Jump to content

రోడ్డు ప్రమాదంలో మంత్రి కొడుకు మృతి

TampaChinnodu

Recommended Posts

nijam ee naa idi ?

రోడ్డు ప్రమాదంలో మంత్రి కొడుకు మృతి

హైదరాబాద్‌: నగరంలోని జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 36లో ఓ బెంజ్‌ కారు మెట్రోస్తంభాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మృతుల్లో ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నారాయణ కుమారుడు విజిత్‌ నారాయణ, అతని స్నేహితుడు రాజారావు వున్నట్లు సమాచారం.

Link to comment
Share on other sites

  • Replies 31
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • TampaChinnodu

    9

  • trent

    7

  • DaleSteyn1

    3

  • Android_Halwa

    3

Popular Days

Top Posters In This Topic

8 minutes ago, TampaChinnodu said:

nijam ee naa idi ?

రోడ్డు ప్రమాదంలో మంత్రి కొడుకు మృతి

హైదరాబాద్‌: నగరంలోని జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 36లో ఓ బెంజ్‌ కారు మెట్రోస్తంభాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మృతుల్లో ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నారాయణ కుమారుడు విజిత్‌ నారాయణ, అతని స్నేహితుడు రాజారావు వున్నట్లు సమాచారం.

vadokkaey chaste parledhu. alanti valla valla road medha poye vallu chaste badha. baga balisi kottukoni rash driving cheyyadam fashion aipoyindi. ayya janala sommu dengadam kodukulu loafer laga tayaravvadam

Link to comment
Share on other sites

హైదరాబాద్: హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ(23) సహా అతడి స్నేహితుడు రాజా రవివర్మ మరణించాడు. నగరంలోని జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.36లో ఈ ప్రమాదం జరిగింది. మంత్రి కుమారుడు ప్రయాణిస్తున్న బెంజ్ కారు అతి వేగంగా వచ్చి మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ఇద్దరిని జీహెచ్‌ఎంసీ సిబ్బంది అపోలో ఆస్పత్రికి తరలించారు. అయితే వారు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వీరిద్దరూ మద్యం సేవించి ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ విషయాన్ని పోలీసులు మాత్రం ధృవీకరించలేదు. నారాయణ కుమారుడు నిషిత్ ప్రస్తుతం నారాయణ విద్యాసంస్థలకు డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. మంత్రి నారాయణ ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్నట్లు సమాచారం.

Link to comment
Share on other sites

Just now, trent said:

lucky gadu ganta srinivas koduku , narayana kuturni chesukunnadu, inka asthi antha kuthuriki poyiddi

only son aa narayana ki ?

Link to comment
Share on other sites

My condolences..but taagi tandanalu aadi, mercedes la mazaa chesi ilanti situation vasthe, RIP ani anadam thapa emi cheyaleru..

glad that they did not hit anyone..

Link to comment
Share on other sites

5 minutes ago, Android_Halwa said:

My condolences..but taagi tandanalu aadi, mercedes la mazaa chesi ilanti situation vasthe, RIP ani anadam thapa emi cheyaleru..

glad that they did not hit anyone..

2 minutes ago, captain_raju said:

Never drink and drive 

23 yrs, Benz cars, babes, old yrs scotch lu denemma jeevitham a age lo kavalsina anni vunnay vellaki chedipodaniki

Link to comment
Share on other sites

Just now, trent said:

23 yrs, Benz cars, babes, old yrs scotch lu denemma jeevitham a age lo kavalsina anni vunnay vellaki chedipodaniki

Manakemana takuva babes tapichi money petina tella babes not coming damn

Link to comment
Share on other sites

10 minutes ago, Android_Halwa said:

My condolences..but taagi tandanalu aadi, mercedes la mazaa chesi ilanti situation vasthe, RIP ani anadam thapa emi cheyaleru..

glad that they did not hit anyone..

Link to comment
Share on other sites

Just now, captain_raju said:

Manakemana takuva babes tapichi money petina tella babes not coming damn

usa middle class student/opt/h1 life sucks man. india lo vuntadi enjoyment ante rich class ki, anything is possible no

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...