Jump to content

అవును.. మా అమ్మ 'ఫ్రీ సెక్స్' చేసింది, మీ అమ్మ కూడా.........

LordOfMud

Recommended Posts

అవును.. మా అమ్మ 'ఫ్రీ సెక్స్' చేసింది, మీ అమ్మ కూడా.. : కవితా కృష్ణన్

మహిళా హక్కుల కోసం ఉద్యమిస్తున్న సీపీఐ ఎంఎల్ నేత, స్త్రీవాది కవితా కృష్ణన్ మహిళల్లో ఫ్రీ సెక్స్ పట్ల అవగాహన కల్పించడానికి సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి కొద్ది రోజుల క్రితం ఆమె ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ పెట్టారు. అన్ ఫ్రీ సెక్స్ అనేది మహిళలను బలవంతపెట్టడం లాంటిదేనని, సెక్సువల్ విషయాలకు సంబంధించి స్త్రీకి పూర్తి వ్యక్తిగత స్వేచ్చ ఉండాలనే ఉద్దేశంతో సోషల్ మీడియాలో ఫ్రీ సెక్స్ పోస్ట్ చేశారు. దీనిపై పలు టీవి ఛానెళ్లలోను చర్చ జరిగింది. అలాగే ఫేస్ బుక్ లోను ఫ్రీ సెక్స్ పై తమ అభిప్రాయాలను పంచుకోవాల్సిందిగా పోస్ట్ పెట్టడంతో.. పలువురు వ్యక్తులు దీనిపై స్పందించారు.

‘I had free sex’: Activist Kavita Krishnan, mother take on FB troll            damn
ఈ క్రమంలోనే.. డీఎం దాస్ అనే ఒక నెటిజన్ కవితా కృష్ణన్ ను అడిగిన ప్రశ్న ఇప్పుడు దేశమంతటా హాట్ టాపిక్ అయింది.
ఫ్రీ సెక్స్ పై స్పందించిన దాస్.. 'మీ అమ్మ లేదా కూతురు ఫ్రీ సెక్స్ లో పాల్గొన్నారేమో అడుగు' అంటూ ప్రశ్నించాడు. కాగా.. దాస్ ప్రశ్రపై ఏమాత్రం వెనక్కి తగ్గలేదు కవితా కృష్ణన్. 'అవును మా అమ్మ ఫ్రీ సెక్స్ చేసింది. మా అమ్మ లాగే మీ అమ్మ కూడా చేసే ఉంటుంది. లేకపోతే అది రేప్ అవుతుంది, అర్థమైందా..!' అంటూ దిమ్మతిరిగే సమాధానమిచ్చింది. ఇదే అంశంపై కవితా కృష్ణన్ అమ్మ కూడా స్పందించారు. కవితా కృష్ణన్ కామెంట్ కింద తన కామెంట్ ను పోస్ట్ చేసిన లక్ష్మీ కృష్ణన్.. 'హాయ్ దాస్ నేను కవితా అమ్మను. నేను ఫ్రీ సెక్స్ లో పాల్గొన్నాను. అది నా ఇష్టపూర్వకంగా జరిగింది. నాకు నచ్చిన వ్యక్తులతో నాకు నచ్చిన సమయంలో సెక్స్ లో పాల్గొనే హక్కు నాకుంది. ప్రతి మహిళా లేదా పురుషుడు సెక్స్ విషయంలో తమకు నచ్చినట్టుగా ఉండే హక్కు ఉంది'. పరస్పర అంగీకారంతో సెక్స్ లో పాల్గొనడం బలవంతపపు రేప్ కాదని, ఫ్రీ సెక్స్ అని పేర్కొన్నారు లక్ష్మీ కృష్ణన్. కాగా.. మహిళా హక్కుల కోసం గొంతెత్తున్న ఈ తల్లీ కూతుళ్లను సోషల్ మీడియాలో చాలామంది అభినందిస్తున్నారు.
Link to comment
Share on other sites

1 hour ago, LordOfMud said:

Idhe ilaaa undhante dheeni amma elaa untundo bhayyaaaaa..... bayaaniki biodata la undi.... deenitho free sex evadu chesthaadu.... padhi kotlichina nenu sex cheyanu bhayyoooo

Link to comment
Share on other sites

19 minutes ago, Chitti01 said:

Idhe ilaaa undhante dheeni amma elaa untundo bhayyaaaaa..... bayaaniki biodata la undi.... deenitho free sex evadu chesthaadu.... padhi kotlichina nenu sex cheyanu bhayyoooo

gallery_40155_1_254031.gif.9d0e2b115d596

Link to comment
Share on other sites

53 minutes ago, Chitti01 said:

Idhe ilaaa undhante dheeni amma elaa untundo bhayyaaaaa..... bayaaniki biodata la undi.... deenitho free sex evadu chesthaadu.... padhi kotlichina nenu sex cheyanu bhayyoooo

nee baadha veru baa......asalu point veru......    Thanq-BRAHMANANDAM-DOOKUDU-GIFS.gif

Link to comment
Share on other sites

3 hours ago, LordOfMud said:

అవును.. మా అమ్మ 'ఫ్రీ సెక్స్' చేసింది, మీ అమ్మ కూడా.. : కవితా కృష్ణన్

మహిళా హక్కుల కోసం ఉద్యమిస్తున్న సీపీఐ ఎంఎల్ నేత, స్త్రీవాది కవితా కృష్ణన్ మహిళల్లో ఫ్రీ సెక్స్ పట్ల అవగాహన కల్పించడానికి సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి కొద్ది రోజుల క్రితం ఆమె ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ పెట్టారు. అన్ ఫ్రీ సెక్స్ అనేది మహిళలను బలవంతపెట్టడం లాంటిదేనని, సెక్సువల్ విషయాలకు సంబంధించి స్త్రీకి పూర్తి వ్యక్తిగత స్వేచ్చ ఉండాలనే ఉద్దేశంతో సోషల్ మీడియాలో ఫ్రీ సెక్స్ పోస్ట్ చేశారు. దీనిపై పలు టీవి ఛానెళ్లలోను చర్చ జరిగింది. అలాగే ఫేస్ బుక్ లోను ఫ్రీ సెక్స్ పై తమ అభిప్రాయాలను పంచుకోవాల్సిందిగా పోస్ట్ పెట్టడంతో.. పలువురు వ్యక్తులు దీనిపై స్పందించారు.

‘I had free sex’: Activist Kavita Krishnan, mother take on FB troll            damn
ఈ క్రమంలోనే.. డీఎం దాస్ అనే ఒక నెటిజన్ కవితా కృష్ణన్ ను అడిగిన ప్రశ్న ఇప్పుడు దేశమంతటా హాట్ టాపిక్ అయింది.
ఫ్రీ సెక్స్ పై స్పందించిన దాస్.. 'మీ అమ్మ లేదా కూతురు ఫ్రీ సెక్స్ లో పాల్గొన్నారేమో అడుగు' అంటూ ప్రశ్నించాడు. కాగా.. దాస్ ప్రశ్రపై ఏమాత్రం వెనక్కి తగ్గలేదు కవితా కృష్ణన్. 'అవును మా అమ్మ ఫ్రీ సెక్స్ చేసింది. మా అమ్మ లాగే మీ అమ్మ కూడా చేసే ఉంటుంది. లేకపోతే అది రేప్ అవుతుంది, అర్థమైందా..!' అంటూ దిమ్మతిరిగే సమాధానమిచ్చింది. ఇదే అంశంపై కవితా కృష్ణన్ అమ్మ కూడా స్పందించారు. కవితా కృష్ణన్ కామెంట్ కింద తన కామెంట్ ను పోస్ట్ చేసిన లక్ష్మీ కృష్ణన్.. 'హాయ్ దాస్ నేను కవితా అమ్మను. నేను ఫ్రీ సెక్స్ లో పాల్గొన్నాను. అది నా ఇష్టపూర్వకంగా జరిగింది. నాకు నచ్చిన వ్యక్తులతో నాకు నచ్చిన సమయంలో సెక్స్ లో పాల్గొనే హక్కు నాకుంది. ప్రతి మహిళా లేదా పురుషుడు సెక్స్ విషయంలో తమకు నచ్చినట్టుగా ఉండే హక్కు ఉంది'. పరస్పర అంగీకారంతో సెక్స్ లో పాల్గొనడం బలవంతపపు రేప్ కాదని, ఫ్రీ సెక్స్ అని పేర్కొన్నారు లక్ష్మీ కృష్ణన్. కాగా.. మహిళా హక్కుల కోసం గొంతెత్తున్న ఈ తల్లీ కూతుళ్లను సోషల్ మీడియాలో చాలామంది అభినందిస్తున్నారు.

ragava%20laddu3.gif?1416993002

kota_thanx1.gif?1290056635

Link to comment
Share on other sites

1 hour ago, LordOfMud said:

nee baadha veru baa......asalu point veru......    Thanq-BRAHMANANDAM-DOOKUDU-GIFS.gif

Rendu okate bhayyaaaa.... naa kaamam comedy ga express chesa... daani kaamam adhi comments ga express chesi controversy lu chesthundi... anthe theda..... 

Link to comment
Share on other sites

6 hours ago, vikuba said:

cause manchide...matter ey masala side ki velthundi

6 hours ago, Chitti01 said:

Rendu okate bhayyaaaa.... naa kaamam comedy ga express chesa... daani kaamam adhi comments ga express chesi controversy lu chesthundi... anthe theda..... 

see ur masala side....adee point......braces_1

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...