Jump to content

జగన్కు శుభాకాంక్షలు చెప్పిన ఎమ్మెల్యే రోజా!


Hitman

Recommended Posts

636395394924380691.jpg
వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డికి ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజా శుభాకాంక్షలు తెలిపారు. నేడు జగన్-భారతి పెళ్లి రోజు కావడంతో ఆ దంపతుల ఫొటోను షేర్ చేస్తూ ‘‘ఈ రోజు శుభ వివాహ దినోత్సవం సంధర్భంగా జననేత జగనన్నకు మరియు భారతి వదినమ్మకు హృదయ పూర్వక పెళ్ళి రోజు శుభాకాంక్షలు’’ అని రోజా ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. రోజా తన ప్రొఫైల్‌ పిక్ కూడా జగన్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్న ఫొటోను పెట్టారు.
 
 
నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి చేతిలో వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి ఘోర పరాభవం చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రోజాపై విమర్శలు వస్తున్నాయి. పలువురు టీడీపీ నేతలు రోజాను టార్గెట్ చేసి నంద్యాలలో టీడీపీ గెలవడానికి కారణం రోజానే అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. 2019 ఎన్నికల ప్రచారానికి కూడా రోజానే పంపించాలని కోరుతున్నారు. నంద్యాలలో ఓట్ల లెక్కింపుకు ముందు రోజా తన ఇంట్లో పూజలు నిర్వహించిన విషయం తెలిసిందే.
Link to comment
Share on other sites

2 minutes ago, siru said:

deeni age ki jagan tammudu avutadu kani anna el aavutadu

oka 10 years age  nokkina chilipi roja

As per wiki Roja is elder to Jagan by 34 days @3$%

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...