Jump to content

అడ్డంగా బుక్కయిన చంద్రబాబు


Tadika

Recommended Posts

  • 5 months later...
On 1/30/2017 at 4:31 AM, Tadika said:

1_323.jpg?itok=h9pda6wo

 

వైజాగ్ భాగస్వామ్య సదస్సుల్లో చంద్రబాబు ప్రభంజనం..ఇప్పటికే రెండు రోజుల్లో  10.5 లక్షల పెట్టుబడులు వచ్చాయహో..అంతా మా బాబుగారి ని చూసే ప్రపంచం పరిశ్రమలన్నీ ఏపీకి తరలి వస్తున్నాయహో అంటూ పచ్చ భక్త మీడియా రెండు రోజులుగా భజన చేస్తుంది..మొత్తం 22 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు కుదిరాయట... 52 లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయట... పాత ఒప్పందాలు, విదేశీ యాత్రల ఒప్పందాలు కలిపి మొత్తం 43 లక్షల కోట్లు... 64 లక్షల ఉద్యోగాలు..అంటూ తెగ ఊదరగొడుతున్నాయి..ఏపీకీ తరలిరానున్న ప్రపంచ ప్రఖ్యాత పరిశ్రమలు, కంపెనీలు..ఏపీ దశ మారిపోతుందా..ఏపీ ప్రపంచపటంలో వెలిగిపోనుందా..గత రెండురోజులుగా ఎల్లో మీడియాలో ఇవే రాతలు..సీఐఐ సదస్సులో బాబుగారితో ఎంవోయుల కంపెనీల వివరాలు ఇంత వరకు ఏ మీడియా చూపించలేదు..ఆఖరికి ఈ డీటైల్స్ ఎల్లో మీడియాకు కూడా అందలేదు..అసలు బాబుగారు ఎంవోయులు కుదుర్చుకుంటున్న సూట్ కేసు కంపెనీల వివరాలు తెలిస్తే మీకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ కావడం ఖాయం..

 

 

      వైజాగ్ సాక్షిగా బాబుగారి దొంగ ఎంవోయుల బాగోతం బట్టబయలైంది..బాబుగారు  నరసరావుపేటలో సుధీర్ చౌదరి అనే  పీ ఆర్ వో తో ఎంవోయు కుదుర్చుకున్నాడు....ఊరూరు తిరిగి కాలేజీలకు పిల్లకాయలను పట్టుకొచ్చి ఇంటర్, ఇంజనీరింగ్ ఎడ్మిషన్స్ చేసే ఓ  సాధారణ  వ్యక్తి..ఇప్పటికిప్పుడు సినిమాల్లో ఓ పాటలో హీరో వందల కంపెనీలకు అధిపతి అయినట్లు సుధీర్ చౌదరి ఏ కంపెనీకి ఓనర్ అయ్యాడో నరసరావుపేట ప్రజలకే అర్థం కావడం లేదు..పిల్లలకు టీసీలు, మెమోలు అందజేసే ఈ సుధీర్ చౌదరి కట్ చేస్తే వైజాగ్ సమ్మిట్ లో ఏకంగా బాబుగారితో పత్రాలు మార్చుకుంటూ ఏపీ ప్రభుత్వంతో ఎంవోయు చేసుకుంటున్నాడు..

     తాజాగా మరో దొంగ ఎంవోయు బాగోతం బట్టబయలు అయింది..పై ఫోటోలో వైజాగ్ సిఐఐ సదస్సులో డయాస్ మీద నిలబడ్డ ఈ కుర్రోడుని చూడండి..ఇతను ఏ వందల కోట్ల కంపెనీ ఓనర్ లాగా ..ఆ కంపెనీల ప్రతినిధిగానో ఉన్నాడా..సరిగ్గా పట్టిపట్టీ చూస్తే మన సికాకుళం కుర్రోడిలాగాఉన్నాడు..సికాకకుళంలోనో, పలాసలో నో జీడి పప్పు కమీషన్ బ్రోకర్ లాగా ఉన్నాడా..మీరు ఊహించిందినిజమే..ఈ కుర్రోడు పలాసకు చెందిన జీడిపప్పు బ్రోకర్.. ఈయన గారు సడన్ గా 10,000 కోట్లు పెట్టుబడితో ఏ జీడిపప్పు కంపెనీయో పెట్టేసి ఓ పదివేల మందికి ఉద్యోగాలు ఇచ్చేసాడనుకో..ఫర్ సపోజ్ అనుకోండి (బాబుగారు అలా అనుకునే ఎంవోయూ కుదుర్చుకున్నారులెండి) మనమే దండేసి వీరతిలకం దిద్దుదాం..ఈపాటికి అన్ని మీడియా డబ్బాల్లో ఈ కుర్రోడి ఘనత గురించి మోతమోగాలి..కానీ
అదేంటో మన పలాస వీధుల్లో తిరిగే ఈ జీడిపప్పు కుర్రోడు ఏకంగా 187 ఏళ్లచరిత్ర ఉన్న చిన్న సంస్థను గుర్తింపు తెచ్చిన చంద్రబాబుతో అదీ సీఐఐ సదస్సులో ఒప్పందం కుదుర్చుకోవడమంటే మాటలా..మరి ఎల్లో మీడియా ఈ సికాకుళం కుర్రోడి ఘనత గురించి చెప్పేలేదంటబ్బా ..వెరీ సాడ్..ఏంటో బాబుగారి మాయకు మైండ్ దొబ్బేసింది..ఏదైనా మా చంద్రబాబు గ్రేట్..ఎంవోయులు సూపర్..ఆంధ్రాను ప్రపంచపటంలో నిలబెట్టే దమ్మున్న మగాడు...మా బాబుగారి వల్లే ఆంధ్రులకు గుర్తింపు వచ్చింది..అని అందరూ ఎల్లో మీడియాను పాలో అయిపోయి భజన చేద్దాం.

1im9wf.gif1im9wf.gif

matter emo gaani...ee gif maathram @3$%

Link to comment
Share on other sites

On 1/30/2017 at 6:28 AM, JANASENA said:

@3$%@3$%@3$%

baa vizag population 30laks babu garu 65 lakhs jobs istunnaru anta ippudu okkokadu two two jobs seskovacchantavaa@3$%@3$%

Link to comment
Share on other sites

On 1/30/2017 at 9:27 AM, nani80ss said:

ముచ్చట అనే third grade website లో ప్రచురితమైన సమాచారం ఇది ..

ఇక అసలు విషయానికి వస్తే ఆ article లో AP ప్రభుత్వాన్ని కించపరచాలనే కోణం తప్ప మరొకటి కనపడదు..
అసలు సంగతేంటంటే Vamsy krishna nelluri గారి virinchi estates pvt ltd .. గుంటూరు జిల్లా నరసరావుపేట సమీపంలో 200 ఎకరాల భారీ రియల్ వెంచర్ వేసారు అదే సంస్ధ వారు virinchi resorts పేరుతో కోటప్పకొండ సమీపం లో ఒక భారీ రిసార్ట్ మొదలు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తో విశాఖ లో జరిగిన CII Summit లో MOU చేసుకున్నారు .. MOU లు అందుకునే క్రమం లో ఆ సంస్థ పేరు రాగా సదరు vamsy krishna nelluri గారు అందుబాటులో లేకపోయే సరికి ఆ సంస్థ ఉద్యోగి Sudhir Doddala ఆ MOU copy ని ముఖ్యమంత్రి గారి చేతుల మీదగా అందుకున్నారు .. కొద్దిసేపటి తరువాత సంస్ధ యజమాని అయిన Vamsy Krishna nelluri వచ్చి జరిగిన విషయం తెలుసుకుని ఎలాగైనా ముఖ్యమంత్రిగారి చేతుల మీదగా తనే MOU అందుకోవాలి అని జరిగిన విషయం అక్కడి అధికారులకు వివరించి అందుబాటులో లేనందుకు క్షమాపణ కోరగా మరలా ముఖ్యమంత్రిగారి చేతులమీదగా MOU అందచేసారు... ఈ విషయాన్ని పూర్తిగా తెలుసుకోకుండా ఒక అసత్య కధనం అల్లి అందులో ఎవరో శ్రీధర్ దొడ్డల అంటూ సుధీర్ దొడ్డల గారి పేరు కూడా తెలుసుకోకుండా ఆయనేదో తన చెడ్డీ దోస్తు అయనట్లు చేతికొచ్చింది గీకిపడేసాడు సదరు రచయిత... 
యజమాని లేని సమయంలో MOU అందుకున్న పాపానికి సదరు ఉద్యోగిని అలా కించపరచడం ఎంతవరకు సబబో అందరూ ఒకసారి ఆలోచించండి... 

 

On 1/30/2017 at 2:39 PM, nani80ss said:

ఫోర్మ్యాట్ ఇలా ఉంటది తెలుసుకొని

Read This 
Registration: Please send details of your CEO/Sr Executive (who would sign the MOU) and an accompanying senior official (limited to two
persons)from your company who would attend the Partnership Summit by 23
 January for us to organise delegate-passes. The persons attending the summit needs to carry an original Government issued ID card, as desired by CII:
మీకు ఇంగ్లీష్ వచ్చు గా పైది అర్ధం అవుతది కదా

YnHgK0r.gif

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...