Jump to content

May be Sherin Mathews...Dallas missing girl...


Ara_Tenkai

Recommended Posts

చిన్నారి మృతదేహం.. షెరిన్‌గా అనుమానం 
23brk-baby1aa.jpg

ఆస్టిన్‌: అమెరికాలోని డాలస్‌ శివారు ప్రాంతంలో నివాసముండే వెస్లీ మాథ్యూస్‌ తన మూడేళ్ల కుమార్తె షెరిన్‌ పాలు తాగట్లేదని రాత్రంతా ఇంటి బయటే నిలబడాలని అక్టోబరు 7న శిక్ష విధించాడు. నాటి నుంచి ఇప్పటి వరకు ఆ పాప ఆచూకీ తెలియలేదు. పోలీసులు చిన్నారి కోసం గాలిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో భారత కాలమానం ప్రకారం ఆదివారం పోలీసులకు ఓ చిన్నారి మృతదేహం కనిపించింది. ఈ మృతదేహం షెరిన్‌దే అయి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

వెస్లీ ఇంటికి మైలు దూరంలో డాగ్‌ స్క్వాడ్‌తో గాలిస్తున్న పోలీసులకు స్ప్రింగ్‌ వ్యాలీ వద్ద ఆదివారం ఉదయం 11గంటల సమయంలో ఓ చిన్నారి మృతదేహం కనిపించింది. విచారణ జరిపిన పోలీసులు ఈ మృతదేహం షెరిన్‌దే అయి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వెస్లీతో పాటు ఆయన కుటుంబసభ్యులను కూడా ఇక్కడికి తీసుకువచ్చి విచారిస్తున్నారు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. భారత్‌లో జన్మించిన షెరిన్‌ను మాథ్యూస్‌ కుటుంబం దత్తత తీసుకుని అమెరికా తీసుకెళ్లిన సంగతి తెలిసిందే.

Link to comment
Share on other sites

19 minutes ago, Hitman said:

so SAD.

Not sure where they get punished in INDIA or USA., i wish it will be USA, so they get what they deserved...@~`

I guess USA... they are citizens of UsA right???

Link to comment
Share on other sites

56 minutes ago, Hitman said:

so SAD.

Not sure where they get punished in INDIA or USA., i wish it will be USA, so they get what they deserved...@~`

It will be here in USA where crime was committed.. doesn;t matter wht his origin is or passport.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...