DannyArcher Posted May 16, 2016 Report Share Posted May 16, 2016 అందుబాటులోకి వచ్చిన సాంకేతికత కారణంగా లాభాలు ఎన్ని వస్తున్నాయో నష్టాలు కూడా అన్నే ఉంటున్నాయి. టెక్నాలజీని వినియోగించుకునే విషయంలో ఒక్కొక్కరూ ఒక్కోలా వ్యవహరిస్తుంటారు. సుబ్బరంగా కాపురం చేసుకోవాల్సిన భార్యభర్తల మధ్య సెల్ ఫోన్ లొల్లి ఈ మధ్యన ఎక్కువే అయ్యిందని చెప్పొచ్చు. ఇది సరిపోదన్నట్లు దీనికి సోషల్ మీడియా జత కలవటంతో ఎన్నో కాపురాలు కలహాలతో నిండిపోతున్నాయి. ఈ గొడవలు కొన్ని హద్దులు మీరుతూ కేసులు.. పోలీసుల చుట్టూ తిరిగే పరిస్థితి. బెంగళూరులో చోటు చేసుకున్న తాజా ఉదంతం కూడా ఇలాంటిదే. భెంగళూరుకు చెందిన సునీతా సింగ్ టీచర్ గా పని చేస్తోంది. ఆమె భర్త చంద్రకాంత్ సింగ్ ఐటీ కంపెనీలో పని చేస్తున్నారు. హాయిగా సాగిపోవాల్సిన వారి కాపురంలో సెల్ ఫోన్ చిచ్చు రేపింది. పొద్దస్తమానం తన భార్య సెల్ ఫోన్ పట్టుకొని ఛాటింగ్ ల మీద ఛాటింగ్ లు చేయటంతో భార్య.. భర్తల మధ్య తరచూ గొడవలు చోటు చేసుకునేవి. ఛాటింగ్ లు తగ్గించాలని భార్యకు ఎన్నిసార్లు చెప్పినా ఆమె మాట వినని పరిస్థితి. ఇదిలా ఉండగా.. తాజాగా ఆమె ఫోన్ లో చాటింగ్ లు చూసిన చంద్రకాంత్ సింగ్ కు షాక్ తగిలినంత పనైంది. ఎందుకంటే.. చాలా చాటింగ్ లలో తన భార్యను డార్లింగ్.. డియర్ అంటూ మేసేజ్ లు చూసిన అతనికి పిచ్చి కోపం వచ్చేసింది. చాటింగ్ ల గురించి అడుగుతున్న భర్త తీరుతో తీవ్రంగా ఆవేశపడిన సునీతా సింగ్ తన ఫోన్ ను చూడటం ఏమిటంటూ.. వంటింట్లో వంట చేస్తున్న ఆమె చేతిలోని కత్తితో.. భర్త మూడు వేళ్లను కోసి పారేసింది. ఊహించని పరిణామంతో షాక్ తిన్న అతగాడు.. లబోదిబోమంటూ ఆసుపత్రికి పరిగెత్తిన పరిస్థితి. గృహహింస కింద భార్య మీద కేసు పెట్టి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. Quote Link to comment Share on other sites More sharing options...
Kontekurradu Posted May 16, 2016 Report Share Posted May 16, 2016 kalikalam, Quote Link to comment Share on other sites More sharing options...
Kontekurradu Posted May 16, 2016 Report Share Posted May 16, 2016 Quote Link to comment Share on other sites More sharing options...
chichi Posted May 16, 2016 Report Share Posted May 16, 2016 adhe msg vaadiki vachina situation same ... elagaina torture manake Quote Link to comment Share on other sites More sharing options...
chichi Posted May 16, 2016 Report Share Posted May 16, 2016 adhe msg vaadiki vachina situation same ... elagaina torture manake Quote Link to comment Share on other sites More sharing options...
Feelingbad Posted May 16, 2016 Report Share Posted May 16, 2016 2 hours ago, chichi said: adhe msg vaadiki vachina situation same ... elagaina torture manake Quote Link to comment Share on other sites More sharing options...
GunturGongura Posted May 16, 2016 Report Share Posted May 16, 2016 2 hours ago, chichi said: adhe msg vaadiki vachina situation same ... elagaina torture manake Quote Link to comment Share on other sites More sharing options...
Puchakai Posted May 16, 2016 Report Share Posted May 16, 2016 paaina member ayyivuntadi Quote Link to comment Share on other sites More sharing options...
Rao_Garu Posted May 16, 2016 Report Share Posted May 16, 2016 3 hours ago, chichi said: adhe msg vaadiki vachina situation same ... elagaina torture manake 1 hour ago, Feelingbad said: endi vayya navvutaaru...poor guy lost his fingers.. Quote Link to comment Share on other sites More sharing options...
TOM_BHAYYA Posted May 16, 2016 Report Share Posted May 16, 2016 11 minutes ago, Rao_Garu said: endi vayya navvutaaru...poor guy lost his fingers.. Inka nayam Adhi koyale ga Quote Link to comment Share on other sites More sharing options...
T_BAG Posted May 16, 2016 Report Share Posted May 16, 2016 7 minutes ago, TOM_BHAYYA said: Inka nayam Adhi koyale ga neelo chala bhyaam undhi ga.. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.