Jump to content

tifin ki pilichi kanduva kappina jagun


posaanisam

Recommended Posts

5 minutes ago, SonaParv_522 said:

Appudu notlo evadidi pettukunnadu eedu

appude khandinchundalsindi ga news

janalu oo maadiriga kuda kanipinchatleda eediki

Gp same feeling

Link to comment
Share on other sites

Tiffin tini cheyyi kadukkoleda 2 years nundi................2 yrs party lo ne unnadu kada....................

veedu oka political joker................veedu aa party lo unte aa party full count ee

Link to comment
Share on other sites

4 hours ago, NinduChandurudu said:

HD pic eyyara please 

టిఫిన్ కోసం పిలిచి.. ఇంట్లోకి అడుగు పెట్టిన వెంటనే అడ్డంగా బుక్ చేసేసి.. సినిమాటిక్ గా టీవీల్లో బ్రేకింగ్ న్యూస్ వేసేయటం ద్వారా మరో దారి లేకుండా చేసిన వైనాన్ని తాజాగా ఆయన చెప్పటంతో జగన్ తీరు మరీ ఇలా ఉంటుందా? అనిపించక మానదు. ఇదిలా ఉంటే.. జగన్ పార్టీకి గుడ్ బై చెప్పిన మైసూరా ఆసక్తికర అంశాన్ని చెప్పుకొచ్చారు. అదేమంటే.. జగన్ పవర్ లోకి వచ్చే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పటమే కాదు.. జగన్ కు పవర్లోకి రావాలంటే అదెలా సాధ్యమో చెప్పుకొచ్చారు.

మైసూరా లాంటి మేధావి జగన్ కు పవర్ లోకి వచ్చే మార్గం చెప్పటం అంటే ఆసక్తికరమే. ఇంతకీ ఆయనేం చెప్పారో తెలుసా? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జగన్ అధికారంలోకి రావటం సాధ్యమయ్యే వ్యవహారం కాదని తేల్చేశారు. ఒకవేళ ఆయన కానీ పవర్ లోకి రావాలంటూ అభివృద్ధి కార్యక్రమాల్లో చంద్రబాబు దారుణంగా ఫెయిల్ కావటం.. విపక్షాలన్నీ బలోపేతం కావటంతో పాటు.. ఒకటిగా మారి పోరాడాల్సి ఉంటుందని.. అలాంటి పరిస్థితులే లేకుంటే జగన్ కు అధికారం సాధ్యమే కాదని మైసూరా తేల్చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్ని చూస్తే.. జగన్ భవిష్యత్తు ఏ మాత్రం బాగున్నట్లుగా కనిపించట్లేదనే చెప్పాలి.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...