Jump to content

Good job NRI's and CBN

psycopk

Recommended Posts

Just now, JANASENA said:

bl@st Idi AP mottam aa leka only some parts aa ?

ప్రవాసాంధ్రుల సహకారంతో 13 జిల్లాల పరిధిలోని వెయ్యికి పైగా ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ తరగతులను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. గత అక్టోబరులో ముఖ్యమంత్రి చంద్రబాబుచే ప్రారంభించబడిన ఈ డిజిటల్ తరగతులు ఉత్తమ ఫలితాలను ఇస్తున్నాయి. అటు ఉపాధ్యాయులు, ఇటు విద్యార్థులు కూడా ఈ విధానం ఎంతో ప్రయోజనకరంగా ఉందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 2018 కల్లా రాష్ట్రంలో 5000 పాఠశాలలకు డిజిటల్ తరగతులను విస్తరించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కృషిచేస్తోంది

Link to comment
Share on other sites

Just now, psycopk said:

bl@st  *=:

Link to comment
Share on other sites

11 minutes ago, psycopk said:

great job..

Link to comment
Share on other sites

oh telugu desam party fb lo post chesindha inka evaranna appreciate chesaremo anukunna .digital classes valla chala manch iresults ochay atu teachers students happy ga unnaru as usual matter zero ela help ayndhi enti a results em rayakunda self dabba lagundhi

Link to comment
Share on other sites

Just now, DaleSteyn1 said:

oh telugu desam party fb lo post chesindha inka evaranna appreciate chesaremo anukunna .digital classes valla chala manch iresults ochay atu teachers students happy ga unnaru as usual matter zero ela help ayndhi enti a results em rayakunda self dabba lagundhi

is this program for all caste children or only Yellow Bhajan commode batch sildrenss  Image result for brahmi laughing gif

Link to comment
Share on other sites

komati jayaram babu full trying amma MP seat kosam...

danikosam enni paisal anna pedtadu...popul,arity..

I really wish this could help children to get quality education but when it is being funded with a political intention, the results will be barely fruitful..

Link to comment
Share on other sites

14 minutes ago, Android_Halwa said:

paper....taaza tazaa telugu paper..eenadu paper...

nede chadavandi...eenadu paper.!

ఆరని రక్తపుమరకల నేలతల్లి: ఇంద్రవెల్లి !
********************************** ఎర్ర జండాలు లేవు 
సుత్తి కొడవళ్ళు లేవు 
‘పొరకల దొర’ సెప్పిండు 
గూడేల్లో తుడుం మోగింది 
అంతే.....
ఉప్పెనల వేనవేలు గోండులు 
ఇంద్రవెల్లి బాట పట్టిండ్రు 
గిరిజన రైతు కూలి సంగం మీటింగుకు 
చివరి నిమిషం లో ఒకే ఒక్క వార్త 
పరిస్తితిని మార్చింది,అదీ ‘ఈనాడు’ లో వచ్చింది
.

పర్మిషన్ రద్దయింది,
ఖాకీల మోహరింపు మొదలయింది
ఆ రోజు సోమవారం,ఏప్రిల్ 20,1981 
ఇంద్రవెల్లి లో అంగడి 
పర్మిషన్ రద్దయిన విషయం తెలియని గోండులు 
వేనవేలుగా వస్తూనే ఉన్నారు 
పోలిసుల అడ్డుకునే ప్రయత్నం మొదలయింది 
ఎక్కడో..ఎదో..ఒక గోండు స్త్రీకి పొలిసుకు గొడవ 
అంతే ఎలాంటి హెచ్చరిక లేదు..పోలిసుల కాల్పులు శురు 
వందకు ఫైగా గోండులు నేలకొరిగారు 
పద్దతి ప్రకారం ప్రభుత్వ లెక్క 13 వద్ద ఆగింది 
వార్త ప్రపంచ వార్త అయింది
బీబీసీ కూడా చర్చ పెట్టింది
నాటి జలియాన్ వాలాబాగ్ తో పోల్చారు.
..... ....... ...... ..... ...... ......

“పాలకుల పాపిష్టి పాలనతో ఘనీభవించిన 
మేఘాలు తీర్చలేని భూమాత దాహం గోండుల 
రక్తంతో తీరినట్లయింది”

నేటికి సరిగ్గా 37 ఏళ్ళు 
ఇప్పటికీ అక్కడ స్వేచ్చగా అమరులకు 
నివాళులు అర్పించుకునే పరిస్తితి లేదు

(ఫోటోల్లోఅప్పట్లో కాల్పుల్లో గాయపడి ఆదిలాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి లో చేతులకు ఇనుపగొలుసులతో చికిత్స పొందిన గోండు మహిళా ఇస్రు బాయి,అప్పటి ఆదిలాబాద్ SP, MV.కృష్ణారావు )

Image may contain: cloud, sky and outdoorImage may contain: one or more people

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...