Jump to content

devudu in as ..devudu digivasthe - trivikram


ziboomba1

Recommended Posts

  • Replies 33
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • DB_ROGI

    7

  • shamsher_007

    4

  • DiscoKing

    4

  • Bathai_Babji

    2

Top Posters In This Topic

6 minutes ago, Bathai_Babji said:

Ultimate babai who created this awesome undhi asalu...

evadu chesado theliyadu man, but bagundhani vesa.

mana Devudi cynma kuda ilane untademo ani sample preview chupincha man DB janalaki  tumblr_nu0unlWrR41terwlso1_400.gif

Link to comment
Share on other sites

27 minutes ago, shamsher_007 said:

evadu chesado theliyadu man, but bagundhani vesa.

mana Devudi cynma kuda ilane untademo ani sample preview chupincha man DB janalaki  tumblr_nu0unlWrR41terwlso1_400.gif

devudu Uccha Posthey!

Link to comment
Share on other sites

6 hours ago, ziboomba1 said:

 

హైదరాబాద్‌: ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ చిత్రాలతో సూపర్‌ కాంబినేషన్‌గా నిలిచిన పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ల కలయికలో ఓ చిత్రం రూపుదిద్దుకోనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం డాలీ దర్శకత్వం వహిస్తున్న ‘కాటమ రాయుడు’ చిత్రం షూటింగ్‌లో పవన్‌ బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయ్యాక త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించనున్న చిత్రంలో పవన్‌ కథానాయకుడిగా నటించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రం టైటిల్‌గా ‘దేవుడే దిగివస్తే’ అనే పేరును పరిశీలిస్తున్నట్లు సోషల్‌మీడియాలో వార్తలు హంగామా చేస్తున్నారు. అయితే.. దీని గురించి ఇంతవరకూ చిత్ర బృందం అధికారికంగా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.

దేవుడే దిగివస్తే -- Cinema choodakkarledu

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...