TampaChinnodu Posted November 16, 2017 Report Share Posted November 16, 2017 యూఎస్‌లో భారతీయ విద్యార్థి హత్య కాలిఫోర్నియా: అమెరికాలో తుపాకీ సంస్కృతి మరో ప్రవాస భారతీయుడి ప్రాణాలు తీసింది. కాలిఫోర్నియాలోని ఓ దుకాణంలో చోరీ చేయడానికి వచ్చిన నిందితులు అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఓ ప్రవాస భారతీయ విద్యార్థిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనకు పాల్పడినవారిలో భారత సంతతికి చెందిన వ్యక్తి ఉండటం గమనార్హం. కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఫ్రెస్నో నగరంలో ఓ దుకాణంలో ప్రవాస భారతీయ విద్యార్థి 21 ఏళ్ల ధరమ్‌ప్రీత్ సింగ్ విధులు నిర్వర్తిస్తున్నాడు. గత మంగళవారం దుకాణం పక్కనున్న గ్యాస్ స్టేషన్‌ను దోచుకునేందుకు నలుగురు దుండగులు వచ్చారు. ధరమ్‌ప్రీత్ తన దుకాణంలోని క్యాష్ కౌంటర్ వద్ద దాక్కోగా.. అతడిని గుర్తించిన దుండగుల్లో ఒకడు తుపాకీతో కాల్చాడు. బుధవారం ఓ వినియోగదారుడు సరుకులను కొనుక్కునేందుకు దుకాణానికి రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నలుగురు అనుమానితుల్లో ఒకరైన భారత సంతతి వ్యక్తి 22 ఏళ్ల అత్వాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన ధరమ్‌ప్రీత్ జస్సేర్ మూడేళ్ల కిందట చదువుకునేందుకు విద్యార్థి వీసా మీద అమెరికా వెళ్లాడు. Quote Link to comment Share on other sites More sharing options...
TampaChinnodu Posted November 16, 2017 Author Report Share Posted November 16, 2017 sesina valla lo kooda manodu vunnadu anta. Desis anni fields lo locals jobs kottesthunnaru antey ento anukunna. Quote Link to comment Share on other sites More sharing options...
tennisluvr Posted November 16, 2017 Report Share Posted November 16, 2017 29 minutes ago, TampaChinnodu said: sesina valla lo kooda manodu vunnadu anta. Desis anni fields lo locals jobs kottesthunnaru antey ento anukunna. Mana pravesam indulo kooda ochinda, bhesh. Odalamu denni memu ontari ga, annintilo maa mark estham. Quote Link to comment Share on other sites More sharing options...
Piracy Raja Posted November 16, 2017 Report Share Posted November 16, 2017 Quote Link to comment Share on other sites More sharing options...
boeing747 Posted November 16, 2017 Report Share Posted November 16, 2017 fafam man Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.