Jump to content

టవర్‌ ఆకృతికే ఎక్కువ మంది మొగ్గు


TampaChinnodu

Recommended Posts

2 minutes ago, ARYA said:

intaki manaki assembly untunda leka a ceiling waterfalls building nee inka assembly anukovala

edo okati undi kada .. once money adjusted they will go all in on it emo

Link to comment
Share on other sites

  • Replies 54
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • TampaChinnodu

    6

  • mettastar

    5

  • ARYA

    5

  • Kontekurradu

    4

Top Posters In This Topic

యూఏఈ నుంచి లండన్‌కు సీఎం 
ముఖ్యమంత్రి చంద్రబాబు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లో మూడు రోజుల పర్యటన ముగించుకుని సోమవారం రాత్రి దుబాయి నుంచి లండన్‌ బయల్దేరి వెళ్లారు. ఆయన మంగళవారం ఉదయం 10.45 గంటలకు (భారత కాలమానం ప్రకారం) లండన్‌ చేరుకుంటారు. ఈ నెల 26 వరకు ఉంటారు. రాజధాని అమరావతిలో నిర్మించే శాసనసభ, హైకోర్టు భవనాలకు సంబంధించి నార్మన్‌ ఫోస్టర్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌ సంస్థ రూపొందించిన తుది ఆకృతుల్ని చంద్రబాబు పరిశీలిస్తారు. యూకే ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ ప్రతినిధులు, పెట్టుబడిదారులతో జరిగే సమావేశాల్లో పాల్గొంటారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ ప్రతినిధులతో మరో దఫా సమావేశమవుతారు. బుధవారం రాత్రి గోల్డెన్‌ పీకాక్‌ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు. అవార్డు అందుకుంటారు. గురువారం రాత్రి లండన్‌ నుంచి బయల్దేరి దిల్లీకి చేరుకుంటారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...