Jump to content

ఎంబీబీఎస్ లో సీటు రాలేదని భార్యను కాల్చేశాడు

Crazy_Robert

Recommended Posts

 ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం - కొత్తూరు - ఎరగడ్డ తండకు చెందిన బాణోతు కోక్యా కూతురైన హారిక (20)ను తన సొంత సోదరి కుమారుడైన మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం బుద్ధారం గ్రామానికి చెందిన హరిచంద్ - అరుణ దంపతుల కుమారుడు రిషికుమార్ (28)కు ఇచ్చి 2015 మేలో వివాహం జరిపించారు. వివాహ సమయంలో వరకట్నం కింద తమ గ్రామంలోని 2 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు రూ.5 లక్షల నగదు ఇచ్చి పెళ్లి జరిపించారు. హారిక ఎంబీబీఎస్ సీటు సాధించాలని పెళ్లి జరిగినప్పటి నుంచి రెండేళ్లు హాస్టల్ లో పెట్టి ఎంసెట్ కోచింగ్ ఇప్పించాడు. అయితే హారికకు బీడీఎస్ లో సీటు వచ్చింది. దీంతో రెండేళ్ల నుంచి కోచింగ్ కోసం వెచ్చించిన డబ్బులతో పాటు అదనంగా మరో రూ. 5 లక్షలు తీసుకురావాలని రిషికుమార్ తో పాటు అత్తమామలైన హరిచంద్ - అరుణలు వేధించసాగారు. ఆదివారం సాయం త్రం కిరోసిన్ పోసి భర్త రిషికుమార్ తగులబెట్టారని మృతురాలి తల్లి బాణోతు లక్ష్మీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ee poradi laddulo mohaniki aa ammaye ekkuvaa..plus quota lo BDS thecchukundhi..happy ga feel avvali..eppudu maratharraaa babu.. kodukulapaina chala peddha cases petti muyinchelaga undali .

Woman--25--Allegedly-Murdered-By-Husband-For-Failing-To-Get-MBBS-1505821117-1671.jpg

Link to comment
Share on other sites

  • Replies 30
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • kasi

    5

  • Crazy_Robert

    5

  • Android_Halwa

    4

  • PellikaniPrasad

    2

Top Posters In This Topic

3 minutes ago, Crazy_Robert said:

 ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం - కొత్తూరు - ఎరగడ్డ తండకు చెందిన బాణోతు కోక్యా కూతురైన హారిక (20)ను తన సొంత సోదరి కుమారుడైన మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం బుద్ధారం గ్రామానికి చెందిన హరిచంద్ - అరుణ దంపతుల కుమారుడు రిషికుమార్ (28)కు ఇచ్చి 2015 మేలో వివాహం జరిపించారు. వివాహ సమయంలో వరకట్నం కింద తమ గ్రామంలోని 2 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు రూ.5 లక్షల నగదు ఇచ్చి పెళ్లి జరిపించారు. హారిక ఎంబీబీఎస్ సీటు సాధించాలని పెళ్లి జరిగినప్పటి నుంచి రెండేళ్లు హాస్టల్ లో పెట్టి ఎంసెట్ కోచింగ్ ఇప్పించాడు. అయితే హారికకు బీడీఎస్ లో సీటు వచ్చింది. దీంతో రెండేళ్ల నుంచి కోచింగ్ కోసం వెచ్చించిన డబ్బులతో పాటు అదనంగా మరో రూ. 5 లక్షలు తీసుకురావాలని రిషికుమార్ తో పాటు అత్తమామలైన హరిచంద్ - అరుణలు వేధించసాగారు. ఆదివారం సాయం త్రం కిరోసిన్ పోసి భర్త రిషికుమార్ తగులబెట్టారని మృతురాలి తల్లి బాణోతు లక్ష్మీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ee poradi laddulo mohaniki aa ammaye ekkuvaa..plus quota lo BDS thecchukundhi..happy ga feel avvali..eppudu maratharraaa babu.. kodukulapaina chala peddha cases petti muyinchelaga undali .

Woman--25--Allegedly-Murdered-By-Husband-For-Failing-To-Get-MBBS-1505821117-1671.jpg

vedebba. jaffa gadila unadu 

Link to comment
Share on other sites

lambadollu....jarra sadivithe saal, doctor aipovachu...

BDS seat ae vachindante...husband papam naa pendlam ae roju aina doctor avakapoda, kotlu sampainchakapona ani decide ayinatu vunadu...

two years hostel la petti sadipinchindu anta MBBS seat kosam...

aina...emaitundu vaya public ki...seat raledu ani sampidobbudu ae na ?

Link to comment
Share on other sites

1 hour ago, Android_Halwa said:

anthe kadha babai reservations tho..

pori ki 20 years ki pendli chese pampicchudu kadhu..tharvatha adhi etla undho chukovali intollu..

urlallo lambadi suttarikam antaru..vallallo pilla ni isthe iga ayipaye..adhi sacchina moham chudaru malla..

piccha naa koduku kakunte ...inko year long term pampithe MBBS seat vocchedhemo kadha... veededho pilla ni stanford pampina ankoni kopam lo sampinnattunnadu 

Link to comment
Share on other sites

50 minutes ago, PellikaniPrasad said:

20 yrs ki 2 yrs emcet coaching enti bujje ekado teda kodtondi %$#$

mana lage 14 years ki 10th kagane inter chesi ...16 r 17 lo Btech lo join ayye batch kadhu baaa..

 maa college lo okadu 27 years ki inter unde.. vadu inter lo anni subjects failed. IIT lo seat vocchindhi..atla untaru candidates 

Link to comment
Share on other sites

49 minutes ago, Crazy_Robert said:

 ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం - కొత్తూరు - ఎరగడ్డ తండకు చెందిన బాణోతు కోక్యా కూతురైన హారిక (20)ను తన సొంత సోదరి కుమారుడైన మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం బుద్ధారం గ్రామానికి చెందిన హరిచంద్ - అరుణ దంపతుల కుమారుడు రిషికుమార్ (28)కు ఇచ్చి 2015 మేలో వివాహం జరిపించారు. వివాహ సమయంలో వరకట్నం కింద తమ గ్రామంలోని 2 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు రూ.5 లక్షల నగదు ఇచ్చి పెళ్లి జరిపించారు. హారిక ఎంబీబీఎస్ సీటు సాధించాలని పెళ్లి జరిగినప్పటి నుంచి రెండేళ్లు హాస్టల్ లో పెట్టి ఎంసెట్ కోచింగ్ ఇప్పించాడు. అయితే హారికకు బీడీఎస్ లో సీటు వచ్చింది. దీంతో రెండేళ్ల నుంచి కోచింగ్ కోసం వెచ్చించిన డబ్బులతో పాటు అదనంగా మరో రూ. 5 లక్షలు తీసుకురావాలని రిషికుమార్ తో పాటు అత్తమామలైన హరిచంద్ - అరుణలు వేధించసాగారు. ఆదివారం సాయం త్రం కిరోసిన్ పోసి భర్త రిషికుమార్ తగులబెట్టారని మృతురాలి తల్లి బాణోతు లక్ష్మీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ee poradi laddulo mohaniki aa ammaye ekkuvaa..plus quota lo BDS thecchukundhi..happy ga feel avvali..eppudu maratharraaa babu.. kodukulapaina chala peddha cases petti muyinchelaga undali .

Woman--25--Allegedly-Murdered-By-Husband-For-Failing-To-Get-MBBS-1505821117-1671.jpg

antha itch unte vaade MBBS seat ki try cheyochu ga ila froxy petti malli sampudu endi

Link to comment
Share on other sites

8 minutes ago, Crazy_Robert said:

mana lage 14 years ki 10th kagane inter chesi ...16 r 17 lo Btech lo join ayye batch kadhu baaa..

lambadollalo maa college lo okadu 27 years ki inter unde.. vadu inter lo anni subjects failed. IIT lo seat vocchindhi..atla untaru candidates 

:4_12_13:

Link to comment
Share on other sites

2 minutes ago, princeofheaven said:

adhe kadha baaa... piccha naa kodukulu champe mundhu okkasari kuda alochincharaa ? 

20 years pilla ante..thanu prathi okkati vadithone experience chesthadhi..koduku baytataki pothe appapara thandra lu dhorkuthayi ipudu 

Link to comment
Share on other sites

But common sense kada valla dare endi asalu ippudu life jail palu aindi kada. Easy ga get away aipotam ani nammakama mana judicial system change kavali, pakkodini kottina sampina very expensive punishment iyyali otherwise chinna chinna vatiki janalani kottadam champadam common aipoindi. 

Link to comment
Share on other sites

5 minutes ago, pahelwan said:

But common sense kada valla dare endi asalu ippudu life jail palu aindi kada. Easy ga get away aipotam ani nammakama mana judicial system change kavali, pakkodini kottina sampina very expensive punishment iyyali otherwise chinna chinna vatiki janalani kottadam champadam common aipoindi. 

avnu bro..judicial system paina nammakam.. police laki oka laksha padesthe...hathya ni suicide laga marustharani..ilantivi anni thanda lalo avthayi kadha..so akkada most of the cases evadayina sampina kuda dhacchochemo..adhe dhairyam tho chesi untadu.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...