Jump to content

మీ జిమెయిల్ inbox లో advertisement మెయిల్స్ మిమ్మల్ని విసిగిస్తున్నయా ?


msudheer4u

Recommended Posts

మీ జిమెయిల్ inbox లో advertisement మెయిల్స్ మిమ్మల్ని విసిగిస్తున్నయా ? మీకోసం అద్బుతమైన వెబ్సైటు :

దీనికోసం unroll.me అనే వెబ్సైటు చాలా బాగా ఉపయోగపడుతుంది . ఈ వెబ్సైటు ఓపెన్ చేసి మీ జిమెయిల్ తో signup అయినతర్వాత , unroll.me వెబ్సైటు మీ జిమెయిల్ inbox లోని advertisement ఫిల్టర్ చేసేందుకు పర్మిషన్ ఇవ్వాల్సి వుంటుంది . 

తర్వాత మీ జిమెయిల్ లో advertisement అన్ని లిస్టు చేయబడుతాయి . మీకు వద్దనుకొన్న advertisement ని unsubscribe చేసేస్తే చాలు , ఇక మిమ్మల్ని అనవసర మెయిల్స్ విసిగించవు .

ఫ్రెండ్స్ ఇలాంటి మంచి టిప్స్ కోసం మన తెలుగు వారి సోషల్ నెట్వర్క్ వెబ్సైటు లో మీరు జాయిన్ అవండి , మీ ఫ్రెండ్స్ కి ఇన్ఫర్మేషన్ అందించండి 

వెబ్సైటు :  https://www.telugos.com/

తెలుగోస్ ఆండ్రాయిడ్ app playstore నుండి ఇన్స్టాల్ చేసుకోండి - https://goo.gl/3gy6Db 

 

మీకు ఈ పోస్ట్ తప్పకుండా ఉపయోగపడుతుంది . మీ ఫ్రెండ్స్ కోసం షేర్ చేయండి . :)

Link to comment
Share on other sites

1 minute ago, msudheer4u said:

ledu bro , already i am using .... 2 years nundi .... problem ledu .... application redesign chesaru try cheyandi bro ...

App ki advertising aa

Link to comment
Share on other sites

23 minutes ago, Kakateyudu said:

I signed up for that and got more spam than usual so un-subscribed 

CITI_c$y

bakara gadivi ayyav anamata...

aina spam lu ostunte..kodiga opika techkuni...kinda unsubsribe ani okate link untadi kada...adi cheste chalu kada...

Link to comment
Share on other sites

Prathi mail open chesi unsubscribe cheyakunda risk lekunda , okasari company unsubscribe cheste chalu bro... ika aa company mails raavu .... Bakara chesenduku kaadu bro :) cheste yemostundi

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...