Jump to content

లోకేష్ 70 అడుగుల కటౌట్


LordOfMud

Recommended Posts

మహానాడు ప్రాంగణంలో 70 అడుగుల లోకేష్ కటౌట్      bl@st

*=:                    baby_dc1

విశాఖలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడు ప్రాంగణంలో రాష్ట్ర మంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ 70 అడుగుల కటౌట్‌ను ఏర్పాటుచేశారు. రేపు ఉదయం 9.25గంటలకు మహానాడు ప్రారంభంకానుంది. కాగా... ఈ మహానాడులో మొత్తం 24 తీర్మానాలను ఆమోదించనున్నారు. ఏపీ నుంచి 18, తెలంగాణ నుంచి 6 తీర్మానాలను చేయనున్నారు. అలాగే ఈ మహానాడు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 26 వేల మంది విచ్చేస్తున్నారు. అయితే 16వేల మందికి ప్రాంగణంలో కుర్చీలు ఏర్పాటుచేయగా వేదికపై మరో 250 మంది నేతలు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. వేదికకు ఒక వైపు హైటెక్ సిటీ, రెండో వైపు పోలవరం నమూనాలు ఏర్పాటుచేయగమేగాక మహానాడు ప్రాంగణంలో 70 అడుగుల నారా లోకేష్ కటౌట్ ఏర్పాటు చేశారు.

Link to comment
Share on other sites

  • Replies 33
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Android_Halwa

    7

  • Picha lite

    3

  • ARYA

    3

  • Baawa

    3

1 hour ago, LordOfMud said:

మహానాడు ప్రాంగణంలో 70 అడుగుల లోకేష్ కటౌట్      bl@st

*=:                    baby_dc1

విశాఖలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడు ప్రాంగణంలో రాష్ట్ర మంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ 70 అడుగుల కటౌట్‌ను ఏర్పాటుచేశారు. రేపు ఉదయం 9.25గంటలకు మహానాడు ప్రారంభంకానుంది. కాగా... ఈ మహానాడులో మొత్తం 24 తీర్మానాలను ఆమోదించనున్నారు. ఏపీ నుంచి 18, తెలంగాణ నుంచి 6 తీర్మానాలను చేయనున్నారు. అలాగే ఈ మహానాడు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 26 వేల మంది విచ్చేస్తున్నారు. అయితే 16వేల మందికి ప్రాంగణంలో కుర్చీలు ఏర్పాటుచేయగా వేదికపై మరో 250 మంది నేతలు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. వేదికకు ఒక వైపు హైటెక్ సిటీ, రెండో వైపు పోలవరం నమూనాలు ఏర్పాటుచేయగమేగాక మహానాడు ప్రాంగణంలో 70 అడుగుల నారా లోకేష్ కటౌట్ ఏర్పాటు చేశారు.

mari devansh cutout leda ?

Link to comment
Share on other sites

18 minutes ago, Bhai said:

odiyamma... sr.ntr ni pakkanettara think_ww   

NTR Sr is Vennu potu king ani decided by CBN long time back, @aath care SRNTR.

 

Jai CBN ani Kammas already tweeted long time back to work with him on the first end to the rest game and the play is not the only way he can get it done for he ✅ the best man to?

Link to comment
Share on other sites

5 minutes ago, Android_Halwa said:

@ParmQ cutout kinda nilabadi sr.ntr dance steps vestundu anta...

@psycopk is the main attraction at Mahanadu anta...

+_(

Just now, Baawa said:

NTR Sr is Vennu potu king ani decided by CBN long time back, @aath care SRNTR.

 

Jai CBN ani Kammas already tweeted long time back to work with him on the first end to the rest game and the play is not the only way he can get it done for he ✅ the best man to?

 

Link to comment
Share on other sites

7 minutes ago, Android_Halwa said:

@DiscoKing cut out ekki blood tho tilakam pettindanta ani @Annayya_fan chepindu...

+_(

Just now, Baawa said:

NTR Sr is Vennu potu king ani decided by CBN long time back, @aath care SRNTR.

 

Jai CBN ani Kammas already tweeted long time back to work with him on the first end to the rest game and the play is not the only way he can get it done for he ✅ the best man to?

 

Link to comment
Share on other sites

2 minutes ago, Annayya_fan said:

disti poniki mana konderukala reddy gari cutout pedatar anta le giphy.gif

palabhishekam ayinda ? 

annadanam epudu ?

Link to comment
Share on other sites

1 minute ago, Android_Halwa said:

palabhishekam ayinda ? 

annadanam epudu ?

inkekkada kaka...rakshasha vadha inka jaragale...rakshasudu ninnane new zealand poyindu...malla vasthado ledo kuda telvadi giphy.gif

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...