Ara_Tenkai Posted November 3, 2017 Report Share Posted November 3, 2017 35 minutes ago, mastercheif said: telugu font chadavali ante kastanga undhi man. why ? regular ga chadavaka povadama ? exactly... hindi font chudu inka kastamga untadi... you are losing your telugu reading power ani ardam... Quote Link to comment Share on other sites More sharing options...
Gutka_Paandu Posted November 3, 2017 Report Share Posted November 3, 2017 2 hours ago, AndhraNizam said: One of his post @ncbn @naralokesh @GR_YSRCP చంద్రబాబు/లోకేశ్ గార్లు: మీ గురించి ప్రపంచానికి బాగా తెలుసు, ఎందుకంటే మీ నుంచి చాలా పాఠాలు విన్నదీ ప్రపంచం! మీలో ఒకరు నిప్పు, ఇంకొకరు నిప్పున్నర నిప్పని కూడా ఈ ప్రపంచానికి బాగా తెలుసు! సంస్కారవంతమయిన మీ కుటుంబం పాలు పెరుగు పచ్చల్లు కూరగాయలు అమ్ముకుని కుటుంబాన్ని నడుపుతుంటారని కూడా తెలుసు! అందరికీ తెలిసిన సత్యాలివి! కానీ నాకు కొన్ని చిన్న ప్రశ్నలున్నాయి, మీరు ఊఫని సమాధానం చెప్పగలరనే నమ్మకంతో అడుగుతున్నాను! సుత్తిలేకుండా నేరుగా సమాధానలివ్వమని మనవి! 1. హైదరాబాదులో మీరు కొత్తగా కట్టించిన ఇంటిని (కొంతమంది అది అద్భుత ప్యాలెసనడం విన్నాం) కట్టడానికి, దానిలో అమర్చిన కళాఖండాలు, సామాన్లు కొనడానికి ఎంతయ్యింది? కొంతమంది సోషల్ మీడియాలో 150 కోట్ల రూపాయలంటున్నారు, కానీ మాకు నమ్మకముంది ఈ 30 వేల చదరపు అడుగులు మీరు (నిప్పూ, నిప్పున్నర నిప్పూ) ఏ అరవై లక్షల్లోనే కట్టించుంటారు! 2. ఆ ఇల్లు కట్టడానికి మీరు కాంట్రాక్టరుని నియమించారా? నియమిస్తే, వాల్లకి ఎలా చెల్లింపు చేసారు? చెక్/క్యాష్? శ్రీనివాస్ రావ్, ఎస్సారార్ ప్రాజెక్టు వాల్లు ఏపీ రాష్ట్రంలో మీరిచ్చిన కాంట్రాక్టులకి బదులుగా ఉచితంగా కట్టించారని వినికిడి. కనీసం మీరన్నా (నిప్పూ, నిప్పున్నర నిప్పూ) ఈ ప్రచారాన్ని ఖండిస్తారని మా ఆశ అకాంక్షాను! 3.మీరు ఆ పాతిల్లు పడెయ్యడానికి, ఈ కొత్తిల్లు కట్టుకోవడానికి సంవత్సరం పైనే పట్టింది. ఏదో ఒక బంగ్లా అద్దెకు తెస్సుకోకుండా, మీరు బాగా ఖరీదైన పార్క్ హయత్ లో మూడు ప్రెసిడెన్షియల్ స్వీట్లు అద్దెకు తీసుకున్నారని రుజువుల్లాయి. ఆ మూడింటికి కలిపి రోజుకి ఐదు లక్షల రూపాయలు ఖర్చయ్యాయనేది అంచనా. ఎలాగు మన జాతి మీడియా మనం ఇలాంటివి చేస్తుంటే కుక్కిన పేనుల్లా చేష్టలుడిగి ఉంటుంది కదా అందుకే సామాన్య ప్రజలకేమాత్రం తెలియనివ్వలేదు. కనీసం మీరన్నా (నిప్పూ, నిప్పున్నర నిప్పూ) ఈ ఖర్చులని బయటపెడ్తారని మా ఆశ అకాంక్షాను! కాని, మాకు తెలుసు నిప్పూ అండ్ నిప్పున్నర నిప్పులూ మీరు భ్రమరావతిని కూడా ఇదే లెవెల్లో కట్టాలని ఎన్ని దేశాలకి వెల్లేరో, ఎంత మంది బినామీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారో! మీరు కడతారు బాబులు బాబు మీ ఇంటిలాంటి ఇంద్రభవనాలని భ్రమరావతిలో కూడా! ఆ ఇంద్రుడే చూసి కన్నుకుట్టిపోతాడు, సద్దాం హుసేన్ మళ్ళీ పుట్టి బాగ్ధాదులో ఇలాంటి ప్యాలెస్ కట్టాలని అణువణువునా తలస్తుండుంటాడు ఏలోకంలో ఉన్నాడో! ఏమో అనుకున్నాం గాని మాలోకం టేస్టు మాత్రం సూపర్! ee jaffa batch antha pichi pakodi gallani chudaledhu ra baboi.. rayatam lo kuda imagination ae.. chesuntaadu, unduntaadu ani. asalem proof lekundane cbn avineethi chesadani intha feel ayyevadu, asalu avineethi ane maata sahinchalenu annattu maatladuthunna ee gurivi gadu....... Jaggai gadu proofs tho saha doriki arrest ayyaka mari vaadni ela support chesthunnadu?? ante avineethi chesthe geesthe jaggai gade cheyyalemo.. Quote Link to comment Share on other sites More sharing options...
boeing747 Posted November 3, 2017 Report Share Posted November 3, 2017 ycp fans ki teliste seppandi, why Gurava reddy resigned Quote Link to comment Share on other sites More sharing options...
vankarodu Posted November 3, 2017 Report Share Posted November 3, 2017 idhoka rakamm kattapism ysr abimanam ki Quote Link to comment Share on other sites More sharing options...
speedracer Posted November 4, 2017 Report Share Posted November 4, 2017 Ee picchi jaffa atlanta lo kurchoni dappu kodutuntey who gives a shiit. Vediki telsu if he goes to india he is a street dog ani.he is mentally retarded to play this shiit from usa, who gives a shiit and who gives any coverage? One of 90s and 2000s pichi peons who got gc and dont know what to do. Quote Link to comment Share on other sites More sharing options...
ceelogreen Posted November 4, 2017 Report Share Posted November 4, 2017 @TS eediko thaadu bokka va... avasarama.... thu Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.