Jump to content

Gurava Reddy Atlanta gadi crying on YSRCP... lol

Piracy Raja

Recommended Posts

నా జీవితం మొత్తం వైస్సార్ భావాజాలాన్ని వ్యాప్తిచేయడానికి ప్రయత్నించా. సమయాన్ని, ఎమోషనల్ ఎనర్జీని పూర్తిగా వినియోగించా, ఎంతోమందిని భాగస్వామ్యులని చేశా! వైస్సార్ మరణం నన్ను పూర్తిగా కుంగతీసింది. తరవాత జగన్ గారు వచ్చారు. ఆయన పార్టీ పెట్టాలని నేను కూడా వత్తిడి తెచ్చా. వైస్సార్ పాలన తేవడానికి ఆయన చేసిన ప్రయత్నంలో పనిలోపనిగా నేనొక చెయ్యేసాను. అనంత విశ్వములో నేనొక అణువుని! ఏనాడూ నేను స్వార్ధం కోసం పనిచేయలేదు.

సరే, వైస్సార్ సువర్ణ పాలన కోసం ఎన్ని కలలు కన్నానో, ఏ పచ్చ విషాన్ని ఎదుర్కోవడానికి నేను సైతం అనుకున్నానో తపించానో చాలా మందికి తెలుసు. కానీ, మొత్తం తెలీదనుకుంటా! అదే శ్వాసగా బతికా. తప్పులు జరుగుతున్నాయని చాలా సార్లు ఈమైల్స్ రాశా, ఫోన్లు చేసి మాట్లాడా, కలిసి బతిమాలా! జగన్ గారి చుట్టూ ఉన్న కోటరీకి కనికరం లేకపోయింది. అయ్యా ఇది మీ వ్యక్తిగత వ్యవహారం కాదు లక్షలాది కుటుంబాలకి, కోట్ల మంది ప్రజలకి సంబంధించిన విషయమయ్యా, కొంచెం దయ ఉంచి సరిగ్గా వ్యవహరించాడని బతిమాలా బామాలా! మన నాయకుడికి అనుభవం లేదు, ఆయన చుట్టున్నోళ్ళకి తెలివి లేదు, నిస్స్వార్ధమనేది వాళ్ళ డిక్షనరీలో లేదు!

2014 ముందెలా పరిస్థితులున్నాయో అంతకంటే ఘోరంగా ఇప్పుడున్నవి. మనం చంద్రబాబుతో డబ్బులో గాని, పార్టీ నడపడంలో గాని, వ్యవస్థల్ని మేనేజ్ చెయ్యడంలో గాని, అబద్దాలు చెప్పడంలో గాని పోటీ పడలేము. మనకున్నది వైస్సారుని అభిమానించే గుండెలు, జగన్ గారి పట్టుదలని వెన్ను చూపని వ్యక్తిత్వం - ఈరోజు వీటిని కూడా కాలదన్నారు, ప్రజలని వంచించారు, రాష్ట్రాన్ని పచ్చ మాఫియా చేతుల్లో నలిపేయమని వదిలేశారు. ఇక నాలాంటి సామాన్యుడు పార్టీకి ఏమి చెయ్యలేని స్థితికి తీసుకొచ్చారు.

నేను పార్టీకి రాజీనామా చేసాను. నేనేదో గుర్తింపు కోసమో ఇంకేదో ఆశించో చేయలేదు. నాలాంటి కరుడు గట్టిన వాళ్ళు కూడా నిరాశా నిసృహులకి గురవుతున్నారంటే మేమేమి తప్పులు చేస్తున్నామా అని పార్టీ ఆలోచించాలనేది నా అభిమతం! గెలవములే అని వెళ్లిపోవడంలేదు, తప్పులు సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయడంలేదనే నిరాశతో వెళ్తున్నా!

జోహార్ వైస్సార్!

Link to comment
Share on other sites

  • Replies 35
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • mettastar

    5

  • Piracy Raja

    5

  • boeing747

    4

  • tennisluvr

    3

Top Posters In This Topic

Just now, tennisluvr said:

Pungi pagilindi kodukki, eppudo 2010 lo ne eeditho email confrontation ayyindi. 

Kavalantey cheppandi vethiki post chestha 

veyyi.. chusi navukundamu inko sari

Link to comment
Share on other sites

Just now, tennisluvr said:

Yeah Kastha time ivvu baane thenga appudu naaku gurthu. 

Einstein level IQ ani pekadu appudu 

ee candidate IT lo working aa or business emina chestada Atlanta lo?

Link to comment
Share on other sites

6 minutes ago, Piracy Raja said:

ee candidate IT lo working aa or business emina chestada Atlanta lo?

Edo boku lo IT job. Atlanta lo caste based unnayi le chaala ne work places. 

Ekkado doori untadu, eediki malli email kottamantava. Suicide chesukuntademo already depression lo unduntadu

Link to comment
Share on other sites

8 minutes ago, Piracy Raja said:

నా జీవితం మొత్తం వైస్సార్ భావాజాలాన్ని వ్యాప్తిచేయడానికి ప్రయత్నించా. సమయాన్ని, ఎమోషనల్ ఎనర్జీని పూర్తిగా వినియోగించా, ఎంతోమందిని భాగస్వామ్యులని చేశా! వైస్సార్ మరణం నన్ను పూర్తిగా కుంగతీసింది. తరవాత జగన్ గారు వచ్చారు. ఆయన పార్టీ పెట్టాలని నేను కూడా వత్తిడి తెచ్చా. వైస్సార్ పాలన తేవడానికి ఆయన చేసిన ప్రయత్నంలో పనిలోపనిగా నేనొక చెయ్యేసాను. అనంత విశ్వములో నేనొక అణువుని! ఏనాడూ నేను స్వార్ధం కోసం పనిచేయలేదు.

సరే, వైస్సార్ సువర్ణ పాలన కోసం ఎన్ని కలలు కన్నానో, ఏ పచ్చ విషాన్ని ఎదుర్కోవడానికి నేను సైతం అనుకున్నానో తపించానో చాలా మందికి తెలుసు. కానీ, మొత్తం తెలీదనుకుంటా! అదే శ్వాసగా బతికా. తప్పులు జరుగుతున్నాయని చాలా సార్లు ఈమైల్స్ రాశా, ఫోన్లు చేసి మాట్లాడా, కలిసి బతిమాలా! జగన్ గారి చుట్టూ ఉన్న కోటరీకి కనికరం లేకపోయింది. అయ్యా ఇది మీ వ్యక్తిగత వ్యవహారం కాదు లక్షలాది కుటుంబాలకి, కోట్ల మంది ప్రజలకి సంబంధించిన విషయమయ్యా, కొంచెం దయ ఉంచి సరిగ్గా వ్యవహరించాడని బతిమాలా బామాలా! మన నాయకుడికి అనుభవం లేదు, ఆయన చుట్టున్నోళ్ళకి తెలివి లేదు, నిస్స్వార్ధమనేది వాళ్ళ డిక్షనరీలో లేదు!

2014 ముందెలా పరిస్థితులున్నాయో అంతకంటే ఘోరంగా ఇప్పుడున్నవి. మనం చంద్రబాబుతో డబ్బులో గాని, పార్టీ నడపడంలో గాని, వ్యవస్థల్ని మేనేజ్ చెయ్యడంలో గాని, అబద్దాలు చెప్పడంలో గాని పోటీ పడలేము. మనకున్నది వైస్సారుని అభిమానించే గుండెలు, జగన్ గారి పట్టుదలని వెన్ను చూపని వ్యక్తిత్వం - ఈరోజు వీటిని కూడా కాలదన్నారు, ప్రజలని వంచించారు, రాష్ట్రాన్ని పచ్చ మాఫియా చేతుల్లో నలిపేయమని వదిలేశారు. ఇక నాలాంటి సామాన్యుడు పార్టీకి ఏమి చెయ్యలేని స్థితికి తీసుకొచ్చారు.

నేను పార్టీకి రాజీనామా చేసాను. నేనేదో గుర్తింపు కోసమో ఇంకేదో ఆశించో చేయలేదు. నాలాంటి కరుడు గట్టిన వాళ్ళు కూడా నిరాశా నిసృహులకి గురవుతున్నారంటే మేమేమి తప్పులు చేస్తున్నామా అని పార్టీ ఆలోచించాలనేది నా అభిమతం! గెలవములే అని వెళ్లిపోవడంలేదు, తప్పులు సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయడంలేదనే నిరాశతో వెళ్తున్నా!

జోహార్ వైస్సార్!

E sir garu ipudu unara avesham tho bucket tannesada

Link to comment
Share on other sites

2 hours ago, tennisluvr said:

Pungi pagilindi kodukki, eppudo 2010 lo ne eeditho email confrontation ayyindi. 

Kavalantey cheppandi vethiki post chestha 

ippude veedi fb profile chusa Gurava Reddy Atlanta.. chinna comedy kadhuga master dhi @3$%

chaduvukunna vadikante chaakali vaadu melu ane saametha veedi lanti vallani chusthe nijame anipisthundhi. koncham kuda common sense ledhu waste fellow. just because he is a reddy, he is supporting YSRCP. malli state antha veedi laage anukuntunnarani veedi yedhava feeling.

sample ki konni post chesthunna from his page.. read and enjoy

అర్జునిడికి కృష్ణ అవసరం చారిత్రాత్మికం!

స్వరూపానంద స్వామి, చిన జీయర్ స్వామిలాంటి మహాత్ముల ఆశీస్సులు ప్రశాంత్ కిషోర్ లాంటి స్ట్రాటజిస్టులు అవసరమే మన పార్టీకి కాని వైఎస్సార్ ఆత్మ అంతకంటే అవసరం. రాజకీయ జన్మనిచ్చిన వైఎస్సారుని బూతులు తిట్టి అన్నం పెట్టిన విజయమ్మని అసెంబ్లీలో ఏడిపించిన వాళ్ళకంటే కేవీపీ చేసిన నేరాలు ఘోరాలేంటో నాకు తెలీదు. అందరినీ కలుపుకుని పోవాలంటారు ఆత్మని కలుపుకోరు. కానీ, చంద్రబాబులాంటి ఘోరమైన క్రిమినలుని, తెలుగుదేశంలాంటి నీతిబాహ్యమైన పార్టీని, గోబెల్స్ పచ్చ మాఫియాని ఎదుర్కోని విజయం సాధించాలంటే ఈ చివరి సంవత్సరం మన పార్టీని ఆత్మ ఆవహించాల్సిందే! మామ వస్తేనే మన పార్టీకి డిసిప్లిన్ వచ్చి గాడిలో పడుతుందనేది నా ప్రగాఢ విశ్వాసం. లేకపోతే మన రాష్ట్ర ప్రజలు తరతరాలుగా మున్ముందు పడే ఇక్కట్లకి చరిత్ర క్షమించదు.

మ్యాజిక్ నంబర్ - 76%

నంద్యాల ఎన్నికల ప్రచార యుద్ధం (నిజంగా యుద్ధమే!) ముగిసింది. ఇప్పుడు ఓటింగొక్కటే మిగిలింది! గెలుపు కోసం, లేని పరువుని కాపాడుకోవడానికి అధికార పార్టీ, అధికార పచ్చ మీడియా, చంద్రబాబు ఏ స్థాయికైనా దిగజారటానికి దిగజారి ప్రజల్ని మోసం చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారు! 2014లో అలవికాని 600 హామీలిచ్చి చేసారు, మల్లీ ఇప్పుడు చెయ్యడానికి రెడీ!! కానీ, నంద్యాల ప్రజలు మల్లీ మోసపోవడానికి సిద్ధమా? ఓట్ల లెక్ఖింపు రోజు తేలిపోద్ది చంద్రబాబు అండ్ కో మల్లీ జయప్రదంగా దిగజారారా ప్రజలు మల్లీ విజయవంతంగా మోసపోయారా అనేది!

నా అంచనాలని బట్టి పోలింగ్ శాతం 76% కంటే తక్కువుంటే తెలుగుదేశానికి ఎడ్జుంటుంది కానీ హోరా హోరీగా ఫలితముంటుంది! 76% కంటే ఎక్కువుంటే మాత్రం వైఎస్సార్సీపీ గెలుస్తుంది, 76% కంటే ఎక్కువయ్యే ఒక్కొక్క శాతం 2100 మెజారిటీ వైఎస్సార్సీపీకి. అంటే 85% ఓటింగ్ ఐతే 19,000 మెజారిటీ వైఎస్సార్సీపీకి.

Link to comment
Share on other sites

12 minutes ago, Gutka_Paandu said:

Image result for allu arjun gif      Related image

Link to comment
Share on other sites

46 minutes ago, Gutka_Paandu said:

E prediction edo mana halwa vuncle numbers laaga unnayi kompateesi @Android_Halwa veedi follower aa endhi@3$%

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...