posaanisam Posted March 6, 2016 Report Posted March 6, 2016 neeku lunch food ready ayyindi eroju evaru leru ga db lo.. malli monday nundi arehooo Quote
aakathaai Posted March 6, 2016 Report Posted March 6, 2016 neeku lunch food ready ayyindi నా కుమారుడు ఏ తప్పూ చేయలేదు: రావెల [font='Times New Roman'] హైదరాబాద్: రాజకీయంగా తనను ఎదుర్కోలేకే కొందరు తన కుమారుడిని అక్రమంగా కేసులో ఇరికించారని ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు. హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... తన కుమారుడిని లేనిపోని కేసుల్లో ఇరికించాలని వైకాపా అధ్యక్షుడు జగన్ ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు. దళిత విద్యార్థి జీవితంతో ఆడుకునే నీచ రాజకీయాలకు జగన్ దిగజారుతున్నారన్నారు. తమ కుమారుడు ఏ తప్పూ చేయలేదని వివరణ ఇచ్చారు. చట్టం, న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని... తన కుమారుడు నిర్దోషిగా బయటకు వస్తాడన్నారు.[/font][font='Times New Roman'] రాష్ట్రాన్ని చంద్రబాబు అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారని... ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్న తమను జగన్ లక్ష్యంగా చేసుకున్నారని మంత్రి ఆరోపించారు. రాష్ట్రాభివృద్ధిని అడుగడుగునా అడ్డుకునేందుకు వైకాపా ప్రయత్నిస్తోందన్నారు. జగన్ నియంతృత్వ ధోరణితోనే ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు తెదేపాలోకి వస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వంపై జగన్ వ్యాఖ్యలు చూస్తుంటే ఆయోమయస్థితిలో ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. 12 కేసుల్లో ముద్దాయిగా ఉన్న జగన్‌కు తమను విమర్శించే నైతికహక్కు లేదన్నారు. పేదలకు చెందాల్సిన సంపద అంతా దోచుకుని దాచుకుంది ఎవరో ప్రజలకు తెలుసన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు యత్నిస్తున్న జగన్‌ను నమ్మే స్థితిలో ప్రజలు లేరని మంత్రి అన్నారు.[/font] avnra naa julapaala nataraja neeke papam thelidu Quote
posaanisam Posted March 6, 2016 Report Posted March 6, 2016 avnra naa julapaala nataraja neeke papam thelidu Quote
Balibabu Posted March 6, 2016 Report Posted March 6, 2016 E roju Vaishu raadu Sunday valla family tho busy vuntadi Quote
tom bhayya Posted March 6, 2016 Report Posted March 6, 2016 fantasy team em ayyindiindia lo unna wt20 lite, ipl ki pedatha team. India lo untey busy balaraj ayipotha Quote
posaanisam Posted March 6, 2016 Report Posted March 6, 2016 india lo unna wt20 lite, ipl ki pedatha team. India lo untey busy balaraj ayipotha epudu vachav..? ekada unnav...? :o Quote
tom bhayya Posted March 6, 2016 Report Posted March 6, 2016 epudu vachav..? ekada unnav...? :olast night sensation 2016 attend ayyava :D adhem crowd vayya oh my mad Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.