Jump to content

While nation is celebrating #Diwali , @NCBN on a foreign trip engrossed in his work in flight


sid_22

Recommended Posts

5 hours ago, SonyKongara said:

ee jeevi kastani ki palithalu vasthe chalu, naku matram cbn chusthunte siggu anipisthundi A age manishi antha kasta padthunte ayana chese work lo10% ayina cheyyi ra vedava ani nanu anukunta

Basket ke ball.. eppudaina mee daddy gurinchi ala alochinchav ra...vaademanna thopa be. Erri Puuvu comments esukoni ostharu

Link to comment
Share on other sites

  • Replies 46
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • TOM_BHAYYA

    6

  • mastercheif

    3

  • TampaChinnodu

    3

  • SonyKongara

    3

12 minutes ago, Pipucbn said:

Basket ke ball.. eppudaina mee daddy gurinchi ala alochinchav ra...vaademanna thopa be. Erri Puuvu comments esukoni ostharu

@3$%

Link to comment
Share on other sites

2 minutes ago, Idassamed said:

(o^flight lo

Flight lo meeetings preparation and following what's happening in AP anukunta.

Na personal exp yenti ante work full ga vunte eyes mandina jetlag yelago vokalaga escape avachu

Link to comment
Share on other sites

‘విదేశాల్లోనూ పరువు తీసుకుంటున్న చంద్రబాబు’

విదేశీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కంపెనీల ప్రతినిధులను కలవకుండా కేవలం తెలుగువారినే కలుస్తూ అక్కడ కూడా రాష్ట్ర పరువు తీస్తున్నారని వైఎస్ఆర్ సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. తన దుబారా ఖర్చులతో ఆంధ్రప్రదేశ్‌ను అప్పులప్రదేశ్‌గా మార్చిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందంటూ ఎద్దేవా చేశారు. విజయవాడలోని వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.. ‘విదేశాలలో చంద్రబాబు ఏం చేస్తున్నారో టీవీల్లో చూస్తున్నాం. కంపెనీల ప్రతినిధులతో చర్చలు మానేసి తెలుగువారిని కలవడానికే అమెరికా పర్యటన చేస్తున్నారు. ప్రజల సొమ్ముతో జల్సాలు చేస్తున్న చంద్రబాబు విదేశీ పర్యటనలతో పాటు పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయాలని’ బొత్స డిమాండ్ చేశారు.

Link to comment
Share on other sites

15 minutes ago, Coolindian said:

I am doing my Job and he is doing his Job as CM of AP, andulo goppem vundi

 

You are doing for yourself , but he is working for us.

Link to comment
Share on other sites

2 minutes ago, TOM_BHAYYA said:

You are doing for yourself , but he is working for us.

I am not just doing for my self ,I am doing for my Family, as a CM of AP, he needs consider AP as his family, 

.

Link to comment
Share on other sites

2 hours ago, Hitman said:

‘విదేశాల్లోనూ పరువు తీసుకుంటున్న చంద్రబాబు’

విదేశీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కంపెనీల ప్రతినిధులను కలవకుండా కేవలం తెలుగువారినే కలుస్తూ అక్కడ కూడా రాష్ట్ర పరువు తీస్తున్నారని వైఎస్ఆర్ సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. తన దుబారా ఖర్చులతో ఆంధ్రప్రదేశ్‌ను అప్పులప్రదేశ్‌గా మార్చిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందంటూ ఎద్దేవా చేశారు. విజయవాడలోని వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.. ‘విదేశాలలో చంద్రబాబు ఏం చేస్తున్నారో టీవీల్లో చూస్తున్నాం. కంపెనీల ప్రతినిధులతో చర్చలు మానేసి తెలుగువారిని కలవడానికే అమెరికా పర్యటన చేస్తున్నారు. ప్రజల సొమ్ముతో జల్సాలు చేస్తున్న చంద్రబాబు విదేశీ పర్యటనలతో పాటు పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయాలని’ బొత్స డిమాండ్ చేశారు.

mostly mesthris batch aa meeting lo. so paisa use ledu. 

Iowa university meeting is useful. may help farmers if agriculture research is done properly. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...