Jump to content

లక్ష మందికి ఐటీశాఖ నుంచి నోటీసులు


TampaChinnodu

Recommended Posts

లక్ష మందికి ఐటీశాఖ నుంచి నోటీసులు 
7brk-151incometax.jpg

దిల్లీ: పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకు ఖాతాల్లో అధిక మొత్తంలో నగదు జమ చేసిన దాదాపు లక్ష మంది వ్యక్తులు, సంస్థలకు ఆదాయపు పన్ను శాఖ అధికారులు నోటీసులు పంపించనున్నారు. ఈ వారంలోనే వాళ్లందరికీ నోటీసులు పంపించనున్నట్లు అధికారులు వెల్లడించారు. రూ.50లక్షల నగదును బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్‌ చేసిన 70వేల మందికి మొదటగా నోటీసులు అందనున్నాయి. ఐటీ యాక్ట్‌ సెక్షన్‌ 142(1) కింద ఆదాయపు పన్ను శాఖ ఈ నోటీసులు జారీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. గతంలో పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు జరిపిన వారి గత ప్రవర్తనను పరిశీలనలోకి తీసుకుని మరో 30వేల మందికి కూడా ఈ నోటీసులు అందనున్నాయి.

రూ.25లక్షల నుంచి రూ.50లక్షల మధ్య నగదు డిపాజిట్లు చేసిన వారికి ఈ నోటీసులు అందనున్నాయి. ఆపరేషన్‌ క్లీన్‌ మనీలో భాగంగానే ఈ నోటీసులు పంపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రూ.50లక్షలు నగదు చేసిన డిపాజిట్‌ దారులు తమ నోటీసులకు స్పందించి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది లేదంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఐటీ శాఖ సీనియర్‌ అధికారి ఒకరు హెచ్చరించారు. 2016, నవంబర్‌ 9 నుంచి ఈ ఏడాది మార్చి వరకు ఐటీ శాఖ 900 సోదాలు జరిపింది. ఈ సోదాల్లో రూ.900కోట్ల ఆస్తులను సీజ్‌ చేయగా.. వాటిలో రూ.636కోట్ల నగదు కూడా ఉంది. దాదాపు లెక్కలు చెప్పని రూ.7,961కోట్ల ఆదాయాన్ని అధికారులు గుర్తించారు.

Link to comment
Share on other sites

  • Replies 38
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • TampaChinnodu

    10

  • Detriotlions

    6

  • Kool_SRG

    5

  • princeofheaven

    4

Popular Days

Top Posters In This Topic

endi idi, kondani tavvi elaka ni pattinattu....Mallya lanti fish gallani vadilesaru..migata vallaki notices aa, adi kuda 1 lakh mandi ki...out of 125cr people, laksha mandi ki notices aa..dexxmma bathayo

Link to comment
Share on other sites

11 minutes ago, Detriotlions said:

naku kuda india lo vachindi ata

i owe govt  money ani for financial year 10 lakhs ani 

nenu usa lo unte india lo notice ravadam funny 

resident account undi daniki transfer chesava paisal

Link to comment
Share on other sites

1 minute ago, princeofheaven said:

resident account undi daniki transfer chesava paisal

NRI's andariki PF accounts freeze annaru , next resident accounts kooda cut antaaru emo.

Link to comment
Share on other sites

1 minute ago, princeofheaven said:

resident account undi daniki transfer chesava paisal

ok 10k $ tarnsfer chesa ante 

that too my salarya ccount in india lo when i was working there.

na pan  number tho saha vachindi ata 

 

Link to comment
Share on other sites

Just now, TampaChinnodu said:

NRI's andariki PF accounts freeze annaru , next resident accounts kooda cut antaaru emo.

naku pf almost 1lakh vachedi undi india lo 

anta waste ante eppudu 

Link to comment
Share on other sites

Just now, Detriotlions said:

naku pf almost 1lakh vachedi undi india lo 

anta waste ante eppudu 

waste em kaadu. That money will be there.  But you wont earn interest from the time you leave the country.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...