని నమ్మడంతో ఇదంతా జరిగింది.     #4H#       @3$% 

Link to comment
Share on other sites

Mari antha verri pushpam antava??
Link to comment
Share on other sites

denamaaa veedu super plan vesindu kadha ..... zoo gadiki no support , Kalayan ram fail ayyadu , Tharaka rathna ni choosthy bayapaduthunaru .... mokshu gadiki inka time undi ...... eee lopala nanadamri fans ni kabza chesthadu emo veedu 

nani-says-jaibalayya.jpg

Nice analysis
Link to comment
Share on other sites

inni rojulu cinemalatho haddal ethinchadu janalni....

balayaa+comedy+%25288%2529.gif

ippudu politicians ni..endo eedu...ekkuva chesthe thoka kathiristhadu Babu

:giggle:   already did kada??

Link to comment
Share on other sites

denamaaa veedu super plan vesindu kadha ..... zoo gadiki no support , Kalayan ram fail ayyadu , Tharaka rathna ni choosthy bayapaduthunaru .... mokshu gadiki inka time undi ...... eee lopala nanadamri fans ni kabza chesthadu emo veedu

Thattukondi thatha garu thattukondi..
Nani gadu next movie lo balayya fan character play chestunnadu..dani kosam edo fake tattoo pettadu..
Link to comment
Share on other sites

×
×
  • Create New...