Jump to content

bb2 interval scene inspired from this audio function?


kiladi bullodu

Recommended Posts

53 minutes ago, captain_raju said:

ante dintlo pawala fans are beggars poori = prabhas??? Chuste anthe vundi 

'బాహుబలి' పవన్‌ అయితే 'భల్లాల' ఎవరు?

'బాహుబలి 2'లో ఇంటర్వెల్‌ సీన్‌కి స్ఫూర్తి పవన్‌ కళ్యాణ్‌ అని విజయేంద్రప్రసాద్‌ చెప్పడం పవన్‌ ఫాన్స్‌కి కిక్‌ ఇచ్చింది. ఆడియో వేడుకల్లో పవన్‌ పేరుకి వచ్చే స్పందన ఆధారంగానే ఆ సీన్‌ రాసుకున్నానని ఆయన దాపరికం లేకుండా చెప్పారు. అయితే ఇది ఆనందించాల్సిన విషయమో లేక బాధ పడాల్సిన విషయమో కొందరు మెగా అభిమానులకి అర్థం కావడం లేదు.

పవన్‌తో పాటు మెగా హీరోలు అందరినీ అభిమానించే ఫాన్స్‌ 'బాహుబలి' పవన్‌ అనుకుంటే, మరి అక్కడ అసూయ పడుతోన్న 'భల్లాలదేవుడు' ఎవరు? అంటూ ప్రశ్న లేవనెత్తారు. అసూయ పడుతోన్న వ్యక్తి చిరంజీవా, ఇదే వ్యవహారంపై 'చెప్పను బ్రదర్‌' అంటూ వివాదం చేసిన అల్లు అర్జునా అంటూ ప్రశ్నిస్తున్నారు. పవన్‌ని లేపారని ఆనందించాలా, లేక మరో మెగా హీరో కుళ్లుకుంటున్నాడని చెప్పినందుకు బాధ పడాలా అని అడుగుతున్నారు. 

అయితే విజయేంద్రప్రసాద్‌ దీనిని జనరలైజ్‌ చేసారు. కేవలం మెగా వేడుకల్లోనే కాక ఇతర వేడుకల్లోను పవన్‌ పేరు ప్రస్తావనకి వచ్చినప్పుడు స్పందన ఇలాగే వచ్చిన సందర్భాలు చాలానే వున్నాయి. ప్రభాస్‌, నాగార్జునలాంటి హీరోలు ఇబ్బంది పడిన ఘటనలు కూడా వున్నాయి కనుక విజయేంద్రప్రసాద్‌ దీనిని జనరలైజ్‌ చేసారనే అనుకోవచ్చు. 

ఈ సీన్‌ చూసినపుడే చాలా మంది అభిమానులకి పవన్‌ గుర్తుకి వచ్చాడు. విజయేంద్రప్రసాద్‌ ఆ సీన్‌కి ఇన్‌స్పిరేషన్‌ పవన్‌ అని తేల్చేయడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

- See more at: http://telugu.gulte.com/tmovienews/20601/Who-Is-Bhallaladeva-If-Pawan-Is-Baahubali#sthash.xNNzjebf.dpuf

Link to comment
Share on other sites

19 minutes ago, nrikittu said:

le baa..nidra pattatle now gng to sleep gn baa braces_1

Prod issues Ani call vachindi 

lowda la job

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...