Jump to content

pawalananda swami padayatra in seema


ferocious_phirangi

Recommended Posts

meher-ramesh-91490096618.jpg

ఇంతటి అద్భుతం ఎక్కడన్నా వుంటుందా? ఎందుకు జనాలకు ఇది అంతగా తెలియలేదు. పోనీ ఎక్కడో మారుమూల అదిలాబాద్ జిల్లాలో జరిగిన అద్భుతం కనుక అందరి దృష్టికి రాలేదు అనుకుందాం. సాక్షాత్తూ పవన్ స్వామి నే స్వయంగా తన మహిమ వెల్లడించాక అయినా జనాలకు కళ్లు తెరుచుకోవాలి కదా? ఇంకా అమాయకత్వంతోనో, తెలియని తనంతోనో కళ్లు మూసుకుపోయాయా?

పాతాళం లోతుకు తవ్వినా నీరు పడని చోట, పాతాళం లోతున నీరు వున్న చోట, పవన్ స్వామి పాదానికి నీటి గలగల తగిలింది. అక్కడ తవ్వగానే పాతాళ గంగమ్మ ఉబికింది. ఇంత పరమాద్భుతం ఇప్పటి ఈ జనరేషన్ లో బతికి వున్న స్వాములోరెవరైనా చేసారా? చేసి చూపించారా? ఇంతటి మహత్తు మరెవరికైనా వుందా?

పవన్ బాబూ..నువ్వు దేవుడివి స్వామీ. నీ భక్తుల్లో అగ్రజుడు అనదగ్గ త్రివిక్రమ్ స్వామి చెబితే మేం నమ్మలేదు. ఆయనంతే అందర్నీ దేవుడనేస్తాడు. ఖలేజాలో మహేష్ ను దేవుడన్నాడు. ఆ సినిమా కాస్తా ఇంటికిపోయింది. ఇప్పుడు బయట నిన్ను దేవుడంటున్నాడు. నీకేమవుతుందో అని భయపడ్డాం. త్రివిక్రమ్ ను లైట్ తీస్కున్నాం. కానీ ఇప్పుడు అర్థం అవుతోంది సామీ. ఆయన సినిమాలో ఉట్టినే అన్నారు. బయట సీరియస్ గా అన్నారు.

నిజం స్వామీ..నువు దేవుడివి. ఇప్పుడు నీ మహిమ ప్రదర్శనకు ఉభయ తెలుగు రాష్ట్రాలు ఎదురు చూస్తున్నాయి. కరువు కోరల్లో చిక్కుకుని రాయలసీమ కిందా మీదా అవుతోంది. నువ్వెలాగూ జగన్ ను ఓడించడమే అనే లక్ష్యంతో వున్నావనేది జనాలు అనుకునే మాట. 2014లో అడ్డం పడ్డావు. 2019లో అడ్డం పడడానికి రెడీ అవుతున్నావు. అందుకే సీమ జిల్లాల నుంచి పోటీ అంటున్నావు. ఇలాంటి సమయంలో నువు కనుక ఈ అద్భుతం చేస్తే, ఇక చూడు సామీ, సీమ సీమ మొత్తం నీ ముందు వుంటుంది.

ఒక్కసారి సీమ మొత్తం పాదయాత్ర చేయి స్వామీ. జోళ్లు గట్రా వేసుకోకు స్వామీ. ఎందుకంటే భూమిలో ఎక్కడో వున్న జల గలగల నీ పాదాలకు సోకాలి కదా? సీమ మొత్తం పాదయాత్ర చేయి. గలగల పాదాలకు సోకిన ప్రతి చోటను మార్కు చేసుకుంటూ ముందుకు సాగిపో సామీ. అక్కడి జనాలు బోర్లు వేసుకుంటూ వెళ్తారు. సీమ కరువు మొత్తం పటాపంచలయిపోతుంది. జనం నిన్ను కొలుస్తారు. నీ మాట మేరకు బాబును కొలువు తీరుస్తారు.

ఎలాగూ సినిమాదేవుళ్లకు బట్టలు అవీ ఆన్ లైన్ లో అమ్ముకోవడం అలవాటే. నువ్వు దేవుడివైపోతే, ఇక ఫొటోలు, అదే నీ పాదాల ఫొటోలు తెగ అమ్మేసుకోవచ్చు. నీ పాదం..ఇలలోన దైవ పాదం..అంటూ పాటలు, భజనలు గట్రా తయారుచేసి, సీడీలు గట్రా అమ్మేసుకోవచ్చు. ప్రభుత్వం మనదే కనుక, హుండీ పెట్టుకున్నా అడిగినోడు వుండడు సామీ.

ఎదవ అధికారం ఎవరికి కావాలి స్వామీ. దేవుడివి అయిపోతే, నా స్వామీ, ప్రతి వోడూ మన కాళ్ల దగ్గరే వుంటాడు స్వామీ. అందుకే స్వామీ నువు వెంటనే సీమ జిల్లాల పాదయాత్రకు వచ్చేయాలి స్వామీ. అది అయిపోయిన తరువాత ఆంధ్రలో కూడా పర్యటించాలి స్వామీ. ఎంతో మంది నిమ్మకాయలు పట్టుకుని, కొబ్బరి బోండాలు పట్టుకుని, భూమిలో జల వున్న చోటు చెబుతాం అంటూ డబ్బులు లాగేస్తున్నారు స్వామీ. మీ పాదానికి వున్న మహిమ వాళ్లకెక్కడుంటుంది స్వామీ.

స్వామీ, ఎలాగైనా ఈ విషయం ఆలోచించు స్వామీ. నీ పాదం ఇలలోన జలవేదం స్వామీ. 

Link to comment
Share on other sites

Just now, Jai_MegaStar said:

YSR maala esukunnaru ga  Jaffanandalu. vaallani adigi YSR Devudu karuninchela cheyamanakapoyaava baa?

 

meeru mee edupulu

 

poina valu mancholu vuna valu poina vali tippi gurthulu...;.so pawala is tippi gurthu of mega metha ysr.

Link to comment
Share on other sites

Just now, ferocious_phirangi said:

poina valu mancholu vuna valu poina vali tippi gurthulu...;.so pawala is tippi gurthu of mega metha ysr.

aa teepi gurtulaki Jagga gaadunnadu YSR devudu esina viththanam

Link to comment
Share on other sites

5 minutes ago, Jai_MegaStar said:

YSR maala esukunnaru ga  Jaffanandalu. vaallani adigi YSR Devudu karuninchela cheyamanakapoyaava baa?

 

meeru mee edupulu

 

lol

Link to comment
Share on other sites

baa,

neeku naaku ilaanti vishayalu surprise anipinchochu kaani baa maa side intakamundu generation vaallu enda chusi time, aakasam chusi varsham, nela chusi neellu padataayo ledo cheppevallu baa. 

 

daniki devude avanavasaram ledu baa. 

 

Link to comment
Share on other sites

1 minute ago, Jai_MegaStar said:

Bro,

neeku naaku ilaanti vishayalu surprise anipinchochu kaani. maa side intakamundu generation vaallu enda chusi time, aakasam chusi varsham, nela chusi neellu padataayo ledo cheppevallu. 

 

daniki devude avanavasaram ledu. 

 

ఎదవ అధికారం ఎవరికి కావాలి స్వామీ. దేవుడివి అయిపోతే, నా స్వామీ, ప్రతి వోడూ మన కాళ్ల దగ్గరే వుంటాడు స్వామీ. అందుకే స్వామీ నువు వెంటనే సీమ జిల్లాల పాదయాత్రకు వచ్చేయాలి స్వామీ

lol megays and onions.

Link to comment
Share on other sites

4 minutes ago, ferocious_phirangi said:

ఎదవ అధికారం ఎవరికి కావాలి స్వామీ. దేవుడివి అయిపోతే, నా స్వామీ, ప్రతి వోడూ మన కాళ్ల దగ్గరే వుంటాడు స్వామీ. అందుకే స్వామీ నువు వెంటనే సీమ జిల్లాల పాదయాత్రకు వచ్చేయాలి స్వామీ

lol megays and onions.

baa..

akkada neellu unnayi kabatti paddayi kaani.. Pavan annayya velladu kabatti padaledu.  annayya akkada cheppindi kuda ade .

baa caste ni teesukochi maatladite nenu ee thread loki malli raanu, 

 

Mee Nayakude pedhda theda. inka vaadi followers ayina mee nunchi intakanna ekkuva emi expect chestaam le baa. mee kulapodu ayite chaalu gajadonga ayina parleda baa. mee kulapodu ayite chalu CM ni chestaara baa. mee kulapollu. 

Link to comment
Share on other sites

4 minutes ago, Jai_MegaStar said:

baa..

akkada neellu unnayi kabatti paddayi kaani.. Pavan annayya velladu kabatti padaledu.  annayya akkada cheppindi kuda ade .

baa caste ni teesukochi maatladite nenu ee thread loki malli raanu, 

 

Mee Nayakude pedhda theda. inka vaadi followers ayina mee nunchi intakanna ekkuva emi expect chestaam le baa. mee kulapodu ayite chaalu gajadonga ayina parleda baa. mee kulapodu ayite chalu CM ni chestaara baa. mee kulapollu. 

lol nenu Jaffa ni kanu naku caste  feeling ledu...

Link to comment
Share on other sites

1 minute ago, ferocious_phirangi said:

lol nenu Jaffa ni kanu naku caste  feeling ledu...

baane game aadutunnav le ba. caste feeling ledu kaani. vere kulanni thidataav. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...