Jump to content

స్టార్ హీరోయిన్ నోట షాకింగ్ మాట


JANASENA

Recommended Posts

స్టార్‌ హీరోయిన్‌ నోట షాకింగ్‌ మాట 
131216cinisonam1.jpg

ముంబయి: చిన్నతనంలో తాను లైంగిక వేధింపులకు గురయ్యానని బాలీవుడ్‌ నటి సోనమ్‌ కపూర్‌ అన్నారు. అనుష్క శర్మ, విద్యాబాలన్‌, రాధికా ఆప్టే, ఆలియాభట్‌లతో ఏర్పాటు చేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో సోనమ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సమావేశంలో సినీ విమర్శకుడు రాజీవ్‌ మసంద్‌తో సోనమ్‌ మాట్లాడుతూ.. ‘నాకు తెలుసు. చిన్నవయసులోనే నేను లైంగిక వేధింపులకు గురయ్యాను. ఆ అనుభవం చాలా బాధాకరంగా ఉంటుంది’ అన్నారు. నటుడు అనిల్‌ కపూర్‌ కుమార్తైన ఆమె ఈ మాట అనడంతో ఆ చర్చలో పాల్గొన్నవారే కాక చిత్ర పరిశ్రమ, ఫ్యాన్స్‌ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

2016 సంవత్సరంలో బాలీవుడ్‌లో తమ నటనా సామర్థ్యంతో మంచి విజయాలు సాధించిన నటీమణులతో రాజీవ్‌ మసంద్‌ ఈ కార్యక్రమం ఏర్పాటుచేశారు. ఇలా తమ అనుభవాలను ప్రేక్షకులతో పంచుకోవడం ద్వారా మిగిలిన మహిళల్లో చైతన్యం కలుగుతుందనే ఈ అంశాన్ని చర్చించినట్లు వారు పేర్కొన్నారు. మొదటినుంచి చాలా నిర్మొహమాటంగా మాట్లాడతారన్న పేరున్న సోనమ్‌ ఇక్కడ కూడా తనదైన శైలిలో కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడారు.

131216cinisonam2.jpg
Link to comment
Share on other sites

9 minutes ago, solman said:

bokka lee adhi news undadanki edho sollu cheptundhi 

+101

vedhincharu, mental depression ani chepptam mana celes ki fasion ayindi.....Publicity and sentiment oke sari vasthayi ga people lo....Ide ila matladithe mari common people sangathi endi

Link to comment
Share on other sites

25 minutes ago, jbourne said:

Ade kada ala highly educated families so called celebrities antha vulnerable vunte common ppl ela 

highly educated and affluent valla illallone ilaantivi ekkuva jaruguthay @jbourne uncle..

@k2s thatha valla neighbor hood lo rojuki okka case aina chustadu.. min 50% @k2s thatha  chesinave anni aa neighborhood lo..

Link to comment
Share on other sites

1 hour ago, mekapichal_mnthmkora said:

highly educated and affluent valla illallone ilaantivi ekkuva jaruguthay @jbourne uncle..

@k2s thatha valla neighbor hood lo rojuki okka case aina chustadu.. min 50% @k2s thatha  chesinave anni aa neighborhood lo..

nuvu shift avvu inka adiki late endhuku @3$%

Link to comment
Share on other sites

5 minutes ago, Hyper said:

nuvu shift avvu inka adiki late endhuku @3$%

ee papa in my neighbor hood. .nenu kuda chesta ... ee papani.. kakapothe nenu papa above 18 kabatti ... safety use cheskovali ..

anu-tnilive.com_.jpg 

Action-Hero-Biju-Anu-Emmanuel-02-1.jpg?r

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...