TampaChinnodu Posted June 16, 2017 Report Share Posted June 16, 2017 లిమ్కా రికార్డుల్లో హైదరాబాద్ మెట్రో హైదరాబాద్: లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో హైదరాబాద్ మెట్రో రైలు చేరింది. తన పేరిట మూడు రికార్డులను లిఖించుకుంది. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్సు చరిత్రలో ఓ మెట్రో రైల్ ప్రాజెక్ట్ వరసగా మూడు రికార్డులను నమోదు చేయడం ఇదే తొలిసారి. హైదరాబాద్ మెట్రో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మాణమవుతోంది. ఇందులో నిర్మాణ సంస్థకు ప్రయాణికుల టిక్కెట్ల ద్వారా వచ్చే ఆదాయం 50 శాతమే. మిగతా ఇతర మార్గాల నుంచి రాబట్టుకోవాల్సి ఉంది. ప్రారంభానికి ముందే ప్రకటనల ద్వారా ఆదాయ మార్గాల ఒప్పందాలు పూర్తవడం.. గతంలో ఏ మెట్రోకి ఈ ట్రాక్ రికార్డు లేకపోవడంతో తాజాగా రికార్డుల్లోకి ఎక్కింది. 2017 తాజా ఎడిషన్‌లో ఈ రికార్డులు ప్రచురించారని ఎల్ అండ్ టీ మెట్రో రైలు సంస్థ కార్పొరేట్ కమ్యూనికేషన్స్, అడ్వర్టైజింగ్ బిజినెస్ హెడ్ సంజయ్ కపూర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇవీ రికార్డులు ఆరంభానికి ముందే ట్రయల్ దశలోనే మెట్రో రైలుపై ప్రకటనలకు ఒప్పందం చేసుకున్న మొట్టమొదటి మెట్రో మనది. 2014 జులై 22న వీరిటైల్ ప్రైవేటు లిమిటెడ్‌తో ఎల్ అండ్ టీ మెట్రో సంస్థ ఒప్పందం చేసుకుంది. ట్రయల్ రన్స్‌లో మొదటి రైలు మూడు కోచ్‌లపై పాదరక్షల బ్రాండ్ ప్రకటనలతో ఆ ఏడాది ఆగస్టు 7 నుంచి నవంబరు 14 వరకు నాగోల్ నుంచి మెట్టుగూడ 8 కి.మీ. మార్గంలో తిప్పారు. అప్పట్లో ఇదో రికార్డు. దీనికి లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్సులో తాజాగా చోటు దక్కింది. అన్ని మెట్రో స్టేషన్లలో శీతలపానీయాలను ఒకే సంస్థ విక్రయించే ఒప్పందాన్ని ఎల్ అండ్ టీ మెట్రో చేసుకుంది. 2015 సెప్టెంబరు 11న హిందుస్థాన్ కోకాకోలా బేవరేజస్‌తో ఒప్పందం కుదిరింది. మెట్రో పరుగులు మొదలుపెట్టిన తర్వాత మొదటి ఏడేళ్లపాటూ వీరి ఉత్పత్తులనే స్టేషన్లలో విక్రయిస్తారు. నిర్మాణ దశలోనే ప్రసార హక్కులపై సంతకాలు చేసింది. అన్ని మెట్రోస్టేషన్లలో శ్రేయాస్ బ్రాడ్‌కాస్టింగ్‌కు ప్రసార హక్కులను కల్పించింది. 2015 జనవరి 29న ఆ మేరకు ఒప్పందం జరిగింది. ఐదేళ్లపాటూ ఇది అమల్లో ఉంటుంది. Quote Link to comment Share on other sites More sharing options...
TampaChinnodu Posted June 16, 2017 Author Report Share Posted June 16, 2017 inka start kooda kaani metro ki limca records endo. ento ee comedy. amaravathi ni soosi vellu kooda start sesindru. Quote Link to comment Share on other sites More sharing options...
idibezwada Posted June 16, 2017 Report Share Posted June 16, 2017 1 hour ago, TampaChinnodu said: inka start kooda kaani metro ki limca records endo. ento ee comedy. amaravathi ni soosi vellu kooda start sesindru. Neeku comfortable ee kada Quote Link to comment Share on other sites More sharing options...
reality Posted June 16, 2017 Report Share Posted June 16, 2017 The rail that never took off ana? Quote Link to comment Share on other sites More sharing options...
TampaChinnodu Posted June 16, 2017 Author Report Share Posted June 16, 2017 1 hour ago, idibezwada said: Neeku comfortable ee kada Amaravathi hyperloop ki vache varaku not comfortable man. Quote Link to comment Share on other sites More sharing options...
tom bhayya Posted June 16, 2017 Report Share Posted June 16, 2017 Quote Link to comment Share on other sites More sharing options...
Mitron Posted June 16, 2017 Report Share Posted June 16, 2017 Thoo na mrodddaloo hyd. Inni rojulu blr ni tittukunna. Ippudu chooste blr veyyi retlu melu Quote Link to comment Share on other sites More sharing options...
johnubhai_01 Posted June 16, 2017 Report Share Posted June 16, 2017 ala raayakapothe Limca book ni entha lothu lo paathestharo telusu ga Quote Link to comment Share on other sites More sharing options...
Mitron Posted June 16, 2017 Report Share Posted June 16, 2017 37 minutes ago, johnubhai_01 said: ala raayakapothe Limca book ni entha lothu lo paathestharo telusu ga bondhapedataru ani cheppu lekunte Quote Link to comment Share on other sites More sharing options...
johnubhai_01 Posted June 16, 2017 Report Share Posted June 16, 2017 1 hour ago, Mitron said: bondhapedataru ani cheppu lekunte ee madhya dora meeting lu thagginay kada. vaadi language marchipoya Quote Link to comment Share on other sites More sharing options...
Mitron Posted June 16, 2017 Report Share Posted June 16, 2017 22 minutes ago, johnubhai_01 said: ee madhya dora meeting lu thagginay kada. vaadi language marchipoya Next time repeat avvoddu eesariki lempalesko Quote Link to comment Share on other sites More sharing options...
johnubhai_01 Posted June 16, 2017 Report Share Posted June 16, 2017 46 minutes ago, Mitron said: Next time repeat avvoddu eesariki lempalesko #jai dora Quote Link to comment Share on other sites More sharing options...
Annayya_fan Posted June 16, 2017 Report Share Posted June 16, 2017 14 hours ago, TampaChinnodu said: inka start kooda kaani metro ki limca records endo. super kada Quote Link to comment Share on other sites More sharing options...
TOM_BHAYYA Posted June 16, 2017 Report Share Posted June 16, 2017 Dora start avvakamundhe limca book laki ekkinchadante.. start aithe Guinness bookke Quote Link to comment Share on other sites More sharing options...
icecreamZ Posted June 16, 2017 Report Share Posted June 16, 2017 PPTs lo meme inko book thayaru chesthunnam le....no worries Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.