Jump to content

అరెస్ట్‌ చేస్తాడని... జీవితానికి పనికిరాకుండా చేశాడు


akhil4all

Recommended Posts

తనను అరెస్ట్‌ చేయడానికి వచ్చిన పోలీసాఫీసర్‌ మీదే దాడి చేశాడు శ్రీలంకకు చెందిన ఓ ప్రబుద్ధుడు. అక్కడా ఇక్కడా కాదు ఏకంగా పురుషాంగాన్నే కొరికేసి కసి తీర్చుకున్నాడు. దక్షిణ కొలంబోకు 70 కిలోమీటర్ల దూరంలో గల ఓ ప్రాంతంలో హత్య కేసులో నిందితుడైన ఓ వ్యక్తి ఉన్నాడని తెలిసి అతణ్ని అరెస్ట్‌ చేయడానికి వెళ్లాడు కొలంబోకు చెందిన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌. పోలీసు రాకను గమనించిన ఆ వ్యక్తి ఆయుధం కోసం వెతికాడు. ఇంతలో ఆ ఎస్పై లోపలికి రావడంతో అతని మీద పడి అతని పురుషాంగాన్ని కొరికేశాడు. ఖాకీ ఫ్యాంటు, అండర్‌వేర్‌ వేసుకున్నా.. నిందితుడు చాలా బలంగా కొరకడంతో పురుషాంగం తెగిపోయింది. అతణ్ని వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లి శస్త్ర చికిత్స చేశారు. తెగిపోయిన అతని పురుషాంగాన్ని తిరిగి అతికించేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు. నిందుతుణ్ని అరెస్ట్‌ చేసి కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు.

Link to comment
Share on other sites

తెగిపోయిన అతని పురుషాంగాన్ని తిరిగి అతికించేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు

 

nenu yem chadivinanu abba ?

Link to comment
Share on other sites

తెగిపోయిన అతని పురుషాంగాన్ని తిరిగి అతికించేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు

 

nenu yem chadivinanu abba ?   +_(

 

నిందుతుడి పురుషాంగాన్ని తిసి పోలీసుకు అతికించేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు. అతణ్ని వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లి శస్త్ర చికిత్స చేశారు.

Link to comment
Share on other sites

×
×
  • Create New...