Jump to content

Flower star Twitter hack antaa... lol


solman

Recommended Posts

3 hours ago, Annayya_fan said:

ఆ నలుగురూ...
...
ఆ ప్రెస్ మీట్ అటెండ్ అయిన నలుగురు వీర ఫాన్స్ ముందు రొమ్ము విరుచుకుని మరీ చప్పట్లు కొట్టారు.....
....
ఇంటికెళ్ళి ఫేస్బుక్ లో పోస్ట్లు చూసాక కానీ అసలు విషయం అర్థం కాలేదు....దేవుడు చేసిన తప్పేమిటో.... ఏం జేయ్యాలో అర్థం కాలేదు.... చివరికి అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు... 
....
....
కలిసి ఆత్మహత్య చేస్కుందాము అని....అనుకున్నట్టే జానీ సినిమాని 5.1channel ఆడియో సిస్టంలో చూసి సుఖంగా కన్నుమూసారు...
....
....
నరకానికి పోయే దారిలో స్వర్గం కనిపించింది.... కలిసికట్టుగా గోడ దూకి లోపలికి పోయారు....
....
...
కన్నమేసి ఇంట్లోకి దూరిన దొంగ వెతికినట్టు స్వర్గం అంతా జల్లెడ వేసారు....
....
....
అకస్మాత్తుగా ఒకడి కళ్ళు మెరిసాయ్....మిగతా ముగ్గురిని పిలిచాడు.... ఆపిల్ చెట్టు కింద ఉన్న ఒకతన్ని చూపించి అతనే కదా అన్నాడు.... "నీ బొంద ..అతను న్యూటన్ " అన్నాడు కాస్త కుదురుగా ఉన్నవాడు...
....
మళ్ళీ వెతుకులాట మొదలు..
...
....
ఫైనల్ గా వాళ్లకి కావాల్సిన వ్యక్తి దొరికాడు.... నలుగురూ కలిసి ఒక పేపర్ మీద సంతకం పెట్టమని చితక్కొట్టారు....
....
దాన్లో ఏమని ఉందంటే

""ఆర్యా!!! థామస్ ఆల్వా ఎడిసన్ అనబడే నేను, మీరందరూ అనుకున్నట్టు/అనుకుంటున్నట్టు బల్బుని కనిపెట్టలేదు.అసలు బల్బుకీ నాకు ఎటువంటి సంభంధం లేదు. ఆయన జెప్పినట్టే ఐన్-స్టీన్ గారే బల్బుని కనుక్కున్నారు. 
...
...
ఇట్లు,
భవదీయుడు,
థామస్ ఆల్వా ఎడిసన్"

(సశేషం)

 

భక్తీ ముందు ఏదీ ఆగలేదు...అదంతే....  kittaya

@3$%@3$%@3$%

Link to comment
Share on other sites

1 hour ago, citizenofIND said:

@3$% ekkado tagilindhi joke ithe

Anduke naku reply ichav@3$% btw me slaves ki ayithe g valaga joke ochindi have fun 

Link to comment
Share on other sites

20 minutes ago, Picha lite said:

Anduke naku reply ichav@3$% btw me slaves ki ayithe g valaga joke ochindi have fun 

 ekkada fire anthukunte akkadike fire engine velthadi kadha  @3$%

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...