Jump to content

Election counting start


Raithu_bidda_

Recommended Posts

2 minutes ago, Raithu_bidda_ said:

That is just starting man inka mundu mundu pulka gallaki rakthapu motions ae 

ninna emi cheppavuu ee roju emi chepppavuuuu..

Link to comment
Share on other sites

  • Replies 79
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Android_Halwa

    11

  • Raithu_bidda_

    10

  • TOM_BHAYYA

    8

  • reality

    7

19 minutes ago, Android_Halwa said:

Ipude andina vartha...

Cycle stand batch chain ki grease rudhi, tire la gaali kottadam ipude ayipoindi...

ika lesi lesi thokutar vaya repatkelli

vacheyandamma....vacation nundi vacheyandi

 

hey theri...Teddy saab...kya baaa.......manam pululam ....simhaalam...ila kallu pattukoney pani cheyaku...

andhithey kaallu lekuntey juttu...kyaa bandipotu raajakeeyaalu baaa....

 

 

 

Link to comment
Share on other sites

20 minutes ago, Android_Halwa said:

Ipude andina vartha...

Cycle stand batch chain ki grease rudhi, tire la gaali kottadam ipude ayipoindi...

ika lesi lesi thokutar vaya repatkelli

vacheyandamma....vacation nundi vacheyandi

 

Mana Fan Rekkalu oodipthunai...pattuko baaa......lekuntey Raajyaalu leni raajullu lekka inka jevvitham...neaaku thuney undaalaa....

Link to comment
Share on other sites

నంద్యాల ఫలితం గురించి కొన్ని నిజాలు 
(దేశ వ్యాప్తంగా ఉప ఎన్నికల్లో దాదాపు 85 % అధికార పార్టీ  గెలుస్తుంది)
1999 -2004  వరకు అన్ని ఉప ఎన్నికలు గెలిచాడు అప్పటి CM బాబు కానీ 2004 జెనరల్ అసెంబ్లీ ఎన్నికల్లో TDP గెలిచింది 294 అసెంబ్లీ సీట్లకు గాను కేవలం 47 సీట్లు అంటే 47 /294  =16 %

2009-2014 మధ్య 52 ఉప ఎన్నికలు జరిగితే ప్రతిపక్షం లో ఉన్న TDP అన్ని స్థానాల్లో ఓడిపోయింది , సగం స్థానాల్లో డిపాజిట్ లు కూడా రాలేదు

నంద్యాల ఉప ఎన్నిక జరిగిన తీరుతెన్నులు
TDP కి అనుకూల అంశాలు
ఉప ఎన్నిక జరుగుతుంది అనగానే బాబు చేసిన పనులు 
1.రాష్ట్రం లో ఎక్కడా ఒక ఇల్లు కట్టకపోయినా నంద్యాలకు 17 వేల ఇల్లు కేటాయించడం.మీరు మాకే ఓటు వేయాలి గెలిస్తేనే ఇళ్లు కడతాం అని చేతిలో ఇళ్లు కేటాయించిన కాగితాలు పెట్టారు.అంటే ఒక్కో కుటుంబం లో సగటున 4 ఓట్లు ఉంటె దాదాపు 70 వేల ఓట్లు టీడీపీ కి పడే విధంగా ప్రభావితం చేయడం

2.కొత్తగా 10 వేల పెన్షన్ లు కేటాయించారు అంటే ముసలి వాళ్ళు వేసినా ఇంకో 20 వేల ఓట్లు TDP ఖాతాలోకి 

3.2 వేల షాపులను రోడ్ల వెడల్పులో భాగంగా కొట్టేసారు , మేము గెలిస్తేనే మీకు ప్రభుత్వ సహాయం క్రింద పరిహారం వస్తుంది అని చెప్పారు అంటే దాదాపు 8 వేల ఓట్లు TDP ఖాతాలోకి 

4. నంద్యాలలో 30వేల మందికి పెన్షన్ లు వస్తున్నాయి మీరు మాకు ఓటు వేయకపోతే మీ పెన్షన్ కట్ చేస్తాం అని బెదిరించారు

కేవలం ఉప ఎన్నిక దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ వేసిన ఎత్తుల వలనే దాదాపు లక్ష ఓట్లు టీడీపీ కి అనుకూలంగా మారె అవకాశం వుంది

5. నంద్యాల లో దాదాపు 60 వేల ఓట్లు ఉన్న ముస్లిమ్స్ లను దృష్టిలో పెట్టుకొని వైసీపీ శిల్పా ముస్లిమ్స్ ని ఎదో చేసాడని శిల్పాకు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం బాగా చేయించారు, ఆ విధంగా ముస్లిం ఓట్లు ఎక్కువగా TDP ఖాతాలోకి వేసుకొనే ప్రయత్నం బాగా చేసారు 

6 .చివరగా YCP వాళ్ళు ఓటుకు వెయ్యి ఇస్తే TDP వాళ్లు 2 వేల నుంచి 5 వేల వరకు ఇచ్చారు అని టాక్ 

Note: కాబట్టి ఉప ఎన్నిక ఫలితం ఏదైనా కానీ  నిరాశ చెందవద్దు 
ఉప ఎన్నికల్లో అధికార పార్టీ కి 10 శాతం ఎక్కువ ఓట్లు వస్తాయి అని జ్యోతి MD రాధాకృష్ణ చౌదరి కూడా తన కొత్త పలుకు లో రాసాడు కానీ బాబు లాంటి వాళ్ళు అధికారం లో ఉంటె 15  శాతం ఓట్లు అంటే దాదాపు 30 వేల  ఓట్లు అదనంగా తెచ్చుకుంటాడు

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...