Guts_guns_and_love Posted March 28, 2016 Report Share Posted March 28, 2016 annayya ….me avida pillalu ela unnaru…mee pillala pellillu cheskunarantaga ..antaa bagunnara??? inka ade dow chemicals lo chestunava? kaallu nela mida unaya leda inka pogarutoh norupareskuntunava GG akki unmarried ani chaipanu ga.....pogaru lekha pothai samajam thokaistadhi akki...Bava em doing Akki .. Link to comment Share on other sites More sharing options...
GunturGongura Posted March 28, 2016 Author Report Share Posted March 28, 2016 https://www.youtube.com/watch?v=GBgtwo7Vhxc Link to comment Share on other sites More sharing options...
GunturGongura Posted March 28, 2016 Author Report Share Posted March 28, 2016 ఇటు గరుడని నీ వెక్కినను పటపట దిక్కులు బగ్గన బగిలె ఎగసినగరుడని యేపున'ధా'యని జిగిదొలకచబుకు చేసిననునిగమాంతంబులు నిగమసంఘములు గగనము జగములు గడగడ వడకెబిరుసుగ గరుడని పేరెము దోలుచు బెరసి నీవు గోపించిననుసరుస నిఖిలములు జర్జరితములై తిరువున నలుగడ దిరదిర దిరిగెపల్లించిననీపసిడిగరుడనిని కెల్లున నీవెక్కినయపుడుఝల్లనె రాక్షససమితి నీ మహిమ వెల్లి మునుగుదురు వేంకటరమణ Link to comment Share on other sites More sharing options...
Guts_guns_and_love Posted March 28, 2016 Report Share Posted March 28, 2016 https://www.youtube.com/watch?v=-llwnv9B_34 Link to comment Share on other sites More sharing options...
Guts_guns_and_love Posted March 28, 2016 Report Share Posted March 28, 2016 Gogu bava em doing Link to comment Share on other sites More sharing options...
Guts_guns_and_love Posted March 28, 2016 Report Share Posted March 28, 2016 https://www.youtube.com/watch?v=rPK2y8t7xOs Link to comment Share on other sites More sharing options...
GunturGongura Posted March 28, 2016 Author Report Share Posted March 28, 2016 https://www.youtube.com/watch?v=gwLFdPhMQS4&index=4&list=PL9eU89msKY4wQhTscAOiKaled73NYdw7k Link to comment Share on other sites More sharing options...
GunturGongura Posted March 28, 2016 Author Report Share Posted March 28, 2016 ఇతనికంటే మరిదైవము కానము యెక్కడా వెదకిన నితడే అతిశయమగు మహిమలతో వెలసెను అన్నిటికాధారముతానె ||మదిజలధులనొకదైవము వెదకిన మత్స్యావతారంబితడుఅదివో పాతాళమందు వెదకితే ఆదికూర్మమీ విష్ణుడుపొదిగొని యడవుల వెదకి చూచితే భూవరాహమనికంటిమిచెదరక కొండల గుహల వెదకితే శ్రీనరసింహంబున్నాడుతెలిసి భూనభోంతరమున వెదకిన త్రివిక్రమాకృతి నిలిచినదిపలువీరులలో వెదకిచూచితే పరశురాముడొకడైనాడూతలపున శివుడునుపార్వతి వెదకిన తారకబ్రహ్మమురాఘవుడుకెలకుల నావులమందల వెదకిన కృష్ణుడు రాముడునైనారు ||పొంచి అసురకాంతలలో వెదకిన బుధ్ధావతారంబైనాడుమించిన కాలము కడపట వెదకిన మీదటికల్క్యావతారముఅంచెల జీవులలోపల వెదకిన అంతర్యామై మెరసెనుయెంచుక ఇహమున పరమున వెదకిన యీతడే శ్రీవేంకటవిభుడు || Link to comment Share on other sites More sharing options...
Guts_guns_and_love Posted March 28, 2016 Report Share Posted March 28, 2016 https://www.youtube.com/watch?v=Mq00BSNbsI0 Link to comment Share on other sites More sharing options...
Guts_guns_and_love Posted March 28, 2016 Report Share Posted March 28, 2016 https://www.youtube.com/watch?v=o-3ESjm9iQ8 Link to comment Share on other sites More sharing options...
GunturGongura Posted March 28, 2016 Author Report Share Posted March 28, 2016 ఇతనికంటే మరిదైవము కానము యెక్కడా వెదకిన నితడే అతిశయమగు మహిమలతో వెలసెను అన్నిటికాధారముతానె ||మదిజలధులనొకదైవము వెదకిన మత్స్యావతారంబితడుఅదివో పాతాళమందు వెదకితే ఆదికూర్మమీ విష్ణుడుపొదిగొని యడవుల వెదకి చూచితే భూవరాహమనికంటిమిచెదరక కొండల గుహల వెదకితే శ్రీనరసింహంబున్నాడుతెలిసి భూనభోంతరమున వెదకిన త్రివిక్రమాకృతి నిలిచినదిపలువీరులలో వెదకిచూచితే పరశురాముడొకడైనాడూతలపున శివుడునుపార్వతి వెదకిన తారకబ్రహ్మమురాఘవుడుకెలకుల నావులమందల వెదకిన కృష్ణుడు రాముడునైనారు ||పొంచి అసురకాంతలలో వెదకిన బుధ్ధావతారంబైనాడుమించిన కాలము కడపట వెదకిన మీదటికల్క్యావతారముఅంచెల జీవులలోపల వెదకిన అంతర్యామై మెరసెనుయెంచుక ఇహమున పరమున వెదకిన యీతడే శ్రీవేంకటవిభుడు || Link to comment Share on other sites More sharing options...
GunturGongura Posted March 28, 2016 Author Report Share Posted March 28, 2016 https://www.youtube.com/watch?v=8m4bupkjRqA&list=PL9eU89msKY4wQhTscAOiKaled73NYdw7k&index=6 Link to comment Share on other sites More sharing options...
GunturGongura Posted March 28, 2016 Author Report Share Posted March 28, 2016 అన్ని మంత్రములు ఇందె ఆవహించెను - వెన్నతో నాకు గలిగె వేంకటేశు మంత్రము నారదుడు జపియించె నారాయణ మంత్రము - చేరె ప్రహ్లాదుడు నారసింహ మంత్రముకోరి విభీషణుడు చేకొనె రామ మంత్రము - వేరెనాకు గలిగె వేంకటేశు మంత్రమురంగగు వాసుదేవ మంత్రము ధృవుండు జపించె - అంగవించె కృష్ణ మంత్రము అర్జునుడుముంగిట విష్ణు మంత్రము మొగిశుకుడు పఠించె - వింగడమై నాకు నబ్బె వేంకటేశు మంత్రముఇన్ని మంత్రముల కెల్ల ఇందిరనాథుడె గుఱి - పన్నిన దిదియే పరబ్రహ్మ మంత్రమునన్ను గావగలిగేబో నాకు గురుడియ్యగాను - వెన్నెల వంటిది శ్రీవేంకటేశు మంత్రము Link to comment Share on other sites More sharing options...
Guts_guns_and_love Posted March 28, 2016 Report Share Posted March 28, 2016 GG................. Link to comment Share on other sites More sharing options...
Guts_guns_and_love Posted March 28, 2016 Report Share Posted March 28, 2016 GG...india lo unnava....America lo unnava Link to comment Share on other sites More sharing options...
Recommended Posts