Jump to content

Pellikuturu payi paga teerchukunna pellikoduku

Bathai_Babji

Recommended Posts

9brk91-bride.jpg

లండన్‌: మరికొద్దిసేపట్లో వధూవరులు ఇద్దరూ వివాహ బంధంతో ఒకటవుతారనగా వధువుతో పాటు అక్కడున్నవారందరికీ షాకిచ్చాడు వరుడు. దాంతో ఆ అవమానం భరించలేక పెళ్లికూతురు అక్కడి నుంచి వెళ్లిపోయింది.

ఇంతకీ అసలేం జరిగిందంటే.. లండన్‌కి చెందిన ఓ యువకుడు పెద్దలను ఒప్పించి తాను ప్రేమించిన అమ్మాయితోనే వివాహం కుదుర్చుకున్నాడు. అయితే తాను ప్రేమించిన అమ్మాయి తనకంటే ముందు మరో వ్యక్తితో చనువుగా ఉండేదని తెలియడంతో ఆమెపై పగ పెంచుకున్నాడు.

యువతి తన మాజీ ప్రియుడితో కలిసి హోటల్‌కి వెళుతున్న ఫుటేజ్‌ను సంపాదించాడు. పెళ్లి జరుగుతున్న సమయంలో తమ ప్రేమ ప్రయాణం ఇలా మొదలైందంటూ వీడియో ఆన్‌ చేశాడు. తీరా చూస్తే వీడియోలో వధువు మరో వ్యక్తితో కలిసి హోటల్‌కి వెళ్తూ కన్పించింది. దాంతో వధువుతో పాటు అక్కడున్నవారంతా షాకయ్యారు. ఆ యువతికి మాత్రం ఏం చేయాలో తెలియక పెళ్లి మంటపం నుంచి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది.

Link to comment
Share on other sites

28 minutes ago, Bathai_Babji said:

Picha na dash gadi la unnadu, daaniki veedi kante mundu inkoka boyfriend unte veediki antha problem unte pelli lite teesukovalsindi. 

Idi common kadaa chaala mandi ammayilaki ila ex boyfriends untaru, andulo emundi vayya. Veeditho pelli kudurchukunnaka aame veediki hand ichi vaaditho pothe problem gaani ala em cheyale gaa. Picha pakodi gaadi la unnadevado

Link to comment
Share on other sites

1 minute ago, Chantiegadu said:

daniki paga penchukotam enduku ra bujje.. munde cancel cheskuni move on aipote hayiga undediga 

Mental nayala la unnadu pelli koduku. I hope the girl ditched him after this video. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...