Jump to content

Rip tdp

captain_raju

Recommended Posts

1 hour ago, captain_raju said:

Ilane India pappu Rahul gadu kejri gadi meda lechadu social media lo amaindo miku telsu delhi elections lo 

ap lo kuda history repeat avvudi 

100k$ pandem hindupur lo Balio gadu vodi patadu avaraina vunte pm sye???

oka sannasi unnadani .. andaru sannasule ante aela.... 

okka vote chusukoni..... 100 votlani ni prashninchadam.... waste brotharu

Link to comment
Share on other sites

  • Replies 56
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • ChuskundamRa

    9

  • lazybugger

    7

  • TampaChinnodu

    5

  • captain_raju

    5

On 4/21/2017 at 8:36 AM, kittaya said:

oka sannasi unnadani .. andaru sannasule ante aela.... 

okka vote chusukoni..... 100 votlani ni prashninchadam.... waste brotharu

yeah correct 

comedy+dance+GIF.gif

Link to comment
Share on other sites

On 4/21/2017 at 7:17 AM, captain_raju said:

Ilane India pappu Rahul gadu kejri gadi meda lechadu social media lo amaindo miku telsu delhi elections lo 

ap lo kuda history repeat avvudi 

100k$ pandem hindupur lo Balio gadu vodi patadu avaraina vunte pm sye???

Balayya Hindupur lo odipoye chance ae ledu...no way man...endukante hindupur nudni contest cheyadu kabatti...

next ustad nuzwid nundi contesting ani insider talk..

Link to comment
Share on other sites

ఒక జంగిల్ ల నక్కుంటది.. దాని శాతలకి అక్కడున్నోల్లంత భయపడుతుంటరు.. దాని అరుపులు సుతం అట్లుంటయి..

ఒకసారి దాని ముక్కు మీద గోకుడు వెడుతది.. గోక్కొని గోక్కొని ముక్కుమీద గజ్జె కర్ణం అయితది.. ఒక్కొక్కదాన్ని పిలిశి ముక్కుమీద గులగులవెడ్తండి ఏమైందో చెప్పుర్రి అంటది..

పిల్లొచ్చి ఏ ఊకో నక్క దొర మీకేమైతది.. ముక్కు శెక్కున మెరుస్తంది ఏం రాస్కున్నరు అంటది..
కుక్కొచ్చి మీ ముక్కుమీద ఈగలన్న ఆల్తయా అంత ధైర్యం ఎవలికుంది.. రామసక్కంగుంది ముక్కు అంటది..

ఇంగ కుందేలొచ్చి నక్కదొర మీ ముక్కు మీద కుంకుడుగాయ గింజంత గజ్జెకర్ణం అయింది.. జల్ది మందు రాస్కోర్రి అని చెప్తది..

నక్క కోపంతోటి ఆల్లదిక్కు సూస్తది..

పిల్లి, కుక్క కలిశి అంటయి.. నిజం దొర మీకు మాకు నడీమిట్ల పంచాతి పెట్టనీకెనే ఈ కుందేలు ఈ జంగిల్ లకు ఒచ్చింది.. దాన్ని సంపెయ్యిర్రి దొర అంటయి..

అప్పుడు నక్క కోపంతోటి దాన్ని సంపేస్తది.. కుక్క, పిల్లి ఖుషి అయితయి.. కొన్ని దినాలైనంక నక్క ముక్కుకు సెప్టిక్ అయ్యి ముక్కు కోశేత్తరు..

నీతి : మంచి చెయ్యవోతే శెడు ఎదురయ్యిందని.. శెప్తె ఇనకపోతే శెడంగ సూడాలే..

Link to comment
Share on other sites

1 hour ago, Annayya_fan said:

So dintlo nakka is cbn???

Link to comment
Share on other sites

On 4/21/2017 at 9:17 AM, captain_raju said:

Ilane India pappu Rahul gadu kejri gadi meda lechadu social media lo amaindo miku telsu delhi elections lo 

ap lo kuda history repeat avvudi 

100k$ pandem hindupur lo Balio gadu vodi patadu avaraina vunte pm sye???

@PinkLanga spotted 

Link to comment
Share on other sites

  • 1 month later...
On 4/28/2017 at 4:59 PM, Android_Halwa said:

Balayya Hindupur lo odipoye chance ae ledu...no way man...endukante hindupur nudni contest cheyadu kabatti...

next ustad nuzwid nundi contesting ani insider talk..

or like chinna babu indirect way , Rajya sabha or MLC 

Link to comment
Share on other sites

ilage 2014 lo betting esaru jaffas @3$% , TDP govt form chesiddi ani 2lac vesa 4 lac return vachay @3$%, kadapa n nellore cheddys ithe papam acres acres betting pettaru baby_dc1

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...