Jump to content

పిజ్జా తింటూ.. వాళ్ళ ముద్దులాటలు


Piracy Raja

Recommended Posts

హైద్రాబాద్ లో లేట్ నైట్ పార్టీలు.. అడపా దడపా పబ్లిక్ లో ముద్దులాటలు వంటివి కామన్ అయిపోయాయి. కానీ ఫిలిం సెలబ్రిటీలు ఇలాంటి వాటిలో పబ్లిక్ గా దొరకడం మాత్రం రొటీన్ కాదు. రీసెంట్ గానే ఇలాంటిదే ఓ సంఘటన హైద్రాబాద్ జూబిలీ హిల్స్ లోని ఓ పిజ్జా సెంటర్ లో చోటు చేసుకుంది. 

ఆ భామ చాలా కాలంగా సినిమాల్లో తంటాలు పడుతూ.. రీసెంట్ గా ఓ ప్రయోగాత్మక చిత్రం సాధించిన సక్సెస్ కారణంగా స్టార్ అయిపోయింది. అతనేమో పేరుమోసిన కుటుంబానికి చెందిన కుర్రాడు. ఇండస్ట్రీలో తన అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. వీరిద్దరూ సడెన్ గా ఓ పిజ్జా సెంటర్ లో కనిపించారు. లేట్ నైట్ పిజ్జాలకు బాగా ఫేమస్ అయిన ఆ సెంటర్ లో.. ఓ కార్నర్ సీట్ లో కూర్చున్నారు వీరిద్దరూ. తమను ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేందుకు చాలా జాగ్రత్తగా టోపీలతో మొహాలు కూడా కవర్ చేసేసుకున్నారు. కొసరి కొసరి పిజ్జా తినిపించుకుంటున్నారు. అక్కడి వరకూ బాగానే ఉంది కానీ.. వీరిద్దరూ ఆ తర్వాత ముద్దులు పెట్టుకోవడం మొదలుపెట్టేశారట. కొన్ని నిమిషాల పాటు అలా ముద్దులతోనే కాలం గడిపేయడంతో.. సడెన్ గా జనాల దృష్టి వీరి మీదకు మళ్లింది. 

వీరిద్దరూ ప్రేమలో ఉన్నారేమో అని చాలామంది అనుకుంటున్నారు కానీ.. అసలు విషయం అంతదూరం వెళ్లే సీన్ ఉండదని ఓ టాక్ వినిపిస్తోంది. కష్టంతో ఎదగడం కంటే.. షార్ట్ కట్ లపై ఈ భామకు బాగా నమ్మకం అని చెబుతుంటారు ఇండస్ట్రీ జనాలు. మరి ఈ విషయం ఆ కుర్రాడికి తెలియదంటారా?

 

 

Though people haven’t noticed her initial films, suddenly an experimental flick from a creative director made her an overnight star. And this guy is from a rich family who is trying her luck in the industry. Guess what they are doing?

Other day night when some youths have rushed to a late night Pizza Spot in Jubilee Hills area, they have seen this couple seated at a corner seat. And they both are sporting caps, trying their best to avoid detection by anyone. Of course, none found them out, but guess what they did?

Actually, the two are said to have got cozy and kissed each other, at least for a couple of minutes. Regular night watchers who come to this pizza shot are surprised that this filmy couple is actually visiting the place every day.

Of course, some heroines like to catch a big shot and settle down in life rather traversing the rough waters and continuing their journey, say people who know her. Is this couple heading for a wedding or just crazy dating?

 

Link to comment
Share on other sites

5 minutes ago, 4Vikram said:

ovulu aalu 

naa guess Image result for BRAHMI GIFS

రీసెంట్ గా ఓ ప్రయోగాత్మక చిత్రం సాధించిన సక్సెస్ కారణంగా స్టార్ అయిపోయింది - mahanubhavudu

అతనేమో పేరుమోసిన కుటుంబానికి చెందిన కుర్రాడు. ఇండస్ట్రీలో తన అదృష్టం పరీక్షించుకుంటున్నాడు - Image result for BRAHMI GIFS

Image result for jawan movie posters

Link to comment
Share on other sites

8 minutes ago, Doola said:

naa guess Image result for BRAHMI GIFS

రీసెంట్ గా ఓ ప్రయోగాత్మక చిత్రం సాధించిన సక్సెస్ కారణంగా స్టార్ అయిపోయింది - mahanubhavudu

అతనేమో పేరుమోసిన కుటుంబానికి చెందిన కుర్రాడు. ఇండస్ట్రీలో తన అదృష్టం పరీక్షించుకుంటున్నాడు - Image result for BRAHMI GIFS

Image result for jawan movie posters

Mahanubhavudu prayogathmaka chitrama .. calling pulka @RahulPulkaGandhi

Link to comment
Share on other sites

17 minutes ago, Doola said:

naa guess Image result for BRAHMI GIFS

రీసెంట్ గా ఓ ప్రయోగాత్మక చిత్రం సాధించిన సక్సెస్ కారణంగా స్టార్ అయిపోయింది - mahanubhavudu

అతనేమో పేరుమోసిన కుటుంబానికి చెందిన కుర్రాడు. ఇండస్ట్రీలో తన అదృష్టం పరీక్షించుకుంటున్నాడు - Image result for BRAHMI GIFS

Image result for jawan movie posters

deni toadalu rambha todalu kanna pedaga vuunai Image result for BRAHMI GIFS

Link to comment
Share on other sites

7 minutes ago, mettastar said:

Recent experimental movie .. Arjun reddy kada aa heroine aa

"ఆ భామ చాలా కాలంగా సినిమాల్లో తంటాలు పడుతూ.. "

 

AR lo fafa pedda avakasalakosam tirigina batch la ledu ankunta

Link to comment
Share on other sites

23 minutes ago, Doola said:

naa guess Image result for BRAHMI GIFS

రీసెంట్ గా ఓ ప్రయోగాత్మక చిత్రం సాధించిన సక్సెస్ కారణంగా స్టార్ అయిపోయింది - mahanubhavudu

అతనేమో పేరుమోసిన కుటుంబానికి చెందిన కుర్రాడు. ఇండస్ట్రీలో తన అదృష్టం పరీక్షించుకుంటున్నాడు - Image result for BRAHMI GIFS

Image result for jawan movie posters

seems valid

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...