Jump to content

Congratulations Lokesh babu - నాన్న కాళ్లకు మొక్కి!

sri_india

Recommended Posts

  • TDP lo malli panduga vatavaranam kanipisthundi 
  •  
  • తండ్రి ఆశీర్వాదం తీసుకున్న లోకేశ్
అమరావతి, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): మొట్ట మొదటిసారిగా చట్టసభలో అడుగుపెట్టబోతున్న నారా లోకేశ్‌ తన తండ్రి, సీఎం చంద్రబాబు ఆశీర్వాదం తీసుకున్నారు. నామినేషన్‌ దాఖలుకు బయలుదేరే ముందు ఇంట్లో తన తండ్రి కాళ్లకు నమస్కరించారు. కుమారుడికి చంద్రబాబు ‘గుడ్‌ లక్‌’ చెప్పారు. ఆ తర్వాత లోకేశ్ తన తల్లి భువనేశ్వరికి ఫోన్ చేసి ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. సతీమణి బ్రహ్మణి ఆయనకు ఫోన్ లోనే శుభాకాంక్షలు తెలిపారు. మామ బాలకృష్ణకు ఫోన్ చేసి తన నామినేషన్ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు. దీంతో బాలకృష్ణ స్వయంగా లోకేశ్ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొన్నారు.
 
మీరు సరిగ్గా శిక్షణ ఇవ్వలేదు.. 

నామినేషన్ దాఖలు చేయడానికి రిటర్నింగ్‌ అధికారి గదిలోకి లోకేశ్ పార్టీ కండవాతో వెళ్లారు. దానిని తీసివేసి నామినేషన్ పత్రాలు అందించాలని రిటర్నింగ్‌ అధికారి సూచించడంతో వెంటనే లోకేశ్ దానిని తీసివేశారు. ‘కళా గారూ... మీరు నాకు సరిగ్గా శిక్షణ ఇవ్వలేదు. ఇక్కడకు వచ్చి దిద్దుకోవాల్సి వస్తోంది’ అని కళా వెంకట్రావుతో లోకేశ్ సరదాగా అన్నారు. పార్టీ కార్యక్రమాల వరకే తాము శిక్షణ ఇస్తామని, ఎన్నికల వ్యవహారాలు లాయర్లు చూసుకోవాల్సిందేనని కళా బదులిచ్చారు.
 
అర్జునుడు కోసం వెయిటింగ్‌ 

నామినేషన్ల దాఖలు తర్వాత టీడీపీ అభ్యర్థులంతా కలిసి మీడియా పాయింట్‌ వద్ద విలేకరులతో మాట్లాడాలని అనుకొన్నారు. కానీ, వారితోపాటు కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ అభ్యర్థి బచ్చుల అర్జునుడు అక్కడ లేరు. అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన ఎక్కడ ఉన్నారో వెతికి, పిలుచుకొని రావడానికి గంట పట్టింది.
 
గవర్నర్‌ ప్రసంగంతో మారిన ముహూర్తం

ముహూర్తం ప్రకారం ఉదయం 11.09 నిమిషాలకు ఎన్నికల అధికారికి లోకేశ నామినేషన్ పత్రాలు ఇవ్వాలి. కానీ, అసెంబ్లీలో 11.06 నిమషాలకు గవర్నర్‌ ప్రసంగం మొదలవుతుంది. ఆ సమయంలో మంత్రులు, ఎమ్మెల్యేలంతా సభలోనే ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. దీంతో ఎన్నికల అధికారికి లోకేశ్ 11 గంటలకే తన నామినేషన్ పత్రాలు ఇచ్చేశారు. దానిని స్వీకరించినట్టు 11.09 నిమషాలకు నమోదు చేయాలని ఆయన ఎన్నికల అధికారిని అభ్యర్థించారు. దానికి ఆయన అంగీకరించారు. గవర్నర్‌ ప్రసంగం ముగిసి ఆయన వెళ్లిపోయిన తర్వాత అప్పుడు మిగిలిన అభ్యర్థుల నామినేషన్ల కోలాహలం మొదలైంది.

Link to comment
Share on other sites

I am so proud of Lokesh Babu...

entho kastapadi, pagalu anaka, ratranaka, rastram antha tirigi, kastalu telsukuni, enno kotlaki varasudu aina, prajala kastalaki gunde karigi praja sevaki ankitham avadaniki siddapadutunna mana yuva nayakudu, lokesh babu ki ive ma shuba collectionlu...

Link to comment
Share on other sites

6 minutes ago, Android_Halwa said:

I am so proud of Lokesh Babu...

entho kastapadi, pagalu anaka, ratranaka, rastram antha tirigi, kastalu telsukuni, enno kotlaki varasudu aina, prajala kastalaki gunde karigi praja sevaki ankitham avadaniki siddapadutunna mana yuva nayakudu, lokesh babu ki ive ma shuba collectionlu...

riksha thokkadam nundi thana life start chesi kasta padi paiki vochina oka kotiswarudu , thana koduku kuda paiki ravadaniki malli riksha thokkada nundi start cheyali anukodu kadha .... thanu vesina foundation nundi start cheyali anukuntadu .... 

same ikkada kuda ... but lokesh babu got good leadership qualities... stanford antee matalu kadhua bro 

Link to comment
Share on other sites

5 hours ago, sri_india said:

manadu magadra bujji...manandariki asha deepam...

bill clinton kuthuritho patu manadu stanford lo sadukunadu ante ae, abho...

iragateesadandi stanford lo...adaka chaduvukunevallalo, manade andi top..aata..paata..ata and pata..renditillo manade top andi...acting and drama lo...antha mana senior entivodu polikale...hollywood kuda adiripoindiandi...thatha ki tagga manavadu ani talk vuntunde..

enthaina manadu ani kadu kani...manadu magadra bujji..

Link to comment
Share on other sites

15 minutes ago, sri_india said:

riksha thokkadam nundi thana life start chesi kasta padi paiki vochina oka kotiswarudu , thana koduku kuda paiki ravadaniki malli riksha thokkada nundi start cheyali anukodu kadha .... thanu vesina foundation nundi start cheyali anukuntadu .... 

same ikkada kuda ... but lokesh babu got good leadership qualities... stanford antee matalu kadhua bro 

brahmam_laugh.gif?1403646236

Link to comment
Share on other sites

3 hours ago, sri_india said:

riksha thokkadam nundi thana life start chesi kasta padi paiki vochina oka kotiswarudu , thana koduku kuda paiki ravadaniki malli riksha thokkada nundi start cheyali anukodu kadha .... thanu vesina foundation nundi start cheyali anukuntadu .... 

same ikkada kuda ... but lokesh babu got good leadership qualities... stanford antee matalu kadhua bro 

@3$%@3$%

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...