Bathai_Babji Posted October 9, 2017 Report Share Posted October 9, 2017 లండన్: మరికొద్దిసేపట్లో వధూవరులు ఇద్దరూ వివాహ బంధంతో ఒకటవుతారనగా వధువుతో పాటు అక్కడున్నవారందరికీ షాకిచ్చాడు వరుడు. దాంతో ఆ అవమానం భరించలేక పెళ్లికూతురు అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇంతకీ అసలేం జరిగిందంటే.. లండన్‌కి చెందిన ఓ యువకుడు పెద్దలను ఒప్పించి తాను ప్రేమించిన అమ్మాయితోనే వివాహం కుదుర్చుకున్నాడు. అయితే తాను ప్రేమించిన అమ్మాయి తనకంటే ముందు మరో వ్యక్తితో చనువుగా ఉండేదని తెలియడంతో ఆమెపై పగ పెంచుకున్నాడు. యువతి తన మాజీ ప్రియుడితో కలిసి హోటల్‌కి వెళుతున్న ఫుటేజ్‌ను సంపాదించాడు. పెళ్లి జరుగుతున్న సమయంలో తమ ప్రేమ ప్రయాణం ఇలా మొదలైందంటూ వీడియో ఆన్ చేశాడు. తీరా చూస్తే వీడియోలో వధువు మరో వ్యక్తితో కలిసి హోటల్‌కి వెళ్తూ కన్పించింది. దాంతో వధువుతో పాటు అక్కడున్నవారంతా షాకయ్యారు. ఆ యువతికి మాత్రం ఏం చేయాలో తెలియక పెళ్లి మంటపం నుంచి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. Quote Link to comment Share on other sites More sharing options...
kiraak_poradu Posted October 9, 2017 Report Share Posted October 9, 2017 hmm Quote Link to comment Share on other sites More sharing options...
cyndrilla Posted October 9, 2017 Report Share Posted October 9, 2017 2 minutes ago, kiraak_poradu said: viral ayi hulchul chesthe mari video eyyi enduku faafam..aa filla ni idishey Quote Link to comment Share on other sites More sharing options...
kiraak_poradu Posted October 9, 2017 Report Share Posted October 9, 2017 Just now, cyndrilla said: enduku faafam..aa filla ni idishey ok Quote Link to comment Share on other sites More sharing options...
Balibabu Posted October 9, 2017 Report Share Posted October 9, 2017 3 minutes ago, kiraak_poradu said: viral ayi hulchul chesthe mari video eyyi +1 Quote Link to comment Share on other sites More sharing options...
Balibabu Posted October 9, 2017 Report Share Posted October 9, 2017 1 minute ago, kiraak_poradu said: ok -1 Quote Link to comment Share on other sites More sharing options...
kiraak_poradu Posted October 9, 2017 Report Share Posted October 9, 2017 Just now, Balibabu said: -1 Quote Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted October 9, 2017 Report Share Posted October 9, 2017 Some revenges are sweet..! Public embarassment is one the best revenge methods...katte viragadu, paamu sastadi...sage method Quote Link to comment Share on other sites More sharing options...
tennisluvr Posted October 9, 2017 Report Share Posted October 9, 2017 28 minutes ago, Bathai_Babji said: లండన్: మరికొద్దిసేపట్లో వధూవరులు ఇద్దరూ వివాహ బంధంతో ఒకటవుతారనగా వధువుతో పాటు అక్కడున్నవారందరికీ షాకిచ్చాడు వరుడు. దాంతో ఆ అవమానం భరించలేక పెళ్లికూతురు అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇంతకీ అసలేం జరిగిందంటే.. లండన్‌కి చెందిన ఓ యువకుడు పెద్దలను ఒప్పించి తాను ప్రేమించిన అమ్మాయితోనే వివాహం కుదుర్చుకున్నాడు. అయితే తాను ప్రేమించిన అమ్మాయి తనకంటే ముందు మరో వ్యక్తితో చనువుగా ఉండేదని తెలియడంతో ఆమెపై పగ పెంచుకున్నాడు. యువతి తన మాజీ ప్రియుడితో కలిసి హోటల్‌కి వెళుతున్న ఫుటేజ్‌ను సంపాదించాడు. పెళ్లి జరుగుతున్న సమయంలో తమ ప్రేమ ప్రయాణం ఇలా మొదలైందంటూ వీడియో ఆన్ చేశాడు. తీరా చూస్తే వీడియోలో వధువు మరో వ్యక్తితో కలిసి హోటల్‌కి వెళ్తూ కన్పించింది. దాంతో వధువుతో పాటు అక్కడున్నవారంతా షాకయ్యారు. ఆ యువతికి మాత్రం ఏం చేయాలో తెలియక పెళ్లి మంటపం నుంచి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. Picha na dash gadi la unnadu, daaniki veedi kante mundu inkoka boyfriend unte veediki antha problem unte pelli lite teesukovalsindi. Idi common kadaa chaala mandi ammayilaki ila ex boyfriends untaru, andulo emundi vayya. Veeditho pelli kudurchukunnaka aame veediki hand ichi vaaditho pothe problem gaani ala em cheyale gaa. Picha pakodi gaadi la unnadevado Quote Link to comment Share on other sites More sharing options...
Pori Posted October 9, 2017 Report Share Posted October 9, 2017 Quote Link to comment Share on other sites More sharing options...
Prince_Fan Posted October 9, 2017 Report Share Posted October 9, 2017 Quote Link to comment Share on other sites More sharing options...
Chantiegadu Posted October 9, 2017 Report Share Posted October 9, 2017 daniki paga penchukotam enduku ra bujje.. munde cancel cheskuni move on aipote hayiga undediga Quote Link to comment Share on other sites More sharing options...
tennisluvr Posted October 9, 2017 Report Share Posted October 9, 2017 1 minute ago, Chantiegadu said: daniki paga penchukotam enduku ra bujje.. munde cancel cheskuni move on aipote hayiga undediga Mental nayala la unnadu pelli koduku. I hope the girl ditched him after this video. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.