Jump to content

Namdharlu and Modikollu

raskosamba

Recommended Posts

7 minutes ago, naaperunenu said:

ikkada pelli topic aithey..nee dinala gola endi vayya...

difference cheppa, paddathulu difference untai. 

pelli gurinchi kuda cheppa, chesukoru manchidi kadu or kalisiradu antaru. 

Link to comment
Share on other sites

5 hours ago, Reddy86 said:

@raskosamba most casts in Rayalaseema has this. 

konni paddathulu verega untai, the main one is family lo evaranna chanipothe moikallu vallu regular ga chestharu and dinam 11th day ayinanthavaraku non-veg muttaru, ade namdarlu body intlo undagane non-veg thini taruvatha thestharu body.

inka vere difference kuda unnai kani naku edokkate gurthundi. marriages lo kuda edo diff undi ani cheptharu

Modikallu vallu namdarlanu pelli chesukoru and vice versa. They feel it is a very bad omen and kalisiradu ani cheptharu. maa grandmaa ayithe konni families ni chupinchi vallaku problems undadaniki karanam ade ani cheppedi. 

Thanks bro..I didnt get any info in Google as well.. wondered how mana most of dbians don't know about this..may be this  applicable only in rayalaseema

Link to comment
Share on other sites

SUB CASTES OF REDDY'S

1.Ayodhi Reddy 
2.Chowdary Reddy or Saudary Reddy
3.Gandla Reddy 
4.Saudari Reddy 
5.Ganjam Reddy 
6.Gudati Reddy 
7.Gone Kapu 
8.Motati Reddy 
9.Neravati Reddy 
10.Namadarlu 
11.Nanugonda Reddy 
12.Pedakanti Reddy 
13.Panta Reddy 
14.Reddy Kapa 
15.Reddy kapu / Kapu 
16.Pakanati Reddy 
17.Pokanati Reddy 
18.Palle Reddy 
19.Palnati Reddy 
20.Reddy Gandla 
21.Velanati Reddy 
22.Vadde Reddy 
23.Konda Reddy
24.Bhumanchi Reddy
25.Chitati Reddy
26.Deshmuka Reddy
27.Dodla Reddy
28.Desuru Reddy
29.Gone Reddy
30.Lingamathi Reddy
31.Munnuru Reddy
32.Oruganti Reddy
33.Pala Reddy
34.Sadi Reddy
35.Kodithi Kapu
36.Kami Reddy
37.Akuthota Reddy
38.Lingi Reddy
39.Arava Reddy
40.Desai Reddy
41.Mette Reddy
42.Velanati Reddy
43.Matati Reddy
44.Keti Reddy 

Link to comment
Share on other sites

7 hours ago, naaperunenu said:

guddu maanja

china maanja

gaazar maanja

laptayinchu..

atham cheyyi..

dheel iduvu..

charka dassi kottu..

keench kottu

bl@st

Link to comment
Share on other sites

Just now, sandie said:

SUB CASTES OF REDDY'S

1.Ayodhi Reddy 
2.Chowdary Reddy or Saudary Reddy
3.Gandla Reddy 
4.Saudari Reddy 
5.Ganjam Reddy 
6.Gudati Reddy 
7.Gone Kapu 
8.Motati Reddy 
9.Neravati Reddy 
10.Namadarlu 
11.Nanugonda Reddy 
12.Pedakanti Reddy 
13.Panta Reddy 
14.Reddy Kapa 
15.Reddy kapu / Kapu 
16.Pakanati Reddy 
17.Pokanati Reddy 
18.Palle Reddy 
19.Palnati Reddy 
20.Reddy Gandla 
21.Velanati Reddy 
22.Vadde Reddy 
23.Konda Reddy
24.Bhumanchi Reddy
25.Chitati Reddy
26.Deshmuka Reddy
27.Dodla Reddy
28.Desuru Reddy
29.Gone Reddy
30.Lingamathi Reddy
31.Munnuru Reddy
32.Oruganti Reddy
33.Pala Reddy
34.Sadi Reddy
35.Kodithi Kapu
36.Kami Reddy
37.Akuthota Reddy
38.Lingi Reddy
39.Arava Reddy
40.Desai Reddy
41.Mette Reddy
42.Velanati Reddy
43.Matati Reddy
44.Keti Reddy 

ivena inka unnaya?

Link to comment
Share on other sites

6 hours ago, Reddy86 said:

For example Reddy's ni explain chestha as I know it.

Reddy 

- Modikallu - ekkadi nunchi sub casts untai, like pokanati, pedakanti, kodida, korja, matati etc

- Namdarllu - ekkada kuda above sub casts untai. 

vere sub casts ayina chesukuntaru kani modikallu vs namdarlu ayithe asalu vaddu antaru

 tree veyavaya antha gandhragolanga undi 

Link to comment
Share on other sites

  • 2 months later...
On 6/30/2017 at 7:57 AM, sandie said:

SUB CASTES OF REDDY'S

1.Ayodhi Reddy 
2.Chowdary Reddy or Saudary Reddy
3.Gandla Reddy 
4.Saudari Reddy 
5.Ganjam Reddy 
6.Gudati Reddy 
7.Gone Kapu 
8.Motati Reddy 
9.Neravati Reddy 
10.Namadarlu 
11.Nanugonda Reddy 
12.Pedakanti Reddy 
13.Panta Reddy 
14.Reddy Kapa 
15.Reddy kapu / Kapu 
16.Pakanati Reddy 
17.Pokanati Reddy 
18.Palle Reddy 
19.Palnati Reddy 
20.Reddy Gandla 
21.Velanati Reddy 
22.Vadde Reddy 
23.Konda Reddy
24.Bhumanchi Reddy
25.Chitati Reddy
26.Deshmuka Reddy
27.Dodla Reddy
28.Desuru Reddy
29.Gone Reddy
30.Lingamathi Reddy
31.Munnuru Reddy
32.Oruganti Reddy
33.Pala Reddy
34.Sadi Reddy
35.Kodithi Kapu
36.Kami Reddy
37.Akuthota Reddy
38.Lingi Reddy
39.Arava Reddy
40.Desai Reddy
41.Mette Reddy
42.Velanati Reddy
43.Matati Reddy
44.Keti Reddy 

()>>

Link to comment
Share on other sites

  • 3 years later...

తిరునామదార్లు! 
వీరినే వ్యావహారికంగా నామదార్లు అంటారు. వీరు విష్ణు భక్తులు. విష్ణుతత్వాన్ని నమ్మి విష్ణువును తమ ఇష్ట దైవంగా  భావించి పూజలు నిర్వహిస్తుంటారు. వీరి ఇంటిలో వివాహ సంధర్భంగా  నుదుట నామాలు  ధరించి దాసంగాలు అనే తంతును నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా వీరి కుటుంభంలో మరణం సంభవించినపుడు ప్రొద్దు కృంగిన పిదప పిండప్రదానం అర్పించి మాంసాహారాన్ని భుజిస్తారు. తిరు నామాలను నుదుట ధరిస్తారు కనుక వీరిని తిరునామదార్లు అని తదనంతర కాలంలో  ఈ తిరునామదార్లు అనే పదం రూపాంతరం చెంది నామదార్లు అని పిలువబడుతున్నారు.  వీరు హిందువులేకదా! 

మోడికాల్లు! 

వీరు శివభక్తులు. శివతత్వాన్ని నమ్మి శివున్ని తమ ఇష్ట దైవంగా  భావించి పూజలు నిర్వహిస్తుంటారు. శివుడు శ్మశానధారి, మొండి మొలతో విహరిస్తుంటాడని ప్రశస్తి. హిమాలయాల్లో సంచరించే నాగసిన్దువులు లేక నాగసాధువులు  మొండిమొలతో (శరీరంపై వస్త్రాలు లేకుండా) శరీరమంతా విభూధితో తిరగడం మనకు తెలిసిందే. గంగానది కుంభమేళాలో ఈ నాగసిన్దువులను అనేక మందిని మనము చూడగలము. ఇలా మొండి మొలతో తిరిగే శివుణ్ణి తమ దేవునిగా భావించి పూజలు నిర్వహించేవారిని మొండిగాళ్ళు అని తదనంతర కాలంలో ఈ మొండిగాళ్ళు అనే పదం రూపాంతరం చెంది మోడికాల్లు అని పిలువబడుతున్నారు. ముఖ్యంగా తమ కుటుంభంలో మరణం సంభవించినపుడు మధ్యాహ్నం పిండ ప్రదానం అర్పించి తీపి పదార్థాలను భుజిస్తారు. వీరు కూడా హిందువులేకదా!

మేము నామదార్లం అని శివుణ్ణి పూజించకుండా వున్నామా? మేము మోడికాళ్ళం అని విష్ణువుని పూజించకుండాఉన్నామా? ఇది అర్థం లేని ఆచారం. ఆలోచించండి మనమంతా హిందువులం. పూజ మొదలు  పెట్టడమే శివకుమారుడు విఘ్నేశ్వరుని  పూజతో మొదలు పెడుతున్నాం. సకల సంపదలనిచ్చి ధన ధాన్యాలనిమ్మని లక్ష్మీదేవిని ప్రార్థిస్తున్నాం. మరి ఇక్కడ పాటించని వ్యత్యాసం పెళ్లి నిర్ణయించుకునేటప్పుడు ఎందుకు? మీరంతా విజ్ఞులు, విస్తృత  ఆలోచన కలిగిన మేధావులు. ఎప్పుడో ఎవరో ఆచారాలు పెట్టారని ఈరోజుకు కూడా వాటినే పట్టుకుని వేలాడటం సరియైనఅని నిర్ణయం కాదు.

ఇక్కడ అసందర్భం అయినప్పటికీ తెలుసుకోవలసిన అవసరం కనుక అర్థం లేని ఆచారాలు ఎలా పుట్టుకు వచ్ఛయో ఒక కథ ద్వారా తెలుసుకుందాం రండి.  

పూర్వం ఎర్రిస్వామి అనే ఆసామి ఒక పిల్లిని అపరూపంగా పెంచుకుంటూ ఉండేవాడు. ఈయన  ప్రతి సంవత్సరానికి ఒకమారు  తన పూర్వీకులకు శ్రార్ధ ఖర్మలు నిర్వహించేవాడు. ఆయన శ్రార్ధ ఖర్మలు నిర్వహించేసమయంలో ఆయన పెంచుకుంటున్న పిల్లి  శ్రార్ధ ఖర్మల కార్యక్రమానికి  ఆడ్డువచ్చి  ఇబ్బంది పెట్టేది. అందువల్ల ఆయన  శ్రార్ధ ఖర్మలు నిర్వహించేసమయంలో అడ్డురాకుండా పిల్లిని ఒక గుంజకు తాడుతో కట్టివేసేవాడు. తమ తండ్రి ఆ పిల్లిని అలా కట్టి శ్రార్ధ ఖర్మలు నిర్వహించడం అతని పిల్లలు గమనించేవారు. కొంతకాలానికి ఆ ఆసామి మరణించాడు. తదుపరి పెద్దవారైన అతని పిల్లలు తమ పూర్వీకులకు శ్రార్ధ ఖర్మలు నిర్వహించాలని భావించారు. తమ తండ్రి పిల్లిని ఒక గుంజకు తాడుతో కట్టి శ్రార్ధ ఖర్మలు నిర్వహించడం గమనించియున్న పిల్లలు తమతండ్రి అలా ఎందుకు చేసేవాడో తెలియనివారై తమ తండ్రి  చేసిన పనిని పాటించడంకోసమై ఊరంతా గాలించి ఒక పిల్లిని కొనుక్కొని వచ్చి  గుంజకు తాడుతో కట్టి శ్రార్ధ ఖర్మలు నిర్వహించడం మొదలుపెట్టారు. తదుపరి వారి కుమారులు ఆ తదుపరి వారి కుమారులు ఈ తంతును కొనసాగిస్తూ వచ్చారు. ఎర్రిస్వామి పిల్లిని గుంజకు తాడుతో కట్టడంలోని పరమార్థం తెలియక అలా  చేయకపొతే  తమకు కీడుజరుగుతుందని భావిచేస్థితికి చేరుకున్నారు ఎర్రిస్వామి  వారసులు.  చివరికి అది అలా వారి ఇంటి ఆచారం అయిపోయింది. మీ ఆచారాలు కూడా ఇంతే. మీ నమ్మకాలు కూడా ఇంతే . ఇదీ ఆచారాల పుట్టుక. ఇదీ ఆచారాల పరిస్థితి.

అర్థంలేని ఈ మూఢ ఆచారాలవల్ల, నమ్మకాలవల్ల వివాహ సంభందాలను కుదుర్చుకునే సమయంలో నామదార్లు – మోడికాల్లు అనే వంకతో ఇరుపక్షాలవారు ఎన్నో మంచి సంభందాలను కోల్పోతున్నారు. తనింటిలో 20-25 సంవత్సరాలు మాత్రమే వుండి మిగిలిన 50-75 సంవత్సరాలు అత్తగారి ఇంటిలోవుండే తన కుమార్తె , వివాహం తరువాత తనకు చుట్టం మాత్రమే, ఆమెకు అత్తాగారి ఇల్లే ఆమెకు సొంత ఇల్లు అనే భావన తల్లితండ్రులు గ్రహించాలి. కాబట్టి అత్తాగారి ఇంటిలో తన కూతురు కలకాలం ఆనందం నింపాలని, భర్తకు బలహీనత కాకుండా నీవెనుక  నేనున్నాను అన్న భరోసాను ఇవ్వగలిగేలా,  ఆమె ఇచ్చిన ప్రోత్సాహంతో  మానసిక సామర్థ్యం పొందిన ఆమె భర్త ఆత్మస్థైర్యంతో సంఘంలో సామాజిక, ఆర్ధిక వ్యవహారాల్లో  విజయం సాధించి తమ కుమార్తె కుటుంబం అభివృద్ధి దిశగా పయనించి అత్తారింటిలో ఆనందం వెల్లివిరుస్తుందనీ , అటు తమ కుమార్తె మరియు ఇటు తాము గుండెలపై చేయి వేసుకుని హాయిగా నిద్రపోగలమని  అప్పుడే తాము ఆనందంగా ఉంటామని భావించిన తల్లితండ్రుల పెంపకలో పుట్టిన ఆడపిల్ల తను నామదార్లు అయినా మోడికాల్లు అయినా చేసుకున్నవారికి ఏమీకాదు....

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...