Jump to content

TDP - PPT - Vizag village PPTs after long time


ARYA

Recommended Posts

A big WOW!

In a first-of-its-kind initiative, CBN's government has introduced segway self-balancing electric scooter for patrolling in #Vizag. Trained constables will patrol important locations on this electric scooter during evenings and holidays to ensure the security of thousands of visitors.

Video Courtesy: facebook.com/vizagpeople

#CBNforSecurity 
#PeopleFirst

 

..-------------------------------------------------------------------------------------------------------------------------------------------

 

Image may contain: 2 people, people smiling, people standing

 

ఆదివారం విశాఖపట్నంలో జరిగిన పర్యావరణ ప్రాంతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో మాట్లాడిన ఎన్‌.జి.టి. అధ్యక్షుడు జస్టిస్‌ స్వతంతర్‌ కుమార్‌ ... ముఖ్యమంత్రి చంద్రబాబు హుద్‌హుద్‌లో నాశనమైన విశాఖలో వారం రోజుల్లోనే సాధారణ పరిస్థితి ఏర్పడేలా చేయడమే కాకుండా దేశంలోనే మూడో పరిశుభ్ర నగరంగా తయారుచేసి రికార్డు సృష్టించారని ప్రశంసించారు. ప్రస్తుతం విశాఖపట్నం దేశంలోనే అత్యంత పరిశుభ్ర నగరాల్లో ఒకటో స్థానంలో ఉందనేది తన అభిప్రాయమని అన్నారు. 

ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఏపీని పర్యావరణహిత రాష్ట్రంగా మలిచేందుకు ప్రభుత్వ ప్రణాళికలను వివరించారు. 

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం అటవీ విస్తీర్ణం 23శాతం ఉందని, 2029 నాటికి పచ్చదనాన్ని 50శాతానికి పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. 
రాష్ట్రంలోని సుమారు 2 కోట్ల ఎకరాల్లో వ్యవసాయ భూములున్నాయని, వాటిలో 50శాతం భూముల్లో ఉద్యానపంటలు పెంచేందుకు చర్యలు తీసుకోబోతున్నట్లు వెల్లడించారు. 
పర్యావరణానికి హానికరంగా మారిన ఘనవ్యర్థాలను రీసైకిల్‌ చేయడానికి వీలుగా చెత్త నుంచి సంపద సృష్టించే ప్లాంట్లను రాష్ట్రవ్యాప్తంగా 10చోట్ల ఏర్పాటు చేస్తున్నామన్నారు 
గ్రామీణ ప్రాంతాల్లో పోగుపడే ఘన వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతుల్లో కంపోస్ట్‌ ఎరువుగా మార్చేందుకు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.
పర్యావరణానికి ఎంతో అనుకూలమైన ఎల్‌ఈడీ బల్బులను ప్రోత్సహించడానికి వీలుగా వాటిని ప్రతి ఇంటికీ పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టామన్నారు 
పంటల పెంపకానికి వీలుగా పద్మశ్రీ అవార్డు గ్రహీత సుభాష్‌ పాలేకర్‌ను సలహాదారుగా నియమించామని... రానున్న రోజుల్లో ఎరువులు, పురుగుమందులు, రసాయనాల వినియోగాన్ని గణనీయంగా తగ్గించేలా ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు. 
రాష్ట్రంలోని నగరాలు, పట్టణాలను 100శాతం బహిరంగ మలవిసర్జన రహిత (ఓడీఎఫ్‌) ప్రాంతాలుగా మార్చామని, దీంతోపాటు 4వేల గ్రామాలను ఇలా తీర్చిదిద్దామని... 2018 అక్టోబరు 2వ తేదీకల్లా ఏపీలోని అన్ని గ్రామాలను బహిరంగ మలవిసర్జన రహిత ప్రాంతాలుగా మారుస్తామని ప్రకటించారు. 
2029 నాటికి రాష్ట్రంలో 50శాతం నుంచి 60శాతం సంప్రదాయేతర ఇంధన వనరుల్నే ఉపయోగించనున్నామని ప్రకటించారు.

 

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

 

Image may contain: 3 people, people smiling, text

 

సమాచార సాంకేతిక రంగంలో పరుగు తీస్తున్న విశాఖపట్నంకు ‘ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌’కు సంబంధించి కేంద్రం ‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌’ మంజూరు చేసింది. దేశంలో మూడు ప్రాంతాలకు కేంద్రం ఇది మంజూరు చేయగా అందులో విశాఖ ఒకటి. ఈ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ కోసం ఐదేళ్ల పాటు రూ.22.65 కోట్లు వెచ్చిస్తారు. ఇందులో కేంద్ర ఇన్ఫర్మేషన్‌, ఎలక్ట్రానిక్స్‌ మంత్రిత్వశాఖ (మైటీ) రూ.10.78 కోట్లు ఇస్తుంది. రూ.9.06 కోట్లు రాష్ట్రప్రభుత్వం, 2.81 కోట్లు పరిశ్రమ రంగాల నుంచి వెచ్చిస్తారు. విశాఖలోని ఇంక్యుబేషన్‌ కేంద్రంలో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. 

ఐటీకి సంబంధించి చిన్న, పెద్ద పరిశ్రమలకు కావాల్సిన వనరులు సమకూర్చడం, విద్యా సంస్థలకు కావాల్సిన ఐటీ సహాయ సహకారాలు, సాంకేతికతను ఈ కేంద్రం నుంచి అందిస్తారు. సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ మంజూరు చేయడం పట్ల రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేష్‌ హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు.
 
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
 
Link to comment
Share on other sites

*=: but looks like Bramaravathi is being built at the cost of Vizag. decentralization ani jeppi Amaravathi meedane concentration, Poni akkademanna elagabettara antey adi ledu okaroju Singapore oodu inkoka roju London oodu. Tax payers money neellalla kharchubeduthunru. Special status tho paatu special package kooda paaye. 3 yrs datina kooda inka designs lo ne undi development. @ARYA

Link to comment
Share on other sites

13 minutes ago, JANASENA said:

*=: but looks like Bramaravathi is being built at the cost of Vizag. decentralization ani jeppi Amaravathi meedane concentration, Poni akkademanna elagabettara antey adi ledu okaroju Singapore oodu inkoka roju London oodu. Tax payers money neellalla kharchubeduthunru. Special status tho paatu special package kooda paaye. 3 yrs datina kooda inka designs lo ne undi development. @ARYA

enduku vayya edustaru meeru 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...