Jump to content

నంద్యాలలో రికార్డు బద్దలు: ఈసీ


TampaChinnodu

Recommended Posts

రెండు దశాబ్ధాల్లో అత్యధిక పోలింగ్‌ శాతం
- 82 శాతానికి పెరగనున్న ఓటింగ్‌.. సాయంత్రం 5 గంటలకు 76 గా నమోదు
- వివరాలు వెల్లడించిన సీఈసీ భన్వర్‌లాల్‌
- ఈసీ అద్భుతంగా పనిచేసిందంటూ స్వీయ కితాబు


హైదరాబాద్‌:
 నంద్యాల ఉప ఎన్నికలో భాగంగా బుధవారం జరిగిన పోలింగ్‌ ప్రశాంతంగా సాగిందని, రికార్డు స్థాయిలో పోలింగ్‌ శాతం నమోదవుతోందని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ భన్వర్‌లాల్‌ చెప్పారు. నంద్యాల ఉప ఎన్నిక సరళిపై బుధవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు.

రెండు దశాబ్ధాల్లో అత్యధిక శాతం: నంద్యాల నియోజకవర్గవ్యాప్తంగా సాయంత్ర 5 గంటల వరకు 76 శాతానికి పైగా ఓటింగ్‌ నమోదయిందని సీఈసీ భన్వర్‌లాల్‌ చెప్పారు. ఆరు గంటల తర్వాత కూడా క్యూలైన్లలో నిల్చున్నవారికి ఓటు వేసే అవకాశం ఉంటుందికాబట్టి మొత్తం పోలింగ్‌ శాతం 82 శాతానికి చేరువ కావచ్చన్నారు. గడిచిన రెండు దశాబ్ధాల కాలంలో ఇది రికార్డు పోలింగ్‌ శాతమని ఆయన పేర్కొన్నారు.

సమస్యలను నివారించాం: ‘‘సాధారణంగా పోలింగ్‌ రోజున ఈవీఎంల మొరాయింపు వార్తలు వింటాం. కానీ, నంద్యాల ఉప ఎన్నికలో మాత్రం ఆ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. మొత్తం 255 పోలింగ్‌ స్టేషన్లకుగానూ కేవలం 23 కంట్రోల్‌ యూనిట్లు, 14 వోటర్‌వెరిఫికేషన్‌ ప్లేట్స్‌ మిషిన్లలో ఇబ్బందులు తలెత్తాయని, వెంటనే వాటిని మార్చేశాం. ఆ లెక్కన శాఖా పరంగా మేం చాలా బాగా పనిచేసినట్లే’’ అని భన్వర్‌లాల్‌ అన్నారు. పోలింగ్‌ సిబ్బంది అంతా సురక్షింతగా ఉన్నారని, బుధవారం ఉదయం ఒక అధికారి గుండెపోటుకుగురై చికిత్స పొందుతున్నారని, ఎన్నికల విధులకు వచ్చి మంగళవారం చనిపోయిన మరో అధికారికి ఈసీ తరఫున ఎక్స్‌గ్రేషియా ఇస్తామని ఆయన పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

5 minutes ago, TampaChinnodu said:

- ఈసీ అద్భుతంగా పనిచేసిందంటూ స్వీయ కితాబు

@3$%

TDP vallu banwarlal meedha report chestham antunnaru. EC action theesukomani 21st nee letter pampisthe 23rd na bayatapettadu ani gola chesthunnaru f6AiqBa.gif

Link to comment
Share on other sites

1 minute ago, timmy said:

TDP vallu banwarlal meedha report chestham antunnaru. EC action theesukomani 21st nee letter pampisthe 23rd na bayatapettadu ani gola chesthunnaru f6AiqBa.gif

CBN open gaa naa roads meeda thiruguthu , naa pension theesukuntu naaku vote enduku veyyaru annappudu em sesaru , win avvaka pothe development works anni aapestham annappudu em sesaru , balayya babu notes distribute sesinappudu em sesaru.

Link to comment
Share on other sites

13 minutes ago, Arya2 said:

already hyd vachadu anta attendance ki

Jagan anna will win, 
But as far as i know from Nandyala friends, bettings matram oka range lo going 

Link to comment
Share on other sites

1 minute ago, Kontekurradu said:

Jagan anna will win, 
But as far as i know from Nandyala friends, bettings matram oka range lo going 

Entha esaaav nuv?

Link to comment
Share on other sites

22 minutes ago, TOM_BHAYYA said:

Entha esaaav nuv?

not intrested in Gambling or bettings. 

Casino ki poyin,a max 50£ pedtha nenu 

I hope jagan anna will come out with flying colours 

Link to comment
Share on other sites

3 hours ago, TampaChinnodu said:

CBN open gaa naa roads meeda thiruguthu , naa pension theesukuntu naaku vote enduku veyyaru annappudu em sesaru , win avvaka pothe development works anni aapestham annappudu em sesaru , balayya babu notes distribute sesinappudu em sesaru.

This was told before election code of conduct got enforced anukunta ga...

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...