Jump to content

Gurava Reddy Atlanta gadi crying on YSRCP... lol

Piracy Raja

Recommended Posts

12 hours ago, tennisluvr said:

Pungi pagilindi kodukki, eppudo 2010 lo ne eeditho email confrontation ayyindi. 

Kavalantey cheppandi vethiki post chestha 

veyi raja...friday ga machi entertainment 

Link to comment
Share on other sites

  • Replies 35
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • mettastar

    5

  • Piracy Raja

    5

  • boeing747

    4

  • tennisluvr

    3

Top Posters In This Topic

One of his post

@ncbn @naralokesh @GR_YSRCP
చంద్రబాబు/లోకేశ్ గార్లు: మీ గురించి ప్రపంచానికి బాగా తెలుసు, ఎందుకంటే మీ నుంచి చాలా పాఠాలు విన్నదీ ప్రపంచం! మీలో ఒకరు నిప్పు, ఇంకొకరు నిప్పున్నర నిప్పని కూడా ఈ ప్రపంచానికి బాగా తెలుసు! సంస్కారవంతమయిన మీ కుటుంబం పాలు పెరుగు పచ్చల్లు కూరగాయలు అమ్ముకుని కుటుంబాన్ని నడుపుతుంటారని కూడా తెలుసు! అందరికీ తెలిసిన సత్యాలివి! కానీ నాకు కొన్ని చిన్న ప్రశ్నలున్నాయి, మీరు ఊఫని సమాధానం చెప్పగలరనే నమ్మకంతో అడుగుతున్నాను! సుత్తిలేకుండా నేరుగా సమాధానలివ్వమని మనవి!

1. హైదరాబాదులో మీరు కొత్తగా కట్టించిన ఇంటిని (కొంతమంది అది అద్భుత ప్యాలెసనడం విన్నాం) కట్టడానికి, దానిలో అమర్చిన కళాఖండాలు, సామాన్లు కొనడానికి ఎంతయ్యింది? కొంతమంది సోషల్ మీడియాలో 150 కోట్ల రూపాయలంటున్నారు, కానీ మాకు నమ్మకముంది ఈ 30 వేల చదరపు అడుగులు మీరు (నిప్పూ, నిప్పున్నర నిప్పూ) ఏ అరవై లక్షల్లోనే కట్టించుంటారు!

2. ఆ ఇల్లు కట్టడానికి మీరు కాంట్రాక్టరుని నియమించారా? నియమిస్తే, వాల్లకి ఎలా చెల్లింపు చేసారు? చెక్/క్యాష్? శ్రీనివాస్ రావ్, ఎస్సారార్ ప్రాజెక్టు వాల్లు ఏపీ రాష్ట్రంలో మీరిచ్చిన కాంట్రాక్టులకి బదులుగా ఉచితంగా కట్టించారని వినికిడి. కనీసం మీరన్నా (నిప్పూ, నిప్పున్నర నిప్పూ) ఈ ప్రచారాన్ని ఖండిస్తారని మా ఆశ అకాంక్షాను!

3.మీరు ఆ పాతిల్లు పడెయ్యడానికి, ఈ కొత్తిల్లు కట్టుకోవడానికి సంవత్సరం పైనే పట్టింది. ఏదో ఒక బంగ్లా అద్దెకు తెస్సుకోకుండా, మీరు బాగా ఖరీదైన పార్క్ హయత్ లో మూడు ప్రెసిడెన్షియల్ స్వీట్లు అద్దెకు తీసుకున్నారని రుజువుల్లాయి. ఆ మూడింటికి కలిపి రోజుకి ఐదు లక్షల రూపాయలు ఖర్చయ్యాయనేది అంచనా. ఎలాగు మన జాతి మీడియా మనం ఇలాంటివి చేస్తుంటే కుక్కిన పేనుల్లా చేష్టలుడిగి ఉంటుంది కదా అందుకే సామాన్య ప్రజలకేమాత్రం తెలియనివ్వలేదు. కనీసం మీరన్నా (నిప్పూ, నిప్పున్నర నిప్పూ) ఈ ఖర్చులని బయటపెడ్తారని మా ఆశ అకాంక్షాను!
కాని, మాకు తెలుసు నిప్పూ అండ్ నిప్పున్నర నిప్పులూ మీరు భ్రమరావతిని కూడా ఇదే లెవెల్లో కట్టాలని ఎన్ని దేశాలకి వెల్లేరో, ఎంత మంది బినామీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారో! మీరు కడతారు బాబులు బాబు మీ ఇంటిలాంటి ఇంద్రభవనాలని భ్రమరావతిలో కూడా! ఆ ఇంద్రుడే చూసి కన్నుకుట్టిపోతాడు, సద్దాం హుసేన్ మళ్ళీ పుట్టి బాగ్ధాదులో ఇలాంటి ప్యాలెస్ కట్టాలని అణువణువునా తలస్తుండుంటాడు ఏలోకంలో ఉన్నాడో! ఏమో అనుకున్నాం గాని మాలోకం టేస్టు మాత్రం సూపర్!

Link to comment
Share on other sites

15 minutes ago, AndhraNizam said:

hyd lo 30K sqft home undha CBN ki ? 

30K sqft emchesukuntaru

Link to comment
Share on other sites

17 hours ago, tennisluvr said:

Pungi pagilindi kodukki, eppudo 2010 lo ne eeditho email confrontation ayyindi. 

Kavalantey cheppandi vethiki post chestha 

Endi antha time undha neku

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...