Jump to content

Calling Ist


Recommended Posts

Posted

neeku lunch food ready ayyindi

 

eroju evaru leru ga db lo.. malli monday nundi arehooogiphy.gif

  • Replies 972
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • riashli

    160

  • posaanisam

    134

  • Dustbin

    93

  • timmy

    72

Top Posters In This Topic

Posted

neeku lunch food ready ayyindi
నా కుమారుడు ఏ తప్పూ చేయలేదు: రావెల
6brk74a.jpg[font='Times New Roman']
హైదరాబాద్‌: రాజకీయంగా తనను ఎదుర్కోలేకే కొందరు తన కుమారుడిని అక్రమంగా కేసులో ఇరికించారని ఆంధ్రప్రదేశ్‌ మంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు. హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... తన కుమారుడిని లేనిపోని కేసుల్లో ఇరికించాలని వైకాపా అధ్యక్షుడు జగన్‌ ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు. దళిత విద్యార్థి జీవితంతో ఆడుకునే నీచ రాజకీయాలకు జగన్‌ దిగజారుతున్నారన్నారు. తమ కుమారుడు ఏ తప్పూ చేయలేదని వివరణ ఇచ్చారు. చట్టం, న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని... తన కుమారుడు నిర్దోషిగా బయటకు వస్తాడన్నారు.
[/font]
[font='Times New Roman']
రాష్ట్రాన్ని చంద్రబాబు అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారని... ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్న తమను జగన్‌ లక్ష్యంగా చేసుకున్నారని మంత్రి ఆరోపించారు. రాష్ట్రాభివృద్ధిని అడుగడుగునా అడ్డుకునేందుకు వైకాపా ప్రయత్నిస్తోందన్నారు. జగన్‌ నియంతృత్వ ధోరణితోనే ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు తెదేపాలోకి వస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వంపై జగన్‌ వ్యాఖ్యలు చూస్తుంటే ఆయోమయస్థితిలో ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. 12 కేసుల్లో ముద్దాయిగా ఉన్న జగన్‌కు తమను విమర్శించే నైతికహక్కు లేదన్నారు. పేదలకు చెందాల్సిన సంపద అంతా దోచుకుని దాచుకుంది ఎవరో ప్రజలకు తెలుసన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు యత్నిస్తున్న జగన్‌ను నమ్మే స్థితిలో ప్రజలు లేరని మంత్రి అన్నారు.
[/font]


avnra naa julapaala nataraja neeke papam thelidu
Posted

fantasy team em ayyindi

india lo unna wt20 lite, ipl ki pedatha team. India lo untey busy balaraj ayipotha
Posted

india lo unna wt20 lite, ipl ki pedatha team. India lo untey busy balaraj ayipotha

epudu vachav..? ekada unnav...? :o

Posted

epudu vachav..? ekada unnav...? :o

last night sensation 2016 attend ayyava :D adhem crowd vayya oh my mad

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...