Jump to content

Duck Indians


Bhai

Recommended Posts

  • Replies 60
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Bhai

    17

  • Kool_SRG

    12

  • Kontekurradu

    7

  • mastercheif

    3

6 hours ago, Bhai said:

Assala dimag kedu ga manollaku.

 

o criminal baba gadi ki verdict istunte.. Anni schools colleges anni bandh

Em chestham, ittanti chillara yedhavalu chaala mandhi unnaru Mana desham lo

Link to comment
Share on other sites

4 hours ago, Kontekurradu said:

Intaki Punjab lo power lo evaru vuunaru ?

BJP aa?

ayithe ee patiki, @Tadika gaadu edo poka post tho ravale 

Punjab lo congress kada ipudu... akalidal+BJP odipoyindi last year electionslo...

Link to comment
Share on other sites

4 hours ago, Kontekurradu said:

Intaki Punjab lo power lo evaru vuunaru ?

BJP aa?

ayithe ee patiki, @Tadika gaadu edo poka post tho ravale 

Punjab lo Cong, Haryana lo BJP... Ekkuva Godava jarigindi Panchkula in Haryana lo some problem is also in Punjab.

Link to comment
Share on other sites

7 hours ago, Bhai said:

Assala dimag kedu ga manollaku.

 

o criminal baba gadi ki verdict istunte.. Anni schools colleges anni bandh

I am not supporting him... any criminal has to face charges ...but if the following is truw... janala following undatamlo vintha em ledu...

డేరాకు ఎందుకంత ఫాలోయింగ్‌? 
25BRK57A.jpg

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: బాబా గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌... డేరా సచ్చా సౌదా గురువు... అనేక ఆరోపణలున్నాయి.. అయినా లక్షలాదిమంది ఆయన్ను కొలుస్తారు... నడిచే దేవుడిగా భావిస్తారు... పంజాబ్‌, హరియాణా రాష్ట్రాల్లో లక్షలాది మంది ఆయనను అనుసరిస్తారు.

డేరాలంటే.. 
పంజాబ్‌, హరియాణా రాష్ట్రాల్లో డేరాలను సమాజంలోని వెనుకబడినవర్గాలకు చెందిన ప్రజలు సమాజంలోని వివక్షను భరించలేక డేరాల్లో చేరుతుంటారు. మధ్య యుగాల నుంచి ఉత్తర భారతంలో డేరాలు ఏర్పాడ్డాయి. డేరా సచ్చాసౌదాను 1948లో మస్తానా బెలూచిస్థానీ అనే గురువు నెలకొల్పాడు. ఆయన బోధనలకు లక్షలాదిమంది ఆకర్షితులయ్యారు. ఈ సంప్రదాయంలో ఎలాంటి కులాల అడ్డుగోడలుండవు. దీంతో ఎంతో మంది నిమ్నజాతీయులు డేరాసచ్చాసౌదాలో చేరారు. ప్రార్థనల కోసం నామ్‌ చర్చా ఘర్‌లను ఏర్పాటుచేశారు. ఇందులో శ్రీమంతుడైనా, బీదవాడైనా ఒకే రకంగా పరిగణిస్తారు. పంజాబ్‌, హరియాణాల్లో అగ్రకుల ఆధిపత్యం ఎక్కువగా ఉండటంతో లక్షలాదిమంది దళితులు దీన్ని స్వీకరించారు. డేరాసచ్చాసౌదాను యూనిట్లుగా విభిజించారు. ప్రతి యూనిట్‌కు బాధ్యుడిగా భంగీదాస్‌ వ్యవహరిస్తారు. సభ్యుల ఇబ్బందులను తెలుసుకొని కేంద్ర కార్యాలయమైన సిర్సాకు తెలియచేయడం వీరి ప్రధాన విధి. అనారోగ్యంగా ఉన్న వారి గురించి తెలియజేయడంతోపాటు వారిని చికిత్స కోసం సిర్సాకు తీసుకువెళుతారు. ఇక్కడ ట్రస్‌ ఆధ్వర్యంలో పెద్ద ఆసుపత్రి ఉంది. ఇందులో ఉచితంగా చికిత్సలు నిర్వహిస్తారు.

సబ్సిడీ ఆహారం 
డేరాల్లో సభ్యులకు సబ్సిడీతో కూడిన ఆహారధాన్యాలను సరఫరా చేస్తారు. ప్రభుత్వం రేషన్‌ ద్వారా అందించే వాటికన్నా ఇవి ఎంతో నాణ్యంగా ఉంటాయి. ప్రత్యేకించి ఎలాంటి అవినీతి కనిపించదు. ఇది డేరాల్లోని పేదలకు ఎంతగానో లాభిస్తోంది. పంజాబ్‌లోని సంగ్రూర్‌, బర్నాలా, మాన్స, భటిండా, ఫజిల్కా, ఫరీద్‌కోట్‌, ఫిరోజ్‌పూర్‌ జిల్లాల్లో డేరా వర్గీయులు అధికంగా ఉన్నారు. క్యాన్సర్‌ లాంటి ప్రాణాంతకమైన వ్యాధులకు కూడా సిర్సాలో ఉచితంగా చికిత్స చేయడం విశేషం.

ఇన్ని ప్రజాపయోగమైన కార్యక్రమాలు చేపడుతుండటంతో డేరా సచ్చాసౌదాలో లక్షలాదిమంది సభ్యులుగా చేరారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...