Jump to content

#PsychoJagan


Annayya_fan

Recommended Posts

  • Replies 90
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Annayya_fan

    68

  • Ios_pappu

    6

  • Raithu_bidda_

    4

  • IMP

    3

Top Posters In This Topic

Just now, Annayya_fan said:

క్లెమోర్ మైన్ తో చేసిన శ్రీవారి ప్రసాదం

అయ్య గంగిరెడ్డితో
అన్నలకు
అన్నం పెట్టి
ఆయుధాలు అందించి
ఆదరించి
ఆవాసం కల్పించి

అలిపిరిలో

దేశంలో మొట్టమొదట
క్లెమోర్ మైన్ పేల్చినా

శ్రీవారి శిఖర పాదం దగ్గర
పునర్జన్మ పొందిన ప్రాణం
ప్రజలకు శ్రీవారి ప్రసాదమై
ప్రతి ఇంటా ఓ పెద్ద కొడుకు
ఆసరా అవసరంగా మారింది

నీ తల్లి కడుపున
ఎందుకు పుట్టానా అని
బాధపడేట్టు చేస్తా అని
సభ సాక్షిగా బెదిరించి
నీ పార్టీ ఫినిష్ అని
నీ అయ్య చేసిన
వికటాట్ట హాసం
పావురాళ్లగుట్టలో ప్రతిధ్వనించి వికటించింది

ప్రతి ఇంటా ప్రజలు
ఆస్వాదిస్తున్న శ్రీవారి ప్రసాదాన్ని
నడి వీధిలో కాల్చేసినా తప్పులేదని
తప్పుడు మాట అంటున్నావంటే
రాజకీయంగా తులసి తీర్థం తీసుకొనే ముందు
చూపుతున్న చావు తెలివితేటలే ఇవి

నవరత్నాలంటె నవ్వుకొంటున్నారని
రోజువారి చేస్తున్న నటనలో అణచుకోలేక
భౌతికంగా కాల్చేసే ఆలోచనను
బహిరంగ సభ ద్వారా బహిరంగ పరిచినప్పుడే
రాజకీయంగా తులసి తీర్థం గుటుక్కుమన్నావు

సాక్షి కూడా ఆ మాటలకు గతుక్కుమని
యధాతధంగా ప్రచురించక దాచాయి

తల్లి ఓటమితో తెలిసిరాలేదు
బాబాయి ఓటమితో మొదలైన
రాజకీయ మరణ బెంగ
నంద్యాల ఆఖరి శ్వాస అని తెలిసిపోయింది

ఈ చివరి గడియల్లో
యాగాలు మెడలో సిలువతో
చెబుతున్న మహా భారత కథలు కాపాడలేవు

కనీసం మహా భారత యుద్ధం గురించి
తెలుసుకొని ప్రేలాపనలు పోవాల్సింది
కౌరవ యుద్ధం లో విష్ణు చక్రం వాడలేదు
శ్రీకృష్ణుడి రధ సారధ్యం మాత్రం జరిగింది

నిజమే ప్రజలు నంద్యాలలో
విష్ణు చక్రాన్ని తలపించే సైకిలు చక్రాన్ని
ఇ వి ఎం లో కళ్లకద్దుకొని తాకితే
అక్కడ బీప్ మనే శబ్దం
తెలుగు దేశ విజయ శంఖారావమై
రాజకీయంగా గుండెలను చీల్చే
మరణమృదంగం లా వినిపిస్తుంది

పున్నామ నరకం తప్పించే కొడుకే
శవం సాక్షిగా సంతకాలు పెట్టించినప్పుడే
వినాశనాన్ని కొని తెచ్చుకొన్నాడు
తండ్రిపైనే కృతజ్ఞత లేని పుత్రుడి
పుట్టుక ఆంధ్ర భారతంలో
దృతరాష్ట్ర ప్రథమ పుత్రుడి
ఆఖరి మజిలీగా గోచరిస్తోంది

Rey item bomma petti pujira kvp

Link to comment
Share on other sites

Just now, Raithu_bidda_ said:

Rey item bomma petti pujira kvp

rey...mee anna kani dunna...jail ki poye time daggara padinattu undi....pichekki roadla medha padi kalcheyali narikeyali champeyali ani tirugutunnadu....poye kalam vachindi psycho ganiki jYSVTWE.gif

Link to comment
Share on other sites

1 minute ago, Annayya_fan said:

rey...mee anna kani dunna...jail ki poye time daggara padinattu undi....pichekki roadla medha padi kalcheyali narikeyali champeyali ani tirugutunnadu....poye kalam vachindi psycho ganiki jYSVTWE.gif

You mean vote ki note case lo??

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...