TampaChinnodu Posted June 13, 2017 Report Share Posted June 13, 2017 5 hours ago, ARYA said: కడప జిల్లాలోని గండికోటను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని 2015లో గండికోటను సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అలాగే జమ్మలమడుగు నుంచి గండికోట వరకు ఉన్న 14 కిలోమీటర్ల రహదారిని రూ.16కోట్లతో నాలుగు వరుసల దారిగా విస్తరిస్తామని ప్రకటించారు. ఇప్పుడా హామీలు నెరవేరబోతున్నాయి. గండికోటను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు మరో నెల రోజుల్లో అంకురార్పణ జరగనుంది. గండికోట వద్ద పెన్నా నది భూ నిధిలోని 2వేల ఎకరాల్లో అయిదు జోన్లుగా పర్యాటక వసతులను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రాథమికంగా ప్రతిపాదనలను రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ సిద్ధం చేసింది. ప్రాజెక్టు స్వరూపం.. చారిత్రక గండికోట పక్కన పెన్నా నది భూ నిధిలో 2వేల ఎకరాల్లో అయిదు జోన్లలో పర్యాటకాన్ని ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో అభివృద్ధి చేస్తారు. కోట, కెనాయన్, సాహస, థీమ్‌పార్క్, గోల్ఫ్ ఇలా అయిదు జోన్లుగా ఇక్కడ పర్యాటకాభివృద్ధి పనులు చేపడతారు. కోట, ఇతర పురాతన కట్టడాలను పునరుద్ధరిస్తారు. సౌండ్, లైట్ షో, వారసత్వ నడక వంటివి అందుబాటులోకి తెస్తారు. కెనాయన్ జోన్లో రాతి కొండలపైనుంచి పరిసరాలను చూడడం, హెలికాప్టర్ రైడ్, రోప్-వే వంటివి ఉంటాయి. గోల్ఫ్ జోన్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో గోల్ఫ్ కోర్సును సిద్ధం చేసి, గోల్ఫ్ క్లబ్, అకాడమీ, గోల్ఫ్ రిసార్ట్స్‌ను ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉంది. సాహసక్రీడల్లో కొండలు ఎక్కడం (రాక్ క్లైంబింగ్), పారా గ్లైడింగ్, స్కై డైవింగ్, బోటింగ్, జలక్రీడలు ఉంటాయి. పర్యాటకాభివృద్ధి వ్యూహంలో భాగంగా.. హంపి, తిరుపతి వంటి వారసత్వ కట్టడాలు, ఆధ్యాత్మిక కేంద్రాలను గండికోట నుంచి కలుపుతూ ట్రిప్‌లు నిర్వహిస్తారు. ఫ్రీ కోట్ సంస్థ ప్రస్తుతం గండికోటలో వారాంతంలో నిర్వహిస్తున్న సాహసక్రీడలను ప్రతిరోజూ డిమాండ్ మేరకు నిర్వహించేలా చర్యలు చేపడుతున్నారు. వచ్చే అక్టోబరులో గండికోట ఉత్సవం నిర్వహించనున్నారు. దీనిపై తమిళనాడు, కర్ణాటకల్లో విస్తృతంగా ప్రచారం చేస్తారు. తర్వాత ప్రతి 15రోజులకోసారి గండికోటలోనే ప్రత్యేక కార్యక్రమాలు ఉండేలా చూస్తారు. Fire this TDP guy. Chinna babu bomma lekunda PPT how. Quote Link to comment Share on other sites More sharing options...

aragorn Posted June 13, 2017 Report Share Posted June 13, 2017 think original noo y copying Quote Link to comment Share on other sites More sharing options...
TampaChinnodu Posted June 13, 2017 Report Share Posted June 13, 2017 2 minutes ago, aragorn said: think original noo y copying Ala suggest sesthe #TeluguJaathi drohi and jagan sufforter antaaru. Quote Link to comment Share on other sites More sharing options...
Idassamed Posted June 13, 2017 Report Share Posted June 13, 2017 Ivanni chusthunte Inka India ki vdllipovachu oka 2-3 years lo. Great future ahead Quote Link to comment Share on other sites More sharing options...
TOM_BHAYYA Posted June 13, 2017 Report Share Posted June 13, 2017 7 minutes ago, TampaChinnodu said: Fire this TDP guy. Chinna babu bomma lekunda PPT how. Sakkaga soodu.. wire meedha undhi china babe Quote Link to comment Share on other sites More sharing options...
TampaChinnodu Posted June 13, 2017 Report Share Posted June 13, 2017 1 minute ago, TOM_BHAYYA said: Sakkaga soodu.. wire meedha undhi china babe Quote Link to comment Share on other sites More sharing options...
reality Posted June 13, 2017 Report Share Posted June 13, 2017 15 minutes ago, TOM_BHAYYA said: Sakkaga soodu.. wire meedha undhi china babe Ni yevva... Quote Link to comment Share on other sites More sharing options...
ARYA Posted June 13, 2017 Author Report Share Posted June 13, 2017 32 minutes ago, TOM_BHAYYA said: Sakkaga soodu.. wire meedha undhi china babe maa chinna babu ni tokkesaru enti tom babu Quote Link to comment Share on other sites More sharing options...
tennisluvr Posted June 13, 2017 Report Share Posted June 13, 2017 9 hours ago, Idassamed said: Ivanni chusthunte Inka India ki vdllipovachu oka 2-3 years lo. Great future ahead happy ga ellipovachu, 2 lakh jobs coming very soon ani chepparu kadaa mana young Nara tiger. Quote Link to comment Share on other sites More sharing options...
KATTIMAHESH Posted March 19, 2018 Report Share Posted March 19, 2018 kadapa sky walk vachindaa ledaa??? Quote Link to comment Share on other sites More sharing options...
bollipappu Posted March 20, 2018 Report Share Posted March 20, 2018 On 6/12/2017 at 7:43 PM, TOM_BHAYYA said: Sakkaga soodu.. wire meedha undhi china babe Pappu antha gruddalu eskoni balance cheyaledani Baammani papa tolded Quote Link to comment Share on other sites More sharing options...
bollipappu Posted March 20, 2018 Report Share Posted March 20, 2018 1 hour ago, KATTIMAHESH said: kadapa sky walk vachindaa ledaa??? Vachindi danninnnchee direct gaa Amaravati-Anantapur expeess highway lo ekkochu Non stop anthe Quote Link to comment Share on other sites More sharing options...
bollipappu Posted March 20, 2018 Report Share Posted March 20, 2018 On 6/12/2017 at 7:43 PM, TOM_BHAYYA said: Sakkaga soodu.. wire meedha undhi china babe Chinna banu antunnaavu gruddalu antha pedda gaa unnayi ye breed baabayya ? ani @KATTIMAHESH asking Quote Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted March 20, 2018 Report Share Posted March 20, 2018 1 hour ago, KATTIMAHESH said: kadapa sky walk vachindaa ledaa??? Yeah, already vachesindi ... public kuda full adutunaru golf ida...people are very happy Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.