Jump to content

TDP - PPT - KADAPA GRAND CANYON SKYWALK


ARYA

Recommended Posts

Image may contain: 1 person, smiling, outdoor

 

కడప జిల్లాలోని గండికోటను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని 2015లో గండికోటను సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అలాగే జమ్మలమడుగు నుంచి గండికోట వరకు ఉన్న 14 కిలోమీటర్ల రహదారిని రూ.16కోట్లతో నాలుగు వరుసల దారిగా విస్తరిస్తామని ప్రకటించారు. ఇప్పుడా హామీలు నెరవేరబోతున్నాయి. 

గండికోటను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు మరో నెల రోజుల్లో అంకురార్పణ జరగనుంది. గండికోట వద్ద పెన్నా నది భూ నిధిలోని 2వేల ఎకరాల్లో అయిదు జోన్లుగా పర్యాటక వసతులను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రాథమికంగా ప్రతిపాదనలను రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ సిద్ధం చేసింది.

ప్రాజెక్టు స్వరూపం.. 
చారిత్రక గండికోట పక్కన పెన్నా నది భూ నిధిలో 2వేల ఎకరాల్లో అయిదు జోన్లలో పర్యాటకాన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్య విధానంలో అభివృద్ధి చేస్తారు.
కోట, కెనాయన్‌, సాహస, థీమ్‌పార్క్‌, గోల్ఫ్‌ ఇలా అయిదు జోన్లుగా ఇక్కడ పర్యాటకాభివృద్ధి పనులు చేపడతారు.
కోట, ఇతర పురాతన కట్టడాలను పునరుద్ధరిస్తారు. సౌండ్‌, లైట్‌ షో, వారసత్వ నడక వంటివి అందుబాటులోకి తెస్తారు.
కెనాయన్‌ జోన్‌లో రాతి కొండలపైనుంచి పరిసరాలను చూడడం, హెలికాప్టర్‌ రైడ్‌, రోప్‌-వే వంటివి ఉంటాయి.
గోల్ఫ్‌ జోన్‌లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో గోల్ఫ్ కోర్సును సిద్ధం చేసి, గోల్ఫ్‌ క్లబ్‌, అకాడమీ, గోల్ఫ్‌ రిసార్ట్స్‌ను ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉంది.
సాహసక్రీడల్లో కొండలు ఎక్కడం (రాక్‌ క్లైంబింగ్‌), పారా గ్లైడింగ్‌, స్కై డైవింగ్‌, బోటింగ్‌, జలక్రీడలు ఉంటాయి.
పర్యాటకాభివృద్ధి వ్యూహంలో భాగంగా.. హంపి, తిరుపతి వంటి వారసత్వ కట్టడాలు, ఆధ్యాత్మిక కేంద్రాలను గండికోట నుంచి కలుపుతూ ట్రిప్‌లు నిర్వహిస్తారు.
ఫ్రీ కోట్‌ సంస్థ ప్రస్తుతం గండికోటలో వారాంతంలో నిర్వహిస్తున్న సాహసక్రీడలను ప్రతిరోజూ డిమాండ్‌ మేరకు నిర్వహించేలా చర్యలు చేపడుతున్నారు. 
వచ్చే అక్టోబరులో గండికోట ఉత్సవం నిర్వహించనున్నారు. దీనిపై తమిళనాడు, కర్ణాటకల్లో విస్తృతంగా ప్రచారం చేస్తారు. తర్వాత ప్రతి 15రోజులకోసారి గండికోటలోనే ప్రత్యేక కార్యక్రమాలు ఉండేలా చూస్తారు.

Link to comment
Share on other sites

  • Replies 61
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • ARYA

    10

  • TampaChinnodu

    8

  • TOM_BHAYYA

    7

  • Android_Halwa

    6

1 minute ago, Android_Halwa said:

gandikota kada golf zone..

evaru adanika ? vunna natural beauty ni spoil cheyanika...

 

gantha ganam feel itannav.....aada jagan anna jaagalu emanna unnaya endi P9iG4g6.gif

Link to comment
Share on other sites

Just now, TOM_BHAYYA said:

Aa wire meedha circus la joker lekka chesthundhi loki baabena?

Joker la separate ga cheyakarle ani @ARYA uncle feeling

Link to comment
Share on other sites

11 minutes ago, Android_Halwa said:

gandikota kada golf zone..

evaru adanika ? vunna natural beauty ni spoil cheyanika...

 

varni ne edupu mamulga ledu ga yada leni nature mida ipdu vachindi endi prema, me nawab hyderabad la first clean up cheymanu malla nuv andhra nature gurinchi badha paduduvu as if you stopped driving gas cars to protect the nature lol

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...